వాడుకరి చర్చ:Rajasekhar1961/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు ప్రముఖులు[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 10:39, 24 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

అర్జున (చర్చ) 10:39, 24 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 02:06, 25 మే 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

ఫెయిర్ యూజ్ గురించి వైజాసత్య (చర్చ) 02:06, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కె.ఎల్. నరసింహారావు[మార్చు]

తెవికీ లో కె.ఎల్. నరసింహారావు వ్యాసం గలదు. ఈ వ్యాసంలో కె.ఎల్. నరసింహారావు ఒకరచయిత,నటుడు,నల్గొండ జిల్లా వాసి. కానీ అంతర్జాలంలో "కె.ఎల్. నరసింహారావు" [1] పేరుతో ఒక స్వాతంత్ర్య సమరయోధుని వ్యాసం కలదు. దీనిని తగు విధంగా సందేహ నివృత్తి చేసి ఈ రెండు పేర్లను తెలుగు ప్రముఖుల జాబితాలో చేర్చగలరు.-- కె.వెంకటరమణ చర్చ 05:36, 27 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ ! హెచ్.ఎం టివి ప్రసారం చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమం చూసాను. కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అభినందనలు. కార్యక్రమం చాలాబాగుంది. ఇలా మీరు ముందు ముందు ఇలాంటి అనేక కార్యక్రమాలలో పాల్గొనాలని ఆశిస్తున్నాను.t.sujatha (చర్చ) 17:59, 3 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజసేఖర్ గారూ ! తప్పకుండా చేస్తాను. ఇప్పటికే నా ఫేస్ బుక్‌లో మల్లాది కామేశ్వరరావురు పెట్టిన లింకు అందుబాటులో ఉంది. తెవీకీ మీరు చేస్తున్న సేవ తెవీకీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. అవిశ్రాంతమైన మీ వృత్తి భాధ్యతల నడుమఉపాధి--అర్జున (చర్చ) 05:29, 5 జూలై 2013 (UTC) తవీకీకి సేవలందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. --t.sujatha (చర్చ) 03:32, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు[మార్చు]

మీ సహృదయతకు కృతజ్ఞతలు రాజశేఖర్ గారూ, ఈ మధ్య కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెద్దగా రాయలేదు. ఇకనుంచి ఖాళీ దొరికనప్పుడల్లా వికీలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాను. రవిచంద్ర (చర్చ) 10:27, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:14, 10 జూన్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు గణాంకాల గురించి వైజాసత్య (చర్చ) 06:14, 10 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస రచన పోటీ[మార్చు]

వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/విద్య,_ఉపాధి లో నేను చేసిన సూచనలను గమనించి స్పందించండి. పోటీ పకడ్బందీగా చేయకపోతే మేలుకు బదులు కీడు జరగవచ్చు. --అర్జున (చర్చ) 05:29, 5 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం! వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముందుగా తెలియజేసినట్లు నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్ కూడా బహుకరించబడుతుందని ఆశిస్తున్నాము. విజయప్రకాష్ కొండేటి,చర్చ
తప్పకుండా ఇవ్వబడుతుంది. మీరు సమావేశానికి హాజరుతున్నదీ లేనిదీ తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 03:19, 6 సెప్టెంబర్ 2013 (UTC)

మెల్బోర్న్[మార్చు]

మెల్బోర్న్ వ్యాసం కనిపించడం లేదు. సవరింపు చేసినపుడు కలిపిస్తుంది. కారణం తెలియదు. సందేహ నివృత్తి చేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 14:18, 6 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏమైందో తెలియడము లేదు. వైజాసత్య గారికి సమస్యను తెలియజేశాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 04:26, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు చర్చ:మెల్బోర్న్ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 08:35, 7 జూలై 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

మెల్బోర్న్ వ్యాసం గురించి వైజాసత్య (చర్చ) 08:35, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపకరణాలు[మార్చు]

నేను వాడుతున్న ఉపకరణాలు హ్యాట్‌క్యాటు డీఆక్టివేట్ అయినది. దానిని ఎలా సరిచేయాలి. "అభిరుచులు" లో ఉపకరణాలు కనిపించడం లేదు.సందేహ నివృత్తి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:44, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా ఉపకరణాలు కూడా పనిచేయడం లేదు.Rajasekhar1961 (చర్చ) 14:07, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ సమావేశం[మార్చు]

మీడియావికీ:Sitenotice లో "తెవికీ సమావేశం" అనే శీర్షిక కు [[దస్త్రం:Telugu wiki meeting-hyd.png]] చేర్చగల వీలుంటే చేర్చగలరు.---- కె.వెంకటరమణ చర్చ 14:26, 14 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వర్గం/ఉపవర్గం సృష్టి[మార్చు]

రాజశేఖర్ గారూ వర్గం:నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు ను సృష్టించాను. దీనిని వర్గం:నంది పురస్కారములు లోకి ఎలా చేర్చాలో తెలుపగలరు. అలాగే కొత్త వర్గం / ఉపవర్గం లను ఎలా సృష్టించాలో తెలుపగలరు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:59, 16 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదాకు మద్దతు[మార్చు]

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.-- కె.వెంకటరమణ చర్చ 12:14, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మనుద్దీన్ కి నిర్వాహకహోదా అమలు[మార్చు]

వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/రహ్మానుద్దీన్ లో తెలిపినట్లు రహ్మనుద్దీన్ నిర్వాహకత్వానికి అందరిఆమోదం లభించింది. సభ్యుని హక్కుల పేజీలో సభ్యుని హక్కును మార్చవలసినది. --అర్జున (చర్చ) 03:39, 22 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మార్చినట్లు లేదు. పరిశీలించి మార్చండి. --అర్జున (చర్చ) 08:25, 23 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్వతిరేకపదాలు[మార్చు]

తెలుగు భాషలో వ్వతిరేకార్థాల పుట్టుక పలు విధాలు. వాటి వివరాల్లోకి వెళ్ళితే:....................

1. ఒక పదము పూర్తిగా మారి వ్యతిరేకార్థమునిచ్చుట: వీటికి ఉదాహరణగా ఈ క్రింది వాటిని చెప్పుకోవచ్చును. పదము వ్యతిరేకార్థము అందము- - వికారము అమృతము- విషము ఆది- అంతము. ఉపక్రమము - ఉప సంహారము

2. పదము కొంచెము మారి వచ్చిన వ్యతిరేకార్థములు

ఆరోహణ - అవరోహణ ఇహలోకము- పరలోకము

న. అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూసిస్తుంది. హల్లుకు ముందు న - అ గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ట = అపరిష్ట.

