ఫోటోగ్రఫి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
[మార్చు] ఫోటోగ్రఫీ అభివృద్ది మూల కారకులు
| మొట్ట మొదటి ఫోటో | మొదటి మనుష్యులు వున్న ఫోటో | కెమెరా అబ్స్క్యురా | మొదటి రంగుల ఫోటో |
|---|---|---|---|
| ఫ్రెంచ్ పరిశోధకుడు నేసెఫార్ నిప్సే 1886 లో తీసిన చాయా చిత్రం ప్రపంచములోనే మొట్టమొదటిగా గుర్తింపబడింది. | లూయిస్ జాక్వాస్ మాండే డాగుఎర్రే Louis-Jacques-Mandé Daguerre అనే ఫ్రెంచ్ పరిశోధకుడు 1838-39 సంవత్సరాల మధ్య మొదటి మనుష్యులు వున్న ఒక వీధి చిత్రాన్ని తీసాడు.ఫొటోని పెద్దదిగా చేసి పరిశీలిస్తే చిత్రంలో ఎడమ వైపు క్రింద ఒక మనిషి తన బూట్లకి పాలిష్ పెట్టించ్చుకుంటున్నది గమనించవచ్చు. |
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే పరిశోధకుడు 1861 లో ప్రపంచంలో మొట్ట మొట్టమొదటి పూర్తి రంగుల చాయా చిత్రాన్ని తీసాడు. |
|
| మొట్టమొదట ఛాయాచిత్రాన్ని(ఫోటోగ్రాప్)1826లో నేసెఫార్ నీప్సే (Nicéphore Niépce) అనే ఫ్రెంచ్ పరిశోధకుడు పెవటెర్ (pewter)అనే పల్లెరం మీద చిత్రీకరించాడు.పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిటుమేన్ మరియు జుడియా అని పిలువబడే రసాయనం ల మిశ్రమాన్ని పెవటెర్ అనే మెరుగు పెట్టిన పళ్లెం మీద పూసి ఈ ఘనకార్యాన్ని సాధించగాలిగాడు. |
లూయిస్ జాక్వాస్ మాండే డాగుఎర్రే Louis-Jacques-Mandé Daguerre |
Ibn al-Haytham (Alhazen) was a polymath who was a pioneer of modern optics and the scientific method. |
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ |
[మార్చు] చాయచిత్రీకరణ గురించి
చరిత్రకు సాక్షిగా,విజ్ఞాన,వినోద మరియు ఎన్నో రంగాలలో ఫోటోగ్రఫీ ని విసృతంగా ఉపయోగిస్తున్నారు.మానవుల జీవితాలలో ఫోటోగ్రఫీ ప్రభావానికి కొన్ని సచిత్ర ఉదాహరణలు.
|
ఉరుములు మెరుపుల ఆకాశాన్ని చిత్రీకరించిన ఒక ప్రకృతి చిత్రం |
|||
|
ఫోటో జర్నలిజం కి ఒక ప్రఖ్యాతి గాంచిన తల్లి బిడ్డల చిత్రం |
పనోరమ ఛాయా చిత్రీకరణ |
ఆకాశం నుండి చిత్రీకరించిన ఒక కోట (రాజ ప్రసాదం) |
|
|
టెలిస్కొప్ తొ అంతరిక్షాన్ని చిత్రీకరించడం |
నిచ్చలన (still life) చిత్రాలు |
నీటిలోపల(under water photography) చిత్రీకరణ |
|
|
నగ్నత్వ (Nude photography) చిత్రీకరణ |
నేర పరిశోధన(ఫోరెన్సిక్)చిత్రీకరణ |
మొదటి తరం ఎక్స్ రే చిత్రం |
సూక్ష్మమయిన (Macro) వాటిని చిత్రీకరించడం |
|
కీటకాల చిత్రీకరణ |
సిల్హౌట్టి విధానం |
||
|
కట్టడాల(manument) చిత్రీకరణ |
చదరంగం క్రీదాకారుడి చిత్రం(విశ్వనాదన్ ఆనంద్)sports photography |
కివి ఫలాల చిత్రం |
|
|
రాత్రి(night)వేళలో టపాసుల,తారజువ్వల చిత్రీకరణ |
[మార్చు] చరిత్ర
[మార్చు] కెమెరాలు వాటి అభివృద్ది
| చిత్రీకరణ విధానం మరియు పరికరాలు | మొదటి తరం డబ్బా ఫోటో కెమెరా | రెండోతరం ఫోటో కెమెరా | ఇప్పటి ఆధునిక,డిజిటల్ కెమేరాలు | ||
