Coordinates: 16°05′47″N 80°56′48″E / 16.096417°N 80.946581°E / 16.096417; 80.946581

శివరాంపురం (మోపిదేవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివరాంపురం (మోపిదేవి) కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శివరాంపురం
—  రెవెన్యూయేతర గ్రామం.  —
శివరాంపురం is located in Andhra Pradesh
శివరాంపురం
శివరాంపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°05′47″N 80°56′48″E / 16.096417°N 80.946581°E / 16.096417; 80.946581
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వం
 - సర్పంచి కొల్లి చక్రపాణి
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, చేపలు, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం,చేపలపెంపకం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఘంటసాలలోని జిల్లా పరిస్ఘత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, సంక్రాంతి సంబరాలలో భాగంగా, 2016,జనవరి-12 నుండి 16 వరకు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎడ్లపందేలు నిర్వహించారు. ఈ ఎడ్ల పందేలలో, 58 అంగుళాలలోపు పూటీలాగుడు పోటీలలో, శివరాంపురం గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఎడ్ల జత, ప్రథమస్థానంలో నిలిచినది. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 13వపేజీ.