క్రమము - అక్రమము కారణము - అకారణము కృత్యము - అకృత్యము

3. అచ్చులకు ముందు న ' - అన్ గా మారి వ్యతిరేకార్థములు న+ఏక = (అన్ + ఏక) = అనేక

అంగీకారము - అనంగీకారము అల్పము - అనల్పము

4. 'అప అనే ఉపసర్గ చేరి వతిరేకార్థము వచ్చునవి:

కీర్తి - అపకీర్తి ఖ్యాతి - అపఖ్యాతి

5. అవ " అనే ఉప సర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట. గుణము -అవగుణము

8.దుర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

అదృష్టము - దురదృష్టము

9. నిర్ అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

ఆటంకము - నిరాటంకము

10. ని అనే ఉపసర్గ చేరి వ్యతిరేకార్థము వచ్చుట.

గర్వి - నిగర్వి

11. సు స్థానంలో దుర్ చేరి వ్యతిరేకార్థములు వచ్చుట

సుగంధము - దుర్గంధము

12. మొదటి అక్షరం స్థానంలో వి చేరి వ్యతిరేకార్థములు వచ్చుట ఆకర్షణ - వికర్షణ

13. అదనంగా వి చేరి వ్యతిరేకార్థము వచ్చుట స్మరించు - విస్మరించు.

రాజశేఖర్ గారూ......

పైకనబరచిన విషయాన్ని గురించి ఆయా వర్గాలకు అదనంగా ఇంకొన్ని పదాలను చేర్చి..... దీని ఒక వ్వాసంగా తెవికి లో చేర్చితే బాగుండునేమో అలోచించి చెప్పండి. మరియు.... పైన కనబరచిన విషయాన్నంతా ఒక పట్టిక లాగా చేసి పెట్టితే బాగుండునని పిస్తుంది. మీకు వీలైతే పై విషయాన్ని ఒక పట్టిక (స్టేట్ మెంట్) రూపంలో చేర్చండి. దాన్ని అనుసరించి నేను ప్రతి దానికి మరొకొన్ని పదాలను చేర్చి తయారు చేస్తాను.\\

Bhaskaranaidu (చర్చ) 12:56, 30 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks for the help and polite request for a future collaboration.[మార్చు]

Good morning from Calabria, Dear Doctor,

I write thanking her for the help he has given to the item on the radio and wonder if you can give another small helping hand, as well as a courteous thank you I ask a request for cooperation to articles in Telugu, I return the favor the translating into Italian, Sicilian, Italian dialects, French, Spanish and Portuguese articles of interest. sure some cooperation from her thank you in advance with a true heart. Good day from Italy--Lodewijk Vadacchino (చర్చ) 05:12, 3 ఆగష్టు 2013 (UTC)

పతకం[మార్చు]

తెలుగు మెడల్

వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:54, 16 ఆగష్టు 2013 (UTC)

భారతీయ ప్రతిభా విశేషాలు....[మార్చు]

ఈ శీర్షికన మీరు వ్రాసిన సంక్షిప్త విషయాలకు కొంత వివరణ చేరుస్తున్నాను. చూడండి. ఇది సమంజసమేనా? సరే నంటే కొనసాగిస్తాను. కేవలం శీర్షిక పేరు వుంటే అసంపూర్తిగా వున్నట్టనిపిస్తుంది. కొంచమైనా వివరణ వుంటే దానికి పరిపూర్ణత వుంటుందని నా భావన. Bhaskaranaidu (చర్చ) 06:22, 24 ఆగష్టు 2013 (UTC)==

కొత్తగా ఒక వ్వాసాన్ని మొదలు పెట్ట దలుచుకున్నాను. చూడండి. విషయ చూచికలో మీరు కూడ ఏదైనా చేర్చండి. పరవా లేదా దీనిని కొనసాగించ వచ్చా కూడ చెప్పండి.

నంది బహుమతులు[మార్చు]

రాజశేఖర్ గారూ, ఇదివరకు మీరు నంది బహుమతులకు ఒక మూస చేయమన్నట్టు గుర్తు. ఎట్టకేలకు అది పూర్తయ్యింది. మూస:నంది పురస్కారాలు --వైజాసత్య (చర్చ) 05:23, 28 ఆగష్టు 2013 (UTC)

భారతీయ మహిళా శాస్త్రవేత్తలు[మార్చు]

మీరు భారతీయ మహిళా శాస్త్రవేత్తల ప్రాజెక్టు ప్రారంభించండి. నేను పూర్తి సహకారం అందిస్తాను. నావద్ద కొంతమంది జీవిత చరిత్రలు ఉన్నవి. ప్రాజెక్టు అభివృద్ధికి సంపూర్ణ కృషిచేయగలనని హామీ యిస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 05:25, 29 ఆగష్టు 2013 (UTC)

మెటా వికీ లో గల ప్రాజెక్టులో గల శాస్త్రవేత్తల వరుస క్రమంలోనే తెలుగు లో వ్యాసాలు తయారుచేయాలా? లేదా తెలుగు ప్రముఖులు లా అక్షర క్రమంలో మహిళా శాస్త్రవేత్తలను చేర్చి విస్తరించమంటారా?---- కె.వెంకటరమణ చర్చ 05:42, 29 ఆగష్టు 2013 (UTC)

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఇదొక ఏకాక్షర మంత్రము.

నమస్కారం

పై ఉన్న రచ్చన లొ

నాలుగు పాదాలు అన్ని చెప్పారు.. మరి మూదె చెపారు..... వివరించగలరు

వండాన శేషగిరిరావు రచనలు[మార్చు]

మీ సూచన మేరకు వండాన శేషగిరిరావు రచనల బ్లాగులను వికీపీడియా రచ్చబండలో చేర్చితిని.---- కె.వెంకటరమణ చర్చ 18:00, 30 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:39, 31 ఆగష్టు 2013 (UTC)

డా: వంద న శేషగిరిరావు రచనలు గురించి[మార్చు]

డా: శేషగిరి రావు గారి రచనలు వికీపీడియాలో చేరుస్తున్నాను. ఆ విషయమై ..............

