వికీపీడియా:వర్గాల చర్చలు/చిట్టా/2023 నవంబరు 14

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశపు రాష్ట్రాల వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ

భారతదేశ రాష్ట్రాలకు చెందిన కొన్ని పేజీల వర్గాల పేర్లు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. వర్గ వృక్షాలను ప్రత్యేకంగా లేదా నిశితంగా పరిశీలించగా కొన్ని రాష్ట్రాలకు 3 కాలంలో ఉండాల్సిన మాదిరి వర్గాలు కాకుండా, 4 వ కాలములో వివరించిన ప్రకారం కొన్ని వర్గాల వివిధ రూపాల్లో ఉన్నవి. ఇవి పరిశీలించినవారు కొంత గందరగోళానికి ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఉండటం వికీమార్గదర్శకాలకు విరుద్దం. వాటిని దష్టిలో పెట్టుకుని ఏకరూపతలోకి మార్చటానికి ఈ ప్రాజెక్టుపేజీ తయారుచేయబడినది. ఆయా పేర్ల రూపాలతో ఉన్న వివిధ వర్గాల జాబితాను ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితా లోకి రాని వర్గాలు కూడా ఇంకా ఉండటానికి అవకాశం ఉంది. ఈ వర్గాలను పరిశీలించి సరైన వర్గాలను ఎంచుకొని, వాటి ప్రకారం ఏకరూపతలోకి ఆవర్గాలను సవరించటం కోసం ఈ ప్రాజెక్టు పేజీ ముఖ్య ఉద్దేశ్యం.

ఏకరూపతకు ప్రామాణికం[మార్చు]

ఏకరూపతకు ప్రామాణికం ఏమిటి అనే దానికి 3 కాలంలో చూపిన ఉండాల్సిన మాదిరి వర్గాలన్నీ, ప్రధాన పేరుబరిలో ఉన్న సంబందిత రాష్ట్రాల పేజీలకు అనుగుణంగా ఉన్నాయి. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకోవటమైనది.

ఒకవేళ 3 వ కాలములో వర్గాలను అలా కాకుండా ఇంకో రకంగా సవరించాలనుకుంటే అభిప్రాయాలు వివరించగలరు.అయితే దాని ప్రబావం మరిన్నివేల వర్గాలపై, రాష్ట్ర ప్రధాన పేరుబరులపై, ఇంకా ఇతరత్రా మూసలపై ఉంటుంది.

ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర రాష్ట్ర వర్గాలను ఆంధ్రరాష్ట్రం ఆంధ్రరాష్టగా కలపాలి[మార్చు]

వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టులో జరిగిన చర్చ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్.. ను ఆంధ్రప్రదేశ్ గా మార్చుట జరిగింది. దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రం లేదా ఆంధ్ర రాష్ట్ర తో మొదలయ్యే వర్గాలు బహుకొద్దిగా ఉన్నవి. వీటిని ఆంధ్రరాష్ట్రం లేదా ఆంధ్రరాష్ట్ర తో మొదలయ్యే వర్గాలుగా కలిపాలి.ఈ నిర్ణయం మీద ఆధారపడి బహు తక్కువుగా ఉన్న ఈ దిగువ విరింపబడిన ప్రధానపేరుబరి పేజీలు తరలింపు చేయాలి.

ప్రధాన పేరుబరిలో ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రరాష్ట్ర శాసనసభ సభ్యుల జాబితా (1955) ఉన్నవి.అలానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనే పేజీలను ఆంధ్రరాష్ట్రంతో మొదలయ్యే విధంగా కలిపి తరలించాలి.

ప్రాజెక్టు పనిలో పాటించవలసినవి[మార్చు]

ఈ వర్గాలకు ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన మాదిరి వర్గం ఒకవేళ ఉన్నయెడల, ఆ వర్గంలో చేర్చి ఈ వర్గం తొలగించాలి.

సవరణకు గురైన వర్గాలు సృష్టించిన వారిపేరుకు భంగం వాటిల్లకుండా, ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన మాదిరి వర్గం లేనియెడల, కొత్త వర్గాలు ప్రత్యేకంగా సృష్టించకుండా, సవరణకు గురైన వర్గాలను ఉండాల్సిన మాదిరి వర్గానికి అనువుగా ఉండే వర్గానికి తరలింపు చేస్తూ, పాత వర్గం తొలగించాలి.

