వాడుకరి చర్చ:Kondareddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kondareddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Kondareddy 12:27, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ప్రతి పదానికీ రిఫరెన్సు చూపాలా?


ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.

  • నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
  • నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
  • నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.

క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ఊరి గురించి[మార్చు]

వికీపీడియాలో మీ ఊరి గురించి రాయడంతో తెవికీలో మీ ప్రస్థానాన్ని ఆరంభించండి.- రవిచంద్ర 12:30, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కంపెనీలో కూడా సమయం చిక్కుతుందన్న మాట... రవిచంద్ర(చర్చ) 11:40, 9 సెప్టెంబర్ 2008 (UTC)

మూస మార్పులు[మార్చు]

కొండారెడ్డి గారు, మీరు శావల్యాపురం మండలంలోని గ్రామాలు‎ మూసలో గ్రామాలకు లైన్‌బ్రేక్ ఇచ్చినట్లు గమనించాను. ఇలా చేసే అవసరం లేదు. అందుకే నేను మీ మార్పులను తొలిగించాను. మీకు తెలిసిన గ్రామాల సమాచారం కాని, మరేదైనా ముఖ్య సమాచారం కానిసమాచారం తెవికీలో చేర్చండి. ఇంకనూ ఏమైన సందేహాలుంటే ఇక్కడే అడగండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:02, 2 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కొండారెడ్డి గారూ మీ గ్రామం గురించి మరింత సమాచారం ఇవ్వవచ్చు మరొక్క సారి చూడండి.విశ్వనాధ్. 09:16, 7 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

25 మార్పుల స్థాయి[మార్చు]

మీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:43, 7 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]