  • 1. అన్ని వ్వాసాలను చేర్చడం లేదు. కొన్ని వదిలేస్తున్నాను గమనించండి. అలా వదిలేసిన వ్యాసలు ఇప్పటి వరకు సుమారు 40 వరకు వున్నాయి. అవి అంత ముఖ్యమైనవి కావని తలచి వదిలేశాను. అవి కూడ ముఖ్యమని మీరు భావిస్తే చెప్పండి చేరుస్తాను.
  • 2. ప్రతి వ్వాసానికి విషయ చూసిక చేరుస్తున్నాను. ప్రతి వ్వాసంలో వున్న ఉపోద్గాత పేరాని చేర్చడము లేదు. అది అవసరము లేదనిపించింది. అది సమంజసమే నని నేను భావిస్తున్నాను. మీరేమంటారు.
  • 3. ఈ వ్వాసాలు ఆరోగ్య సంబందమైన అంశాలకు సంబందించినవి గనుక ఆ విషయాలు మాత్రమే ఇక్కడ వుంటే బాగుంటుంది. కొన్ని వ్వాసాలకు ఇటువంటి ఇతర విషయాలు చాల తక్కువగా వున్నాయి గనుక వాటిని అలానే వుంచేశాను. కొన్ని వ్వాసాలకు ఇతర విషయాలు అనగా .... పండించే విదానము , ఇతర ఉపయోగాలు మొదలగునవి వున్నాయి. విషయము కొద్దిగా వుంటే పరవాలేదు గాని.... ఎక్కువగా వుంటే ప్రధాన విషయం అనగా ఆరోగ్యం సంబందించిన విషయం మరుగున పడి పోయే ప్రమాదమున్నది. గనుక వాటిని తొలిగించి వేరే వ్వాసంగా చేర్చితే బాగుండునేమో ఆలోచించండి.
  • అలాంటి వ్వాసం ఒకటి: ఉప్పు : ఈ వ్వాసము చాల పెద్దదైనది. ఈ వ్వాసం ఇదివరకే వున్నది. అందులో తయారీ విధానము., ప్రారిశ్రామిక ఉపయోగము, ఉప్పు సత్యా గ్రహము. మొదలైన విషయాలు కూడ కలిసి వున్నందున చాల పెద్దదైనది. కనుక ఈ వ్వాసంలో ఆరోగ్య సంబందం లేని అంశాలను తొలిగించి వేరే వ్వాసాలలో చేర్చితే బాగుండు ననిపిస్తున్నది. మీకు సమ్మతమైతే..... అలా మార్చండి.
  • ఈ వ్వాసాలు అనగా ఆహారము.... ఆరోగ్యము చాల వరకు ఇదివరకే చాల తక్కువ సమాచారముతో, కొన్ని సందర్బాలలో కేవలం పేరు మాత్రమే వుండి.. మొలక డశలో మాత్రమే వున్నాయి, లేదా చాల తక్కువ సమాచారమున్నది. కనుక వాటిలోనే ఈ ఆరోగ్య అంశాలను చేర్చాను. కనుక వ్వాసం మొదట్లో వికీకరణ ను చేర్చ లేదు. ఎందు కంటే అది నేను మొదలు పెట్టినది కాదు గనుక. కనుక ఆ వికీకరణ అనేది అవసరమా? కాదా... అవసరమైతే చేర్చండి.
  • చివరగా..... నా సూచన ఏమంటే..... తర్వాత ఇటు వంటి వ్వాసాలను విపులంగా చదివి విషయ సూచిన లోని అంశాల వారిగా మరొక్క సారి వర్గీకరిస్తే అది ఒక సమగ్రమైన వ్వాసం కాగలదు అని నాకనిపిస్తున్నది. ఎండు కంటే ప్రస్తుతం ఆ వ్యాసాలను సంపూర్ణంగా చదివి విషయ సూచిక వ్రాయడం లేదు. విపులంగా చదివి విషయ సూచికలో మార్పులు చేర్చితే మరింత బాగుంటుండని నా భావన. దానిని తర్వాత్తర్వాత నేనే చేస్తాను.

........... ఈ విషయంలో మీ అభిప్రాయాలేమైనా వుంటే తెలియ జేయండి. Bhaskaranaidu (చర్చ) 05:17, 7 సెప్టెంబర్ 2013 (UTC)

సంఖ్యలకు సంబందించిన వ్వాసాలు గురించి[మార్చు]

ఆర్యా....

గతంలో సంఖ్యలకు సంబందించిన వ్వాసాలు చాల వ్రాశాను. నాకు అవసర నిమిత్తము ఒక వ్వాసాన్ని వెతకగా... అలాంటిది ఏది లేదని వచ్చింది. కనుక కొన్ని వ్వాసాలను చేర్చాను. పాతవి ఎక్కడికి పోయాయి. వేరే పేరుతో ఉన్నాయా తెలుప గలరు. Bhaskaranaidu (చర్చ) 08:55, 10 సెప్టెంబర్ 2013 (UTC)

మూస:సంఖ్యానుగుణ వ్యాసములు లేదా వర్గం:సంఖ్యానుగుణ వ్యాసములు చూడండి.Rajasekhar1961 (చర్చ) 09:07, 10 సెప్టెంబర్ 2013 (UTC)

అయితే మరొ సందేహము[మార్చు]

కొత్తవారు ఎవరైనా ఒక సమాచారము తెలుసుకోవడానికి ఎలా వెతకాలి? ..... ఉదాహరణ: నవసంచార నిషిద్ధస్థలములు ఏవి? తెలుసుకోవాలనుకుంటే అదే పేరుతో వెతుకు తారు గదా. అలా వెతికితే సమాచారము దొరకదు. మరి ఎలా? అవి సంఖ్యానుగుణ వ్వాసములలో వున్న విషయం వారికి తెలియదు కదా .... మరి ఎలాగ? విషయాలన్నీ వ్రాసి ఎక్కడో దాచి పెట్టుకున్నట్టవుతుంది కదా. దీనికి మార్గమేమీ లేదా?

ప్రోత్సాహక బహుమతి[మార్చు]

తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో నేను ప్రోత్సాహక బహుమతిని గెలుచుకున్నానని తెలియజేయజేసారు . దానికి సంబందించిన వివరాలు తెలియజేయగలరు . మీరు నిర్వహించిన సభలకు రావడం మాకు కుదరలేదు , దయచేసి అర్థంచేసుకోగలరు .

మీరు చర్చించాల్సిన విషయం చివర సంతకం చేయలేదు. కాబట్టి మీరెవరో తెలియడం లేదు.Rajasekhar1961 (చర్చ) 04:42, 18 సెప్టెంబర్ 2013 (UTC)

పంచ కేశవాలయాలు వ్యాసం ఒకసారి చూడండి. వకతిప్ప లోని శివాలయం సమాచారం చేర్చాను. కొఠాలపర్రు గురించి నిర్ధారించండి.

