వాడుకరి చర్చ:Rajasekhar1961/పాత చర్చ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[సభ్యుడు:Rajasekhar1961|<font style="background:green;color:blue;"> రాజశేఖర్1961 </font>]][[సభ్యులపై చర్చ:Rajasekhar1961|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] (చర్చ) 12:15, 13 మార్చి 2013 (UTC) వికీ కోట్ లో నేను రచనలు ప్రారంభిద్దామనుకుంటున్నాను. నా వద్ద మంచి పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాల నుండి కొటేషన్స్ ఎలా గుర్తించడం గురించి కొంచెం వివరించగలరా.Rajasekhar1961 04:58, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం. ఎవరూ రచనలు చేయని దశలో, తెవికోట్‌ను మూసివేయాలని ఓటింగ్ ద్వారా నిర్ణయించిన దశలో నేను ఇక్కడికి ప్రవేశించి రచనలు ప్రారంభించాను. అయిననూ ఎవరూ తోడు లేకపోవడంతో ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లుగా ఉంది. మీరూ ఇక్కడికి వస్తారంటే ముందస్తుగా స్వాగతం. తెవికోట్‌లో వ్యాఖ్యలు వ్రాయడం చాలా సులభం. ఏదేని అంశంపై ముందుగా కొద్దిగా ఉపోద్ఘాతం వ్రాసి ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాఖ్యలు, సామెతలు వ్రాసేయడమే. ఇందులో రచనలు చేసినవారు చాలా స్వల్పం. ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరూ కనీసం వంద దిద్దుబాట్లు కూడా (ప్రధాన పేజీలలో) చేయలేరు. సభ్యులు లేనందున నిబంధనలు కూడా పెద్దగా లేవు. ఉక్కడ ఉన్న ఏకైక నిర్వాహకుని దర్శనం కూడా చాల కాలం నుంచి లేదు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అక్కడ మాట్లాడుకుందాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు వికీకోట్ వ్యవస్థ ఉపయోగపడే పుస్తకాలు చేయడానికి ( ఉదాహరణకు విద్య కు సంబంధించి వివిధ తత్వవేత్వలు, విద్యావేత్తలు చెప్పిన విషయాలు ఒక చోట చేర్చాలంటే) సరిగా వున్నట్లు లేదు. ఇంగ్లీషులో ను ఇదే పరిస్థితి. మీకు ఆసక్తి వుంది కాబట్టి చేయవచ్చు. కాని మనం వికీపీడియాలో క్రియాశీలక సభ్యులు పెరిగేదాక, దృష్టి ఒకదానిపై కేంద్రీకరించితే బాగుంటుందని నా అలోచన. --అర్జున 12:26, 11 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
థన్యవాదాలు
 నాకు కూడా మంచి పుస్తకాల గురించి చర్ఛ , వాటి లోని కొటేషన్స్ ఏరడము అంటే ఇష్టము
 మీ తో పాటు నేను ...ఓ.కె

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణం వాడుక[మార్చు]

మీరు వెబ్ ఛాట్ లో మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణబుక్ మార్క్లెట్ ద్వారా వాడితే CTRL+M తో ఇంగ్లీషు, తెలుగు మధ్య మారవచ్చు అవసరమైనప్పుడు. వికీపీడియా లోని అప్రమేయ ఉపకరణంలో Esc కీ లాగా. అది వాడి మీ అనుభవాన్ని అంటే (వికీమీడియాలోని అప్రమేయ ఉపకరణంతో పోల్చి) తెలపండి. --అర్జున 12:30, 11 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదా[మార్చు]

రాజశేఖర్ గారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:28, 23 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కాలములు ఋతువులు ఒకటిగా చేస్తే బావుంటుంది, కాలములు అని వెతికినా దొరికే విదంగా దారి మార్పుతో ఒకటిగా కలిపేయండి.విశ్వనాధ్ 05:48, 24 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞానశాస్త్ర వేదిక[మార్చు]

ఈ వేదికను తయారుచేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్లంలో ఒక శాస్త్రజ్ఞుడి గురించి కూడా ప్రతి వారం వ్యాసం ప్రక్కన ఉన్నది. తెలుగులో కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మీకు తెలుసా సమాచారం ఎక్కడనుండి తీసుకోవాలి. దయచేసి ఈ రెండూ తెలియజేయండి.Rajasekhar1961 12:08, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం, బొమ్మ వలె ప్రతివారం ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన సమాచారంతో కూడిన శీర్షికను కూడా వేదికలో పెట్టవచ్చు. కాని ప్రతివారం ఇన్ని శీర్షికలు నిర్వహించాలంటే కొద్దిగా ఇబ్బందే. అయిననూ మీరు నిర్వహిస్తారంటే అదికూడా చేరుస్తాను. ఇక మీకు తెలుసా? శీర్షికలో సమాచారం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన వాక్యాలను పెట్టవచ్చు. వీటిని తెవికీ వ్యాసాల నుంచి తీసుకుంటే మంచిది. ఇలాంటి వాక్యాలు తెవికీలో చాలానే లభ్యమౌతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:21, 4 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి[మార్చు]