సవరణలు ఎలా[మార్చు]

సముదాయం నిర్ణయాలప్రకారం సాద్యమైనంతవరకు సవరణలు అన్నీ AWB ఖాతా ఉన్న వాడుకరులు @చదువరి గారు, వెంకటరమణ గారు, రామారావు లు ద్వారా సవరించగలరు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు[మార్చు]

రాష్ట్రాలు[మార్చు]

వ.సంఖ్య రాష్ట్రం ఉండాల్సిన మాదిరి వర్గం సవరించవలసిన వర్గాలు లేదా మాదిరి వర్గం కారణం
1 2 3 4 5
1 అరుణాచల్ ప్రదేశ్ వర్గం:అరుణాచల్ ప్రదేశ్ ఏమీలేవు. ఒకవేళ ఉంటే వర్గం:అరుణాచల్ ప్రదేశ్ తో మొదలు కావాలి ఏకరూపత కోసం
2 అసోం వర్గం:అసోం వర్గం:అస్సాం మహిళా స్వాతంత్ర్య సమర యోధులు

వర్గం:అస్సాం శాస్త్రవేత్తలు

వర్గం:అస్సాం మహిళలు

వర్గం:అస్సాం గవర్నర్లు

వర్గం:అస్సాం వ్యక్తులు

వర్గం:అస్సాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు

వర్గం:అస్సాం స్వాతంత్ర్య సమర యోధులు

వర్గం:అస్సాం శాసనసభ నియోజకవర్గాలు

ఏకరూపత కోసం
3 ఆంధ్రప్రదేశ్ వర్గం:ఆంధ్రప్రదేశ్

వర్గం:ఆంధ్రరాష్ట్రం

వర్గం:ఆంధ్ర ప్రదేశ్ తో మొదలయ్యే వర్గాలు గతంలోనే సవరించబడినవి అయితే వర్గం:ఆంధ్ర రాష్ట్రం తో మొదలయ్యే వర్గాలు మరో 6 ఉన్నవి.

వర్గం:ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నవారు‎

వర్గం:ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు‎

వర్గం:ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్లు

వర్గం:ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు‎

వర్గం:ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు‎

ప్రధానపేరుబరిలో ఆంధ్రరాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనే వ్యాసాల ఉన్నవి.
4 ఉత్తర ప్రదేశ్ వర్గం:ఉత్తర ప్రదేశ్ వర్గం:ఉత్తరప్రదేశ్ మహిళా భౌతిక శాస్త్రవేత్తలు

వర్గం:ఉత్తరప్రదేశ్ శాస్త్రవేత్తలు

వర్గం:ఉత్తరప్రదేశ్ రసాయన శాస్త్రవేత్తలు

వర్గం:ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు

వర్గం:ఉత్తరప్రదేశ్ మహిళా శాస్త్రవేత్తలు

వర్గం:ఉత్తరప్రదేశ్ క్రీడాకారులు (సాప్ట్ వర్గం)

వర్గం:ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు

వర్గం:ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు

వర్గం:ఉత్తరప్రదేశ్ రాజకీయనాయకులు

వర్గం:ఉత్తరప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు

వర్గం:ఉత్తరప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు

ప్రధానపేరుబరిలో

ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు అనే వ్యాసాలు ఉన్నవి.

5 ఉత్తరాఖండ్ వర్గం:ఉత్తరాఖండ్ సవరించవలసిన వర్గాలు లేవు ---
6 ఒడిశా వర్గం:ఒడిశా వర్గం:ఒడిషా తెలుగువారు

వర్గం:ఒడిషా రైలు రవాణా

7 కర్ణాటక వర్గం:కర్ణాటక వర్గం:కర్నాటక రైల్వే జంక్షన్ స్టేషన్లు

వర్గం:కర్నాటక రైల్వే స్టేషన్లు

వర్గం:కర్నాటకలోని ఆనకట్టలు

వర్గం:కర్నాటక కళలు

8 కేరళ వర్గం:కేరళ సవరించవలసిన వర్గాలు లేవు
9 గుజరాత్ వర్గం:గుజరాత్ సవరించవలసిన వర్గాలు లేవు
10 గోవా వర్గం:గోవా సవరించవలసిన వర్గాలు లేవు
11 ఛత్తీస్‌గఢ్ వర్గం:ఛత్తీస్‌గఢ్ సవరించవలసిన వర్గాలు లేవు
12 జార్ఖండ్ వర్గం:జార్ఖండ్ సవరించవలసిన వర్గాలు లేవు
13 తమిళనాడు వర్గం:తమిళనాడు సవరించవలసిన వర్గాలు లేవు
14 తెలంగాణ వర్గం:తెలంగాణ సవరించవలసిన వర్గాలు లేవు
15 త్రిపుర వర్గం:త్రిపుర సవరించవలసిన వర్గాలు లేవు
16 నాగాలాండ్ వర్గం:నాగాలాండ్ సవరించవలసిన వర్గాలు లేవు
17 పంజాబ్ వర్గం:పంజాబ్ సవరించవలసిన వర్గాలు లేవు
18 పశ్చిమ బెంగాల్ వర్గం:పశ్చిమ బెంగాల్ వర్గం:పశ్చిమబెంగాల్ పర్యాటక ప్రదేశాలు