ఈ ఊళ్ళో కేశవస్వామి వారి దేవాలయం చిన్న గోపురంతో ఉన్నది. వీలయినపుడు బొమ్మ ఇస్తాను.విశ్వనాధ్ (చర్చ) 12:41, 18 సెప్టెంబర్ 2013 (UTC)

ఫోటోగ్రఫి గురించి[మార్చు]

రాజశేఖర్ గారికి నమస్కారం. నాకు కూడా ఫోటోగ్రఫి గురించి పెద్దగా తెలియదు. వేలి ముద్రల నిపుణుడైన మా నాన్న గారికి ఫోటోగ్రఫి గురించి ప్రాథమిక అంశాలు తెలుసు. చక్కని ఫోటో లని ఆయన ఆస్వాదించి నాకు తెలియజెప్తూ ఉంటారు. ఆ మిడి మిడి జ్&నానం తోనే నేను కూడా ఫోటోగ్రఫి ప్రారంభించాను. (వికీ లో కాపీ రైటు సమస్యలు లేని ఫోటోలు జత చేయటం నా ప్రాథమిక లక్ష్యం.) నా పాయింట్-అండ్-షూట్ కెమెరాతో తీసిన వికీ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చును. https://commons.wikimedia.org/w/index.php?title=Special:ListFiles/Veera.sj&ilshowall=1

అయితే ఒక డి ఎస్ ఎల్ ఆర్ కొనాలని నా ఆకాంక్ష. అతి ఖరీదైనది కూడా కొనగలను కానీ, దానిని వాడటం కూడా తెలియాలి కదా? వికీ ద్వారా అది తెలుసుకొనే ప్రయత్నమే చేస్తున్నాను. పని లో పని గా అనువదించేస్తున్నాను. అన్ని అంశాలపై ఒక అవగాహన వచ్చాక ఫోటోగ్రఫి వేదిక కూడా తీర్చిదిద్దుతాను. మీ సహాయం ఎప్పటికీ స్వాగతిస్తున్నాను (ఫోటోగ్రఫి కాని వాటిలో కూడా!)

ఫోటోగ్రఫిపై ఆసక్తిగల ఒక సహ వికీపీడియను దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నది. - శశి (చర్చ) 12:38, 26 సెప్టెంబర్ 2013 (UTC)

కెమెరా వ్యాసంతో మొదలు[మార్చు]

మీ సలహా సరి అయినదే. అయితే నేను ఫోటోగ్రఫి తో మొదలు పెట్టాను. ఈ వ్యాసం లో ఉన్న సాంకేతిక అంశాలని గూర్చి విస్తరించటం ఇప్పటికే ప్రారంభించాను. కెమెరా నుండి కూడా నరుక్కువస్తాను. ధన్యవాదాలు! - శశి (చర్చ) 10:12, 27 సెప్టెంబర్ 2013 (UTC)

వికీసోర్సులో బొమ్మల గురించి[మార్చు]

రాజశేఖర్ గారూ>>>>

వికీసోర్సు లో s:అంటువ్యాధులు గ్రందాన్ని తిరుగు సేత చూడండి. ఆగ్రంధంలోని విషయం అత్యంత విజ్ఞానదాయకంగా నుండుత చేత అత్యుత్సాహంతో అందులోని బొమ్మలను కూడ పెట్టితే బాగుంటుందని భావించి ఆప్రయత్నాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి అందులోని బొమ్మలను పోటీ తీసి ఆయా పుటలలో పెట్టే ప్రయత్నం చేసాను. గమనించండి. కొంత చేసి నా అభిరుచులకనుగుణంగా లేనందున బొమ్మలు పెట్టే ప్రయత్నం విరమించుకున్నాను. ఈ విషయమై వికీసోర్చులో రచ్చబండలో, వికీపీడియా లో చర్చలో వివరాలు చూడండి. ఆ బొమ్మలు నేను స్వంతంగా తీసినవి కాదు కనుక అవి నాపేరుతో సార్వజనీకం కావడము నాకు నచ్చలేదు. కనుక ఈ విషయంలో మీరు శ్రమించి ఆబొమ్మలు అన్నింటిని పూర్తిగా వెంటనే తొలిగించండి. అవకాశముంటే ఆ బొమ్మలనే స్వంతంగా తయారు చేసి ఆ పుస్తకానికి మాత్రమే పరిమిత మగునట్లు పెట్టే విధానము ఆలోచిద్దాము. Bhaskaranaidu (చర్చ) 15:01, 1 అక్టోబర్ 2013 (UTC)

ఆలయ సమాచారపెట్టె[మార్చు]

మీరు కోరిన విధంగా ఆలయ సమాచార పెట్టెను శుద్ధి చేసితిని. దానిని కనకదుర్గ గుడి మరియు కోదండ రామాలయం, తిరుపతి వ్యాసాలలో ఉపయోగించాను పరిశీలించండి.---- కె.వెంకటరమణ చర్చ 04:52, 12 అక్టోబర్ 2013 (UTC)

వర్గాల చర్చలు వాడుక[మార్చు]

ఈ మార్పుని వికీపీడియా:వర్గాల చర్చలు లో సూచించినట్ల చేర్చి ఈమార్పుని తొలగించండి. వర్గం పేజీలలో చర్చలు చేయము. వర్గ చర్చాపేజీలు కూడా చర్చకు మంచిదికాదు. ఎందుకంటే వర్గం తొలగించితే అవికూడా తొలగించబడతాయి. --అర్జున (చర్చ) 15:29, 16 అక్టోబర్ 2013 (UTC)

ఛాయాచిత్రకళ మూస[మార్చు]

రాజశేఖర్ గారూ! ఆంగ్ల మూసని తెలుగు లోకి అనువదించాను. మూస:ఛాయాచిత్రకళ ని ఒకసారి పరిశీలించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా వీటిలో ఆసక్తి గల అంశాలని ఎంచుకొని విస్తరించగలరని ప్రార్థన. పోలిక కై ఇతర భాషలు లో ఆంగ్ల లంకెని ఎంచుకొన్నచో వీటి అనువాదాలు మీకు అక్కడ లభ్యం (ఒకవేళ తెలుగు పదజాలం అర్థం కాకపోతే). మూస ని సరి చేయటం/విస్తరించటం కూడా స్వాగతిస్తున్నాను. - శశి (చర్చ) 18:43, 16 అక్టోబర్ 2013 (UTC)

మూస చాలా బాగుంది. వీలైనన్ని తెలుగు పదాలను వెతికి పట్టుకుందాం. నాకు అవకాశం ఉన్నంత వరకు కొన్ని ముఖ్యమైన వ్యాసాల్ని మొదలుపెడతాను. మీరు వాటిని విస్తరించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:31, 17 అక్టోబర్ 2013 (UTC)

పరావర్తకం/మూస శుద్ధి[మార్చు]