విజ్ఞానశాస్త్ర వేదికను ఈవారం మార్చలేకపోయాను పనివత్తిడి మూలంగా. వచ్చేవారం తప్పకుండా మారుస్తాను. నాకొక సహాయం కావాలి. నా వాడుకరి పేజీ Rajasekhar1961 అన్ని వికీపీడియా విభాగాలలో universal కాలేదు. నేను పనిచేసినవి తెలుగు వికీపీడియా, తెలుగు విక్షనరీ, తెలుగు వికీకోట్, తెలుగు విక్షనరీ, ఆంగ్ల వికీపీడియా, ఆంగ్ల వికీసోర్సు, ఆంగ్ల విక్షనరీ, వికీ కామన్స్. దయచేసి ఒకే పాస్ వర్డ్ తో universal చేయగలిగితే సంతోషం. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.Rajasekhar1961 12:48, 16 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞానశాస్త్రం వేదికలోని వ్యాసం, బొమ్మ, జీవితచరిత్రలో ఏవేని మార్చడానికి వీలు కలుగనప్పుడు క్రితం వారం సమాచారమే మళ్ళీ చేర్చండి చాలు. ఇక మీ ఏకీకృత ఖాతాకై మీరు "మీ అభిరుచుల్లో"కి వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఇక్కడి నుంచి మీరు ఏ వికీలోకి వెళ్ళిననూ అదే సభ్యనామంతో అదే పాస్‌వర్డ్‌తో ఖాతా ఆటోమేటిగ్గా సృష్టించబడుతుంది. కాని ఇదివరకే మీకు ఇతర సభ్యనామాలతో ఖాతాలున్నాయి. ఉదా:కు తెవికోట్‌లో ...1962 పేరుతో సభ్యనామం కొత్తగా సృష్టించి దానికి ఏకీకృత ఖాతా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి తెవికీకి వచ్చినప్పుడు ఆ సభ్యనామంతో ఇక్కడా మరో కొత్త ఖాతా ఏర్పడింది. కాబట్టి ముందుగా ఇతర పేర్లతో కొత్తగా సృష్టించబడ్డ ఖాతాలను రద్దుచేసుకుంటే మంచిది. అదనంగా లేకుండా ఒకే ఖాతా వేరే సభ్యనామంతో ఉన్నట్లయితే పేరుమార్పుకై ఆయా వికీప్రాజెక్టులలో అధికారులను కాని, మెటాస్టీవార్డులను కాని అభ్యర్థించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 17 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
  • ధన్యవాదాలు. అన్ని వికీపీడియా ఖాతాలను ఏకీకృతం చేసుకున్నాను. పనిచేస్తున్నాయి. ఈ మధ్య Rajasekhar1962 పేరుతో సృష్టించిన ఖాతాను రద్దుచేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. దయచేసి తెలియజేయగలరు.Rajasekhar1961 06:25, 18 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అదనపు సభ్యత్వం వల్ల పెద్దగా నష్టం లేదు కాని Sockpuppetry గా పరిగణించబడుతుంది. ఒక్కోసారి దానివల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆయా వికీప్రాజెక్టులలో అధికారులుకాని, స్టీవార్డులను కాని అభ్యర్థిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:48, 18 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Telugu wiktionary[మార్చు]

Hi, Thank you for contacting meregarding Telugu Wiktionary.

Now your query reagrding linking te wiktionary to other languages. When you create a word in Telugu wiktionary, just add interwiki link to the corrrsponding English wiktionary link. Inter wiki bots will add rest of the lang uage wiki links. If some of you can help with the initialtask of adding the english wiktionary link, I can help with running a bot for adding rest of the languages. More important now is, please make sure you add english interwiki links to the new pages you create. Please let me know if you need any support.--Shiju 07:17, 21 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పాలగిరినుంచి సందేశం[మార్చు]

రాజశేఖరు గార్కి, నమస్కారాములతో, గత 4 నెలలుగా కర్నాటకలో,నెట్ అందుబాటులో లేని చోట వుండటం వలన నేను వీకీ కి అందుబాటులో లేను.15-20 రోజులలలో పూర్తిగా అందుబాటులోనికి రాహలను. మునుపటిలా మీనుండి పూర్తి సహయసహకారాలను ఆశిస్తు,ధన్యనాదాలతోRama krishna reddy.P 08:22, 11 మార్చి 2012 (UTC)117.200.19.25 08:19, 11 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Medicine project[మార్చు]

Hi Rajasekhar,

Since you specifically asked support for medicine project I have created a project page here : వాడుకరి:Shiju/Medicine Project

As you can see from the page some of the important vital articles are listed there. The guidelines for executing this project are also listed. I hope this will help you. I took the liberty to add your name as one of the members of this project.

