వాడుకరి చర్చ:Commuesh

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Commuesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 04:27, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు

వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అభినందనలు![మార్చు]

మీరు వికీలో విద్యుత్ గురించి వ్రాయడం మొదలుపెట్టినందుకు.

చిన్న గమనిక: వర్గం:విద్యుత్తు నందు కాకుండా విద్యుత్ అనే వ్యాసమునందు వ్రాయగలరు. వికీపీడియాలో వర్గమునందు వర్గములు ఆ విషయానికి సంబందించిన అని వ్యాసాల లింకులు ఉండటానికి ఉపయోగిస్తారు. ఓ చిన్న ఉపోద్ఘాతం ఉండవచ్చు కానీ వ్యాసము మొత్తం వర్గము పేజీలోనే వ్రాయరు. Chavakiran 10:15, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Commuesh గారు, మీరు భౌతికశాస్త్రం గురించి వ్యాసాలు ప్రారంభించడం అభినందనీయం. అలాగే మీరు వికీ విధివిధానాలకు అనుగుణంగా వ్యాసాలు చేర్చండి. వ్యాసాలలో కేవలం అందరికీ ఉపయోగపడే విషయాలనే చేర్చాలి. హాయ్, నేను చెప్తాను లాంటి పదాలు ఇక్కడ ఉపయోగించరాదు. అలాగే వ్యాసం పేరు మీదే ఉన్న పదాలకు ఆ వ్యాసంలో లింకులు ఇవ్వరాదు. మీరు చేర్చే వ్యాసాలలో ముఖ్యమైన వాక్యాలకు రెఫరెన్సులు ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే వికీ వ్యాసాలలో సొంత అభిప్రాయాలకు స్థానం ఉండదు. అలాగే ఇతర పుస్తకాల నుంచి వెబ్‌సైట్ల నుంచి సరాసరిగా వ్యాసం కాపీ చేర్చరాదు. ఇంకనూ ఏమైన సందేహాలుంటే చర్చా పేజీలలో వ్రాయండి.--C.Chandra Kanth Rao 12:58, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిఘంటువు[మార్చు]

ఇక్కడి లింకులు చూడండి. నిఘంటువు