చక్కని ప్రారంభం. మీ వ్యాసాలకు నా సహాయం ఎప్పూడూ ఉంటుంది. వీలు ని బట్టి వాటిని పరిశీలించి దిద్దుబాట్లు, విస్తరణ చేపడతాను. మన ఇద్దరి సమిష్ఠి కృషి వలన ఛాయాచిత్రకళ ఒక అద్భుతమైన వ్యాస సమూహం గా రూపుదిద్దుకొంటుందని ఆశిస్తున్నాను. శశి (చర్చ) 10:49, 17 అక్టోబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:60 lo 20.jpg[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:60 lo 20.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:56, 21 అక్టోబర్ 2013 (UTC)

  • మీ బొమ్మ విభాజకత కనీసం ఒక కొలతలో 1000కన్నా తక్కువ వుంది. అది విభాజకత సూచనలప్రకారం 320*240 నుండి1000*1000లో పల వుండేటట్లుసవరించండి. వీలుకాకపోతే {{Non-free reduce}} మూస చేర్చితే సహ సభ్యులు తోడ్పడటానికి వీలవుతుంది--అర్జున (చర్చ) 06:02, 25 అక్టోబర్ 2013 (UTC)

The article అంగదుడు (రాజు) has been proposed for deletion because of the following concern:

ఈ వ్యాసానికి సరియైన ఆధారాలు లేవు. విషయం సంగ్రహం. దీనిని తొలగించవచ్చు.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --K.Venkataramana (talk) 13:17, 24 అక్టోబర్ 2013 (UTC)

విద్యా, ఉపాధి మూడవ ప్రణాళిక పై సమీక్ష[మార్చు]

వికీపీడియా సంస్ధాగత జ్ఞాపకశక్తి కొరకు వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య,_ఉపాధి/ప్రణాళిక-3#సమీక్ష మీ అనుభవం మరియు దీనిలో పాలుపంచుకొన్న వారి అనుభవాలనుక్లుప్తంగా పొందుపరచండి. ఈ కార్యక్రమం ఎలా చేశాము, ముందు ఎలా చేస్తే బాగుంటుంది లాంటివి. ఉదాహరణలకు క్రిందటి ప్రణాళికలలో సంబంధిత సమాచారం చూడవచ్చు. --అర్జున (చర్చ) 03:41, 25 అక్టోబర్ 2013 (UTC)

సంతృప్త క్రొవ్వు ఆమ్లములు[మార్చు]

సంతృప్త క్రొవ్వు ఆమ్లముల వ్యాసములలో వాడుకొనే విధంగా మూసను తయారుచేసి అనువదించాను. బ్యుటిరిక్ ఆమ్లం పరిశీలించండి.----K.Venkataramana (talk) 17:32, 28 అక్టోబర్ 2013 (UTC)

రమణగారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:12, 29 అక్టోబర్ 2013 (UTC)

సహాయం[మార్చు]

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట వ్యాసంలో 10 దశావతారాల బొమ్మల్ని చేర్చాను. వాటి సైజు పెద్దవి చేసి, రెండు వరుసలుగా అమర్చమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 13:25, 1 నవంబర్ 2013 (UTC)

చేశాను----K.Venkataramana (talk) 14:20, 1 నవంబర్ 2013 (UTC)
చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:37, 1 నవంబర్ 2013 (UTC)

File:Annadata.jpg needs authorship information[మార్చు]

Dear uploader:

The media file you uploaded as File:Annadata.jpg appears to be missing information as to its authorship (and or source), or if you did provide such information, it is confusing for others trying to make use of the image.

It would be appreciated if you would consider updating the file description page, to make the authorship of the media clearer.

Although some images may not need author information in obvious cases, (such where an applicable source is provided), authorship information aids users of the image, and helps ensure that appropriate credit is given (a requirement of some licenses).

  • If you created this media yourself, please consider explicitly including your user name, for which: {{subst:usernameexpand|Rajasekhar1961/పాత చర్చ 4}} will produce an appropriate expansion,
    or use the {{own}} template.
  • If this is an old image, for which the authorship is unknown or impossible to determine, please indicate this on the file description page.
If you have any questions please see Help:File page. Thank you. అర్జున (చర్చ) 11:56, 11 నవంబర్ 2013 (UTC)

అక్షాంశరేఖాంశాలు[మార్చు]

రాజశేఖర్ గారికి నమస్కారం,

12:31, 15 నవంబర్ 2013‎ Rajasekhar1961 (చర్చ • రచనలు)‎ చి . . (3,536 బైట్లు) (-253)‎ . . (YVSREDDY (చర్చ) చేసిన మార్పులను Vyzbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టార...)
సంతనూతలపాడు పేజీలో నేను చేర్చిన అక్షాంశరేఖాంశాల కూర్పును ఎందుకు తిప్పికొట్టారో తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 13:02, 15 నవంబర్ 2013 (UTC)
పొరపాటు జరిగింది; సరిచేశాను. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 13:17, 15 నవంబర్ 2013 (UTC)

ఆధునిక యుగం సాహితీకారుల జాబితా[మార్చు]

ఆధునిక యుగం సాహితీకారుల జాబితా లో కొందరు పాత కొత్త రచయితలను ఆధునిక నవలా రచయితలు, బాల సాహితీకారులు విభాగాల్లో చేర్చాను. వారి వివరాలు దొరొకితే వ్యాసాలు తయారు చేయండి...విశ్వనాధ్ (చర్చ) 04:48, 20 నవంబర్ 2013 (UTC)

AIDS control agencies in India[మార్చు]

Dear Dr Rajasekhar, Hope u r fine. I hope you recall our meeting at Golden Threshhold sometime back. I would like to share a list of 37 articles on AIDS control agencies in India on the Hindi Wikipedia. I hope that a group of active wikipedians like you can start a similar project in Telugu with the help of the links in the articles (may be with improved content since you are doctor). The link with the list of articles I have created can be seen here at this link. Regards, Muzammil - CIS Hindustanilanguage (చర్చ) 07:08, 22 నవంబర్ 2013 (UTC).