|---|---|---|---|---|---|
| నిశ్చలన ఛాయా చిత్రీకరణ | |||||
| చలన చిత్రీకరణ (సినిమా) | cell | ఐ మాక్స్3డి కెమెరా | |||
| చలన చిత్రీకరణ (వీడియో) |
కెమెరా రకాలు
- Rangefinder camera
- Twin-lens reflex camera
- Single-lens reflex camera
- Digital single-lens reflex camera
- Toy camera
- View camera
- Movie camera
- Video camera
కెమెరా తయారీదారులు
[మార్చు] అమెచ్యూర్ ఫోటోగ్రఫీ
[మార్చు] ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ
[మార్చు] సాంప్రదాయక ఫోటోగ్రఫీ
కావలసిన పరికరాలు,యంత్రాలు,ఉపకరణాలు
|
18-250 ఎం ఎం జూమ్ కటకం (జూమ్ లెన్స్) |
500 ఎం ఎం టెలి కటకం (టెలి లెన్స్) |
35ఎంఎం కెమేరాతో 135ఎంఎం ఫిల్మ్ ఉపయోగించి ఒకే ప్రదేశంనుండి కెమేరాని కదల్చకుండా 28ఎంఎం వైడ్ నుండి 210 ఎంఎం టెలి లెన్సులు ఉపయోగించి తీసిన చాయా చిత్రాలు.
- ఫిల్మ్ (Film)
| ఫిల్మ్గురించి... | |||||
|
ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్(Photographic Film) అంటే వెలుతురికి ప్రభావితమయ్యే సిల్వర్ హాలైడ్ అణువులతో పూతపూయబడిన(emulsion) ఒక ప్లాస్టిక్(పాలియోస్టర్,నైట్రోసెల్యులోజ్ లేదా సెల్యులోజ్)పలుచటి కాగితం లాంటి పొర(షీట్). ఇది రకరకాలయిన కొలతలతో లభిస్తుంది. |
|||||
| ఫిల్మ్ గురించి మరింత సమాచారం... | |||||
- స్టాండ్ (Stand)
- ఫ్లాష్ (Flash)
- దీపాలు (Lights)
- ఫిల్టరులు (Filters)
- ముద్రణ యంత్రం (Printer)
- ముద్రణ కాగితం (Printing paper)
- రసాయనాలు (Chemicals)
ఇతర ఉపకరణాలు
- అల్బం (Photo album)
- గొడుగులు (Umbrella)
- నీరు (Water)
- వెడల్పాటి పాత్రలు (Tray)
- రంగులు (Colors)
- వివిధ రంగులలొ బట్ట (color cloth in different shades)
- వివిధ రంగులలొ కాగితాలు ( paper sheets in different shades)
- క్లిప్పులు (Clips)
[మార్చు] డిజిటల్ ఫోటోగ్రఫీ
ఇప్పటి డిజిటల్ కెమేరాలు చిన్న అగ్గిపెట్ట కంటే తక్కువ పరిణామంలో లభిస్తున్నాయి.ఇందులో సరదాగా ఫోటోలు తీసుకునే కంపాక్ట్ కామేరాల మొదలు వృత్తి నిపుణులు వాడే అత్యంత ఆధునికమయిన 35ఎమ్ఎమ్ ఎస్ ఎల్ ఆర్(SLR) నుండి మీడియం ఫార్మాట్(Medium format) కెమేరాల వరకు ఎన్నో రకాల బ్రాండు లతో,ఖరీదుతో లభిస్తున్నాయి. ఈ డిజిటల్ కేమేరాలకి కలిసివుండే మరియు విడిగా వుండే ఫోటో నిక్షిప్త వ్యవస్థ (storage system or device)వుంటుంది. డిజిటల్ కెమేరాతో తీసిన చాయ చిత్రాలని కంప్యూటర్ లోనికి కాని ముద్రణా యంత్రానికి గాని,స్కాన్నర్ కిగాని,ఇతర పరికరములలోనికిగాని దిగుమతి (import)చేసికోవచ్చు. కావలసిన పరికరాలు,యంత్రాలు,ఉపకరణాలు
- డిజిటల్ కెమెరా
- కటకాలు
- స్టాండ్
- ఫ్లాష్
- దీపాలు
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు
- హార్డువేర్
- సిడి లేక డివిడి
- ముద్రణ యంత్రం
- ముద్రణ కాగితం
- రసాయనాలు
ఇతర ఉపకరణాలు
- అల్బం
- గొడుగులు
- విధ రంగులలొ బట్ట