వర్గం:పశ్చిమబెంగాల్ మహిళా క్రీడాకారులు

వర్గం:పశ్చిమబెంగాల్ మహిళా క్రీడాకారులు

19 బీహార్ వర్గం:బీహార్ సవరించవలసిన వర్గాలు లేవు
20 మణిపూర్ వర్గం:మణిపూర్ సవరించవలసిన వర్గాలు లేవు
21 మధ్య ప్రదేశ్ వర్గం:మధ్య ప్రదేశ్ వర్గం:మధ్యప్రదేశ్ నదులు

వర్గం:మధ్యప్రదేశ్ వ్యక్తులు

వర్గం:మధ్యప్రదేశ్ శాస్త్రవేత్తలు

వర్గం:మధ్యప్రదేశ్ గవర్నర్లు

వర్గం:మధ్యప్రదేశ్ రాజకీయ నాయకులు

వర్గం:మధ్యప్రదేశ్ క్రికెట్ క్రీడాకారులు

వర్గం:మధ్యప్రదేశ్ క్రీడాకారులు

22 మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర సవరించవలసిన వర్గాలు లేవు
23 మిజోరం వర్గం:మిజోరం వర్గం:మిజోరాం గవర్నర్లు

వర్గం:మిజోరాం ముఖ్యమంత్రులు

24 మేఘాలయ వర్గం:మేఘాలయ సవరించవలసిన వర్గాలు లేవు
25 రాజస్థాన్ వర్గం:రాజస్థాన్ సవరించవలసిన వర్గాలు లేవు
26 సిక్కిం వర్గం:సిక్కిం సవరించవలసిన వర్గాలు లేవు
27 హర్యానా వర్గం:హర్యానా సవరించవలసిన వర్గాలు లేవు
28 హిమాచల్ ప్రదేశ్ వర్గం:హిమాచల్ ప్రదేశ్ సవరించవలసిన వర్గాలు లేవు

కేంద్రపాలిత ప్రాంతం[మార్చు]

వ.సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం పేరు ఉండాల్సిన మాదిరి వర్గం సవరించవలసిన వర్గాలు లేదా మాదిరి వర్గం కారణం
1 అండమాన్ నికోబార్ దీవులు వర్గం:అండమాన్ నికోబార్ దీవులు సవరించవలసిన వర్గాలు లేవు ఏకరూపత కోసం
2 చండీగఢ్ వర్గం:చండీగఢ్ సవరించవలసిన వర్గాలు లేవు
3 దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ వర్గం:దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ సవరించవలసిన వర్గాలు లేవు
4 ఢిల్లీ వర్గం:ఢిల్లీ సవరించవలసిన వర్గాలు లేవు
5 జమ్మూ కాశ్మీరు వర్గం:జమ్మూ కాశ్మీరు వర్గం:జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రదేశాలు

వర్గం:జమ్మూ కాశ్మీర్ రవాణా వర్గం:జమ్మూ కాశ్మీర్ వ్యక్తులు (వర్గం:జమ్మూ కాశ్మీరు వ్యక్తులు అనే మరో వర్గం ఉంది)

6 లక్షద్వీప్ వర్గం:లక్షద్వీప్ సవరించవలసిన వర్గాలు లేవు
7 లడఖ్ వర్గం:లడఖ్ సవరించవలసిన వర్గాలు లేవు
8 పుదుచ్చేరి వర్గం:పుదుచ్చేరి (పాండిచ్చేరి) సవరించవలసిన వర్గాలు లేవు

సముదాయ సభ్యులు వారి అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు 2023 నవంబరు 25 లోపు తెలుపవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:21, 14 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులు అభిప్రాయాలు, సూచనలు [మార్చు]

  1. ఈ చర్చాపేజీలో 4 వకాలంలో వివరించిన వర్గాలు 3 వ కాలం వివరించిన మాదిరి వర్గాలు ప్రకారం అనగా ప్రధాన పేరుబరిలో ఉన్న రాష్ట్రాల పేరులకు అనుగుణంగా , ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంగా వర్గాలు, ప్రధాన పేరుబరులలో ఉన్న పేజీలు తరలింపు చేయటానికి, ఇక ముందు సృష్టించే వర్గాలకు పైన వివరించిన పద్దతులు పాటించటానికి అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:46, 16 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]