Non-free rationale for దస్త్రం:Vadduri book1.jpg[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:Vadduri book1.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 09:13, 27 నవంబర్ 2013 (UTC)


విక్షనరీ - తెలుగువారి-ఉర్దూ పదాలు[మార్చు]

రాజశేఖర్ గారూ, విక్షనరీలొ మీరు సూచించిన విధంగా కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. అహ్మద్ నిసార్ (చర్చ) 04:21, 3 డిసెంబర్ 2013 (UTC)

పొట్టి వీరయ్య[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 12:49, 4 డిసెంబర్ 2013 (IST).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

పురస్కారలకు సభ్యుల మద్య పోటీ???????????[మార్చు]

రాజ శేఖర్ గారూ..... ఎవరెన్ని చెప్పినా ఇది ముమ్మాటికి సభ్యుల మద్య పోటీనే..... స్వీయ ప్రతిపాదన. అనే అంశం అందుకు నిదర్శనం. సహ సభ్యులు కూడ ఇతరులను ప్రతి పాదించ వచ్చు ననే అంశ కొంత ఊరట. కాని అందులో మరొక్క కిటుకు కూడ పెట్టారు అంశాలవారిగా ఇతర వివరాలు చేర్చమని. మళ్ళీ కథ మొదటికే వచ్చినది. ఒకరి పేరు ఇతర సహ సభ్యులు ప్రతిపాదించినా ఆ ప్రతి పాదనలో మన స్వాత్కోర్ష వ్రాయక తప్పదు. అనగా వికీలో నాకింత ఘన చరిత్ర వున్నది. నాకు పురస్కారమివ్వండి అని అభ్యర్దించడమే... అలా కాకుండా ఒక సంఘం .... సభ్యుల పనితనం గమనించి గుట్టు చప్పుడు కాకుండా పేర్లను ప్రకటిస్తే బాగుండేదని నా స్వంత అభి ప్రాయము. పరిశీలించగా ఇదంతా ఆంగ్ల సాంప్రదాయం నుండి వచ్చినట్లు తోస్తున్నది. ఇది మార్చ వీలు లేదేమో. (పై నా అభిప్రాయం..ఇక్కడ వ్రాయడం అభ్యంతర కరమని అనిపిస్తే..... తొలిగించమనవి)Bhaskaranaidu (చర్చ) 08:15, 4 డిసెంబర్ 2013 (UTC)


స్వాగతం చెప్పినందుకు ధన్యవాదాలు. --Likhitha (చర్చ) 09:15, 8 డిసెంబర్ 2013 (UTC)

బాలల చిత్రాలు[మార్చు]

నమస్కారం రాజశేఖర్ గారు ., బాలల చిత్రాల కు సంభందించి విషయం ఉంటే సంబంధిత లింక్ ఇవ్వగలరు.

వృక్షాల కుటుంబము. శీర్షిక........[మార్చు]

రాజశేఖర్ గారు.....

వృక్ష శాస్త్రములోని కుటుంబము లన్నిటీ ప్రధాన శీర్షిక పేరును చేర్చగలు. Bhaskaranaidu (చర్చ) 17:47, 16 డిసెంబర్ 2013 (UTC)

ప్రసార ప్రముఖులు గురించి[మార్చు]

ప్రసార ప్రముఖుల గువించి నేను లిప్యంతరీకరించిన కొందరి గురించి వ్యాసాలను (వికీ సోర్సునుండి) వికీపీడియాలో చేర్చాను. వాటిలో అతి తక్కువ సమాచార మున్నది. అవి అక్కడ వుండ తగనవి అయితే వాటిని తొలిగించండి. ఒకటి రెండు వ్యాసాలు రెండోసారి కూడ వచ్చి నట్లునాయి. వాటిని తొలిగించండి. మరొక్క విషయం. వృక్ష శాస్త్రములోని కుటుంబాలకు శీర్షిక పేర్లు తయారు చేయండి. కొత్త వ్వాసాలను సృష్టించ డాని అవకాశ ముంటుంది. Bhaskaranaidu (చర్చ) 16:11, 21 డిసెంబర్ 2013 (UTC)

వేదిక:రాయలసీమ[మార్చు]

గురువు గారూ! తెలుగు సినిమా వేదిక చేసిన సమయంలోనే ఈ వేదిక కి శ్రీకారం చుట్టాను. అయితే వేదిక రూపురేఖలని సరిదిద్దటం రాక, ఒక వాడుకరి ఒకటి కన్నా ఎక్కువ వేదికలని తాజాకరించలేరనే అభిప్రాయం రావటం మూలాన, ఆంధ్ర ప్రదేశ్ వేదిక అప్పటికే ఉన్నది (మరియు రాయలసీమ అందులోని ఒక భాగమే కావున ఈ వేదిక ఇప్పటో అవసరం లేదని భావించటం మూలాన) ఈ ప్రయత్నాన్ని విరమించుకొన్నాను. కోస్తాంధ్ర కి కూడా ఒక వేదిక చేస్తే, ఈ మూడు వేదికలు ఆంధ్ర ప్రదేశ్ వేదికకి ఉపయోగపడతాయని నా అభిప్రాయం. తద్వారా అది సంబంధిత ప్రాజెక్టులకి కూడ ఉపయోగపడవచ్చును. నేను విక్రమార్క ప్రయత్నం చేసిననూ ఆశించిన ఫలితం రావట్లేదు కనుక, మీ సమయానుకూలాన్ని బట్టి ఈ వేదికని సరిదిద్ది, కోస్తాంధ్ర పై ఒక వేదిక చేయ్యగలరని అభ్యర్థిస్తూ - శశి (చర్చ) 10:11, 24 డిసెంబర్ 2013 (UTC)

Non-free rationale for దస్త్రం:Telugu vyutpatti kosam1.jpg[మార్చు]

Thanks for uploading or contributing to దస్త్రం:Telugu vyutpatti kosam1.jpg. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 03:46, 25 డిసెంబర్ 2013 (UTC)


ఆర్యా.....[మార్చు]