- విధ రంగులలొ కాగితాలు
- క్లిప్పులు
[మార్చు] కొన్ని ఫోటో నిక్షిప్త ఉపకరణాలు
|
CompactFlash (CF-I) |
Microdrive (CF-II) |
MultiMediaCard (MMC) |
|
|
microSD (right) |
Secure Digital card (SD) |
||
|
xD-Picture Card (xD) |
Mini CD (left) |
[మార్చు] వ్యాపారం
[మార్చు] ఉపయోగించు రంగాలు
[మార్చు] చిత్రీకరణ చేసే విధానం
ఒక ఫొటోని తీయటానికి సాంకేతిక వివరాలు(కెమెరా ,ఫిల్మ్,లెన్స్,వెలురురు(లైట్స్)గురించి)ఎక్సుపోజరు(exposure),సృజనాత్మకత అవసరం. షట్టర్(shutter) మరియు అపర్చర్(aperture) ల కలయికతో నిర్దేశించిన వెలుతురుని ఫిల్మ్ మీదకాని ఇమేజి సెన్సార్ (image sensor) మీద కాని నిక్షిప్తం చేసే ప్రక్రియని ఎక్సుపోజరు అంటారు. ఒక చక్కటి ఫోటోకి ఎక్సుపోజరు అత్యంత కీలకం.ఇప్పటి ఆధునిక ఎస్ ఎల్ ఆర్,డిజిటల్ కెమేరాలు ఫోటో తీసే విధానాన్ని అత్యంత సులభం చేసి ప్రజలందరికీ సులువుగా చక్కగా ఫోటోలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.ఎక్సుపోజరు కి ఒక ఉదా:
- ఎడమవైపు బొమ్మ తక్కువ ఎక్సుపోజరు(under exposure) తో తీసింది మధ్య లోఉన్నది సరిఅయిన ఎక్సుపోజరు (correct exposure) కుడివైపు ఎక్కువ ఎక్సుపోజరు(over exposure) తో తీసింది
[మార్చు] డిజిటల్ ఫోటోగ్రఫి
[మార్చు] నేర్చుకోనటం
- దృష్టి కోణం(Angle of view)
- Aperture
- Circle of confusion
- Color temperature
- Composition in visual arts
- Depth of field
- Depth of focus
- Double exposure
- Exposure
- Exposure value
- F-number
- Film format
- Hyperfocal distance
- Perspective distortion
- Photographic printing
- Photographic processes
- Pinhole camera
- Red-eye effect
- Rule of thirds
- Shutter speed
- Science of photography
- Zone System
[మార్చు] పుస్తకాలు
[మార్చు] పత్రికలు
[మార్చు] విద్యాలయాలు
[మార్చు] అంతర్జాలం ద్వారా
[మార్చు] పరికరాలు
[మార్చు] ఉత్పత్తిదారులు
[మార్చు] పోటీలు అవార్డులు
[మార్చు] ప్రపంచప్రసిద్ది గాంచిన ఫోటో గ్రాఫేర్లు
[మార్చు] లింకులు
[మార్చు] మూలాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
- కెమెరా (camera)
- కోడాక్ (Kodak)
- ప్రచురణ (Printing)
- మూవీ కెమెరా movie camera
- డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా (Digital SLR camera)
- సినిమాటోగ్రఫీ (Cinematography)
- చలనచిత్రీకరణ (movie making)
- అర్రి (ARRI)
- పానావిజన్ (Panavision)
- అడోబ్ (Adobe)
- అడోబ్ ఫోటోషాప్ (Adobe Photoshop)
- ఇమేజ్ ఎడిటింగ్ (Image editing)
- జింప్ (GIMP)
- రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు (Raster graphics editing software)
- యానిమేషన్ (Animation)
- స్టాప్ మోషన్ యానిమేషన్ (Stop motion animation)
- మల్టిమీడియా
- ధ్వని (Audio)
- దృశ్యం (video)


