Jump to content

వాడుకరి చర్చ:Rajasekhar1961

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కీలుబొమ్మలు గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:11, 6 ఆగస్టు 2023)

[మార్చు]

గురువు గారి చర్చ పేజీకి --Kopparthi janardhan1965 (చర్చ) 10:11, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:20, 6 ఆగస్టు 2023)

[మార్చు]

హలో కీలు బొమ్మలు సినిమా పద్యాలు నమోదు చేయాలి --Kopparthi janardhan1965 (చర్చ) 10:20, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:01, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రో (2023 సినిమా) గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:40, 8 ఆగస్టు 2023)

[మార్చు]

చర్చ పేజీకి

బ్రో సినిమా పాటలు నమోదు చేసాను 

అవి ప్రచురితం లో కనిపించడం లేదు సార్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:40, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:50, 18 ఆగస్టు 2023)

[మార్చు]

హలో సార్ ప్రశ్న:1; వికీపీడియా లో ఈ రోజు నావ్యక్తిగత సమాచారం ఇచ్చినాను. అలాగే నాగురించి స్వగతం అని వివరాలు మరోసారి ఇచ్ఛినాను . రెండూ ఓకే పేజీలో రావడం లేదు. Anseer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 13:50, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:07, 18 ఆగస్టు 2023)

[మార్చు]

సార్: వికీపీడియా లో ఛాయా చిత్రాలు add చేయడం తెలియడం లేదు. answer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:07, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అ ఆ గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:36, 25 సెప్టెంబరు 2023)

[మార్చు]

నమస్తే అ ఆ సినిమా పాటలు నమోదు కావడం లేదు --Kopparthi janardhan1965 (చర్చ) 13:36, 25 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:20, 4 అక్టోబరు 2023)

[మార్చు]

sir pl publish my vadukari pages 1. వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు_సర్వేశ్వరరావు 2. వాడుకరి:Yedavallisreddy/Dr ganta gopal reddy --Yedavallisreddy (చర్చ) 02:20, 4 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక

[మార్చు]

నమస్తే,

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:52, 8 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

[మార్చు]
క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:08, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

Kiran sidam అడుగుతున్న ప్రశ్న (06:16, 12 డిసెంబరు 2023)

[మార్చు]

నేను చాలా దిద్దుబాట్లు చేయాలంటే ఏమి చేయాలి తగిన మార్గాలు వివరించగలరు --Kiran sidam (చర్చ) 06:16, 12 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (01:58, 13 డిసెంబరు 2023)

[మార్చు]

sir , ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు , dr గంటా గోపాల్ రెడ్డి గారి contributions తెలంగాణా లోని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల బాధ చూడలేక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ govt తో ఉద్యమం లాగా పోరాటం చేసి " 7 గ్రామాలు - 7వేల ఎకరాలు " లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నీళ్లు అందించి అన్ని గ్రామాల కుటుంబాలను ఆదుకొని , తాను ఉద్యోగాన్ని త్యాగం చేసి రైతుల కోసమే ప్రతి నిత్యం శ్రమించిన ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్త , నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భకి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddydr-ganta-gopal-reddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి గంటా గోపాలరెడ్డి గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 01:58, 13 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:21, 13 డిసెంబరు 2023)

[మార్చు]

sir, ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు ,నిదవోలు సర్వేశ్వర్ రావు గారి spirtual contributions కు సంబంధించి నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భక్తి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి నిడదవోలు సర్వేశ్వరరావు గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 02:21, 13 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ రాజశేఖర్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:24, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Mastan Babu Etlapuram అడుగుతున్న ప్రశ్న (12:20, 24 మార్చి 2024)

[మార్చు]

నన్ను మీ శిష్యుడు గా స్వీకరించినదుకు , ధన్య వాదాలు --Mastan Babu Etlapuram (చర్చ) 12:20, 24 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Mastan Babu Etlapuram: మీరేదైనా నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పండి.--Rajasekhar1961 (చర్చ) 06:38, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి

[మార్చు]

రాజశేఖర్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:51, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@రాజశేఖర్ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:36, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ అడుగుతున్న ప్రశ్న (13:49, 22 మే 2024)

[మార్చు]

నమస్కారం గురూజీ...నా ప్రొఫైల్ పేజీ నుండి ఎలా పొందు పరచాలి...తెలుపెలరు --మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 13:49, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా లో నా ప్రొఫైల్ పేజిని అంటే నా వివరములు, నా సాహిత్య సేవ...వ్రాసిన పుస్తకములు ఇత్యాదులు తెలిపే పేజీని ఎలా సృష్టించుకోవాలి తెలుపగలరు మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 13:54, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నా పేజీలో నా ఫోటో జత పరచాలంటే ఎలా గురూజీ మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 14:01, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఎరుపురంగులోనున్న మీ పేరు మీద నొక్కి తరువాత కనిపించే ఖాళీ పెట్టెలో సమాచారాన్ని టైప్ చేసి, పేజీని భద్రపరచండి.--Rajasekhar1961 (చర్చ) 17:52, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

టి.కల్పనాదేవి రెండు వ్యాసాలు ఒకటేగదా

[మార్చు]

రాజశేఖర్ గారూ నమస్కారం. టి. కల్పనాదేవి అనే వ్యాసం 2013 మార్చి 5 సృష్టించారు. అదే వ్యాసం 2014 మే 29న మరొక వ్యాసం సృష్టించారు.ఇవి రెండు ఒకె వ్యక్తికి చెందిన వ్యాసాలలాగా ఉన్నవి.వీటిని గమనించగలరు.ఒకటే అయితే విలీనం చేయగలరు.మీరు చేసిన చర్యలను ఇక్కడ నమోదు చేయగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:11, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు గురించి Kanakarajan.n అడుగుతున్న ప్రశ్న (17:02, 31 జూలై 2024)

[మార్చు]

నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు గారి ఫోటో ఎలా చేర్చాలి --Kanakarajan.n (చర్చ) 17:02, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా వ్యాసాన్ని విస్తరించి, ముఖ్యమైన మూలాలను చేర్చండి. తదుపరి బొమ్మను చేర్చవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 07:47, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి చర్చ:Yedavallisreddy గురించి Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (16:33, 4 ఆగస్టు 2024)

[మార్చు]

Image is not visible(missin), I uploaded the image link from archive.org pl insert the image. --Yedavallisreddy (చర్చ) 16:33, 4 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

Translation request

[మార్చు]

Hello, Rajasekhar1961.

Can you translate and upload the article en:Azerbaijan Railway Museum in Telugu Wikipedia?

Yours sincerely, Oirattas (చర్చ) 18:16, 15 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు సర్వేశ్వరరావు గురించి Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (11:38, 16 సెప్టెంబరు 2024)

[మార్చు]

i could not upload photo --Yedavallisreddy (చర్చ) 11:38, 16 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దేవీభాగవతము గురించి వెంకటేశ్వరరావు బొమ్మకంటీ అడుగుతున్న ప్రశ్న (09:52, 24 సెప్టెంబరు 2024)

[మార్చు]

దేవిభాగవతం చదవాలని ఉంది. స్కందములు ఎలా ఓపెన్ అవుతుంది --వెంకటేశ్వరరావు బొమ్మకంటీ (చర్చ) 09:52, 24 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

[మార్చు]

నమస్కారం!

వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 12:18, 7 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]