పంచాంగంలో నవ నాయకులు నిర్ణయించే పద్దతి ఒకటున్నది. నవ నాయకులంటే (పంచాంగం ప్రకారం) 1.రాజు, 2.మంత్రి, 3.సేనాధిపతి, 4. సస్యాధిపతి, 5. ధాన్యాధిపతి, 6. అర్థాధిపతి, 7. మేఘాధిపతి, 8.రసాధిపతి, 9. నీరసాధిపతి అను తొమ్మిది మంది నాయకులుంటారు. ప్రతి సంవత్సరము పంచాంగంలో , సూర్యుడు, చంద్రుడు,బుదుడు, కుజుడు, శుక్రుడు .... .... .... .... మొదలైన వారు ఆయా వర్గాలకు నాయకులుగా వుంటారు ( అ సంవత్సరానికి) ఆ నాయకులను బట్టి ఆయా విషయాలపై వారి ప్రభావముతో ఫలితాలు ఏ విధంగా వుంటాయని పంచాంగంలో వ్రాస్తుంటారు గమనించే వుంటారు. . ఉదాహరణకు: కుజుడు ఒక సంవత్సరానికి రాజైతే.... దేశ వ్యాప్తంగా అగ్ని భయం ఎక్కువగా వుంటుంది, వర్షాలు తక్కువ, ఆహార పధార్తాల ధరలధికమౌతాయి, రాజకీయ నాయకులలో ఐక్యత వుండదు రోగ భయం .... ఇలా వ్రాస్తుంటారు. (అనగా.. కుజుని ప్రభావము దేశం మీద వుంటుండని అర్థము. ఇది దేశానికి సంబందించినది, వ్యక్తులకు కాదు.) ... .... .... ఇలా ఫలితాలను వ్రాస్తుంటారు. ఏ పంచాంగంలోనైనా నవ నాయకుల నిర్ణయించే పద్దతి ఒక్కటే. కాని ఆయా నాయకుల ప్రవర్థన, వారిని ఆర్థం చేసుకొని విశ్లేషించే విధానంలో పంచాంగ కర్థల ప్రజ్ఞ కనబరుస్తారు). ఈ విధంగా ప్రతి పంచాంగంలో ఆయా సంవత్సరాలకు పంచాంగం వ్రాస్తారు. ఈ విషయాన్ని వ్యాసాలుగా వ్రాయ వచ్చునా? తెలుప గలరు. కేవలం నవ నాయకుల నిర్ణయించే పద్దతి మాత్రమే... ఆయా ఫలితాలు క్లుప్తంగా.... అలా వ్రాయాగా పెద్ద వ్యాసాలు 9 కాగలవు. అలాకాకుండా ఆ తొమ్మిదిమంది నాయకులుగా మారుతుంటారు కనుకు 81 చిన్న వ్యాసాలు కాగలవు. వీటిని వ్యాసాలుగా వ్రాయ వచ్చునా తెలుప గలరు. ....... ముందుగా ఒకవ్యాసం వ్రాస్తాను. ఉదాహరణగా.... దాన్ని గమనించి బాగుందనుకుంటే.... వ్రాస్తాను. లేదనుకుంటే.... దానిని తొలిగించండి. Bhaskaranaidu (చర్చ) 14:45, 25 డిసెంబర్ 2013 (UTC)

NIN అనే సంస్థ గురించి[మార్చు]

రాజశేఖర్ గారూ......

ఈరోజు నేను వ్రాసిన కొత్త వ్యాసాలను చూడండి. కొన్ని విశ్వ విధ్యాలయాలు మొదలగునవి. వాటిని గురించి వెతుకు లోచూచి వాటి వివరాలు లేకుంటేనే వాటి ప్రాధమిక అంశాలు చేర్చాను. ఇటు వంటి సంస్థలతో నాకు వ్వక్తి గతంగా ప్రత్యక్ష్య అనుబందం వుంది గనుక వాటి గురించి వ్రాయాలనిపించింది. వెతుకు లో తెలుగు లో వ్రాసినందున అక్షర దోషముండి వుండ వచ్చు కనుక [[లేదు} అని సమాదానమొచ్చింది. కనుక దాని గురించి సందేహంగానే కొన్ని వివరాలు చేర్చాను. గమనించండి. నిజంగానే ఆ వ్యాసం లేకుంటే నేను వ్రాచిన దాన్ని వుంచండి. లేకుంటే దాన్ని తొలిగించండి. డీఆర్.డి.ఎల్, / డి.ఎం.ఆర్, ఆర్.ఆర్.ఎల్. ఎన్.ఎం.డీసి. మొదలగు వాటి గురించి వ్రాయాలని వున్నది. కొంచెం ఓపిక చేసుకొని నా వ్యాసాలను పరిశీలించి తగు సలహాలనివ్వ వలసినదిగా మనవి...Bhaskaranaidu (చర్చ) 16:33, 1 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పాత చర్చలు చదవటానకి మాత్రమే[మార్చు]

రాజశేఖర్ గారు, రచ్చబండ పాత చర్చలు లో మీ సవరణలు రద్దు చేశాను. వాటిలో మార్పులు చేయటం సంప్రదాయం కాదు, జనం గమనించరుకాబట్టి, అవసరమైతే కొత్త వ్యాఖ్య చేయండి. --అర్జున (చర్చ) 04:18, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పక్షపాత ధోరణి విడనాడండి[మార్చు]

మీరు తెవికీలో మీకు ఇష్టమైన సభ్యుల పట్ల ఆసక్తి కనబరుస్తూ ఇతర సభ్యుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారు. కొందరి సభ్యులను బాగా కాచుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల ఒక సభ్యుని చర్చా పేజీ లో రాసిన వ్యాఖ్యను సెకెండ్ల వ్యవధిలో తొలగించారు. ఈ ధోరణి అందరు సభ్యుల పట్ల ప్రదర్శిస్తే మంచిదని నా విన్నపము. ఐపి అడ్రసు తో ఈ వ్యాఖ్య చేస్తున్నాను. ఎందుకంటే నా వివరాలు తెలిస్తే మీరు కక్ష్య సాధింపు చర్యలకు దిగుతారు కాబట్టి. మీ ధోరణి దయచేసి మార్చుకోండి రాజశేఖర్ గారు.

Copyright problem: ముక్కోటి ఏకాదశి[మార్చు]

Hello, and welcome to Wikipedia! We welcome and appreciate your contributions, such as ముక్కోటి ఏకాదశి, but we regretfully cannot accept copyrighted text or images borrowed from either web sites or printed material. This article appears to contain material copied from http://www.telugudanam.co.in/samskruti/pamDugalu/mukkoeTi_eakaadaSi.php, and therefore to constitute a violation of Wikipedia's copyright policies. The copyrighted text has been or will soon be deleted. While we appreciate contributions, we must require all contributors to understand and comply with our copyright policy. Wikipedia takes copyright violations very seriously, and persistent violators are liable to be blocked from editing.

If you believe that the article is not a copyright violation, or if you have permission from the copyright holder to release the content freely under license allowed by Wikipedia, then you should do one of the following:

It may also be necessary for the text be modified to have an encyclopedic tone and to follow Wikipedia article layout. For more information on Wikipedia's policies, see Wikipedia's policies and guidelines.

If you would like to begin working on a new version of the article you may do so at this temporary page. Leave a note at Talk:ముక్కోటి ఏకాదశి saying you have done so and an administrator will move the new article into place once the issue is resolved. Thank you, and please feel welcome to continue contributing to Wikipedia. Happy editing! అర్జున (చర్చ) 04:14, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Offer of help[మార్చు]

Many thanks. Right now you can see the articles that are live in Telugu here [2]. Can you check them to make sure they are okay / formatted proper / not a duplicate of some other article? Many thanks James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 17:31, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

If you are interested in helping with translation would be happy to put you in contact with people at Translators Without Borders :-) James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 17:32, 10 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు:సభ్య పేజీ మూస ఎన్నిక[మార్చు]

వాడుకరి:Rajasekhar1961గారూ, చక్కని ప్రాజెక్టు పై ఆసక్తి కనబరచినందుకు శుభాభినందనలు. ఈ ప్రాజెక్టు సభ్యులు తమతమ వాడుకరి పేజీలని సభ్య మూసలతో అలంకరించుకొనేందుకు మూడు మూసలని చేశాను. వీటిని మీ ఎన్నికకై విడుదల చేస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలిపిన తర్వాత మూసని ఖరారు చేయటం జర్గుతుంది. దయచేసి మీ అభిప్రాయాలని వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి లో 21-జనవరి-2014, భారత కాలమానం ప్రకారం గం|| 17:00 లోపు తెలుపగలరు. - శశి (చర్చ) 11:34, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ నవలలపై మీ మార్పులకు సంబంధించి.[మార్చు]

నమస్కారం, మీరు నేను ప్రారంభించిన విశ్వనాథ నవలల వికీ యజ్ఞాని(ప్రాజెక్టు)కి సాయపడుతున్నందుకు కృతజ్ఞతలు. మీరు చేసిన మార్పులు చూశాను. సమాచారపెట్టి పెట్టి, నింపడం, వర్గాన్ని చేర్చడం చేశారు. బావుంది.
ఐతే చిన్న సూచన ఏమిటంటే-మనం మాట్లాడుకున్నట్టుగా ప్రచురణకర్తగా విశ్వనాథ పావనిశాస్త్రిని కాక శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ చేర్చండి. అలాగే 2013 పుస్తకాలు అని ప్రతీదానికి వర్గాలు చేర్చారు. 2013వాటికి మూడో ముద్రణగానో, నాలుగో ముద్రణగానో, కొన్నింటికి పదుల సంఖ్యలోణి ముద్రణగానో పరిగణించాలే తప్ప విశ్వనాథ నవలలు 1920 నుంచి 70దశకాల మధ్యలో మొదట ప్రచురణ పొందాయి. కనుక అందులో ఎప్పుడు రాశారన్నది గమనించి ఆ సంవత్సరపు పుస్తకంగా చేర్చండి. కృతజ్ఞతలతో సూరంపూడి పవన్ సంతోష్

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకలకు నమోదు లంకె[మార్చు]

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకలకు నమోదుకోసం ఈ క్రింది లంకెను చూడగలరు. Pranayraj1985 (చర్చ) 10:50, 25 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అవసరమైన మూసలు[మార్చు]

రాజసేఖర్ గరూ! ఈలింకులు గమనించండి.

దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక.......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి

చిన్న చిన్న దోషాలను సవరించాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:10, 28 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
దశాబ్ది సరైనది దశాబ్ధి (ఒత్తు) తప్పు. దీనిని అందరు వికీసభ్యుల పేజీల్లోనూ చేర్చవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:12, 29 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం గురించి[మార్చు]

అనువాదము విషయాల వారీగా సంక్షిప్తంగా వున్నదనిపిస్తుంది. అలా కాకుండా నేను ఇదివరకు చేసిన అనువాదం మాదిరి.... అనగా విషయాన్ని బట్టి పేరాలుగా వుంటే రాబోవు కాలంలో ఎవరైనా దాన్ని అభివృద్ది చేయడానికి అవకాశం ఎక్కువగా వున్నట్టు నాకు అనిపిస్తున్నది. సంక్షిప్త వివరాలు కుడివైపున పెట్టెలో పెడితే సరిపోతుందని అనిపిస్తున్నది. అందుకనే మిగతావి అనువదించలేదు. ఆలోచించండి. ఇదే బాగుంటుందనిపెస్తే అలాగే కొనసాగిస్తాను. Bhaskaranaidu (చర్చ) 15:01, 28 జనవరి 2014 (UTC)

నేను కె.విజయ్ ప్రకాశ్.మీరు పంపించిన పారితోషకం అందింది.కాని సర్టిఫికెట్ అందలేదు.మీరు సర్టిఫికెట్ నాకు చేరునట్లు చేయగలరని కోరుతున్నాను.

వర్గం:ఆత్మహత్యలు[మార్చు]

వర్గం:ఆత్మహత్య ఇది వరకే ఉన్నది. వర్గం:ఆత్మహత్యలు అందులో విలీనము చేయవచ్చు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:15, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస శీర్షికలు[మార్చు]

;వంశము: అవయవరహితము: ఉప వంశము: ;కుక్క గొడుగు , బూజు: , ;వర్గము: పుష్పరహితము, వంశము: అవయవ అరహితము ఉప వంశము (శేవతము) ;నీటి పాచి: మరియు వంశము. వివృత బీజ వంతము: (దేవదారు వంశము) వంటి శీర్షికలను తగు రీతిగా సరిచేయవలసి యున్నది.సరిచేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 16:12, 8 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకల ఉపకార వేతనము[మార్చు]


నమస్కారం Rajasekhar1961 గారు,

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలకు మీరు చేసుకున్న ఉపకార వేతన అభ్యర్థన మాకందినది.
మీరు ఉపకార వేతనము కు అర్హత సాధించారని తెలిపేందుకు సంతోషిస్తున్నాము.
శుభాకాంక్షలు!
మరిన్ని వివరాలు మీకు మెయిల్ ద్వారా పంపటం జరిగింది - గమనించగలరు.
తమరి రాకకై 15-16 తేదీల్లో విజయవాడలో వేచి ఉన్నాము.

ఇట్లు
Pranayraj1985 (చర్చ) 09:56, 10 ఫిబ్రవరి 2014 (UTC), కార్యదర్శి, తెవికీ దశాబ్ది కార్యవర్గం[ప్రత్యుత్తరం]

విష్ణుక్రాంత పత్రి[మార్చు]

విష్ణుక్రాంత పత్రి అనే దానికి సూర్య పత్రికలో అవిసె అని ఉన్నది. ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేయవచ్చా? విష్ణుక్రాంత పత్రి, అవిసె ఒకటేనా? ఆంధ్రభారతి నిఘంటువులో "విష్ణుక్రాంత" అనగా 'Evolvulus alsinoides' అని ఉన్నది. ఆంగ్లవ్యాసం ఈ వ్యాసానికి సరిపోతుందా? సందేహ నివృత్తి చేయగలరు.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:11, 10 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసి రెండూ ఒకటి కాదు.Rajasekhar1961 (చర్చ) 14:23, 10 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విషయాన్ని చేర్చడం గురించి[మార్చు]

వాడుకరి:Rajasekhar1961 గారూ విషకన్య నవల గురించి పుస్తకం.నెట్లో http://pustakam.net/?p=12231 లంకెలో నేను కొంత విశ్లేషణ చేశాను. శైలి,శిల్పం వగైరా శీర్షికలు పెట్టి రిఫరెన్సులు ఇచ్చి వ్రాయగలరేమో చూడండి.--పవన్ సంతోష్ (చర్చ) 10:14, 11 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస[మార్చు]

సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:15, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]