For the first article (కాన్సర్), I have added your name against Task 1 since I found you already wrote good introduction for that article. Like wise for each article, once a task is finished add your name (or who ever performed that t ask) against that task.

I request a small help from you. Could you please suggest a pro per Telugu name for this project? If you give that name I will rename this page and move the page to proper namespace?--Shiju 09:19, 28 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అయ్యా మీ ప్రతిభ కు నా జోహార్లు మీ కార్యం అందరికి ఉపయోగకరమయినది -కిరణ్ జగన్.జె 9949900815

కొత్త సభ్యులకు స్వాగతం[మార్చు]

Rajasekhar1961/పాత చర్చ 3 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)


ఈ నాటి చిట్కా...
పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

లాగిన్ అయ్యినచో తెలుగులో టైపు అవ్వడం లేదు[మార్చు]

రాజశేఖరుగార్కి, నమస్కారము.నేను వాడకరి 'పాలగిరిని'.నేను లాగిన్ అయ్యి టైపు చేసినచో తెలుగులో టైపు అవ్వదంలేదు.ఇంగ్లిష్ అక్క్షరాలు వస్తున్నాయి.లాగిన్ కాకుండగా టైపు చీసినచో తెలుగులో టైపు అవ్వుచున్నది.దయచేసి పరిస్కారము చూచించగలరు. ధన్యవాదాలతో.'పాలగిరి రామక్రిష్ణారెడ్డి.

రచనలు[మార్చు]

రాజశేఖరు గార్కి,నమస్క్రారాలతో,మీసందేశం అందినది.నేను నూనెలో మీద తిరిగి వ్యాసాలు వ్రాస్తాను.అయితే ప్రస్తుతం అనపర్తి ప్రాంతములో వున్నాను. అందుచే ఈ పరిసరప్రాంతాల సమాచారాన్ని సేకరించి వ్రాస్తున్నాను.పోటొలు తీసి జతపరుస్తున్నాను.నాకు అందుబాటులో వున్న వరకు ఈ ప్రాంతాల గ్రామాల వివరాలు కూడా చేర్చుతూ,నూనెలమీద వ్యాసాలను కొనసాగిస్తాను.నా రచన విషయంలో ఇంతకుముందులా మీ సహయసహకారాలను ఆశిస్తూ,ధన్యవాదాలతో.Rama krishna reddy.P 07:16, 18 మార్చి 2012 (UTC)

వంతెన సమాచార పెట్టె[మార్చు]

వంతెన సమాచార మూస ఇదివరకు లేదు అందువలన కొత్తగా తయారుచేసాను. ఈ మూసలో వాడిన పదజాలానికి ఇంకా మెరుగైన పదాలను సూచించండి. నెనరులు. --ప్రవీణ్ ఇళ్ళ (చర్చ) 17:53, 19 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

శీర్షిక దిద్దుబాటు[మార్చు]

రాజశేఖరుగార్కి నమస్కారాలతో, నేను 'అనపర్తి' మండలంలోని గ్రామాలలో 'పీరారామచంద్రాపురము' పేరుతో వ్యాసం వ్రాసాను. ఆయితే గ్రామం పేరు'పేరారామచంద్రపురము' (ద అనే అక్షరానికి దీర్ఘం లేదు.శీర్షికను ఎలా మార్చాలో నాకు తెలియదు.దయచేసి పీరారామచంచ్రాపురము ను పీరారామచంద్రపురం గా మార్చగలరు.ధన్యవాదంలతో Rama krishna reddy.P 11:33, 25 మార్చి 2012 (UTC)

నెలవారి సమావేశం[మార్చు]

వికీపీడియా:సమావేశం/ఏప్రిల్_2012 చూచి దాని వివరాలను నకలు చేసి మరియు లింకు ని తెవికీ మెయిలింగ్ లిస్టు హైద్రాబాదు మెయిలింగ్ లిస్టుకి పంపండి. --అర్జున (చర్చ) 09:30, 9 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం 2 గంటలకు ప్రారంభమైతే దూరంనుండి వచ్చే వారు భోజనం చేసి రావటానికి సమయం సరిపోదేమో. 3 గంటలకు ప్రారంభిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. --అర్జున (చర్చ) 04:50, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సలహ యివ్వగలరు[మార్చు]

రాజశేఖరు గార్కి నమస్కారాలతో,

నూనెగింజలను, నూనెలను పరీక్షించె పరీక్షా విధానాలు (Testing methods) వున్నాయి.అనగా గింజలలోని తేమ,నూనెశాతంలను ,సిలికా శాతం,ఫైబరు వంటి వాటిని లెక్కింఛడం,మరియు నూనెలలో తేమ,ఫ్రీఫ్యాటి ఆమ్లాలశాతం,సఫోనొఫికేసన్‌విలువ,ఐయోడిన్‌విలువ వంట్ పరీక్షించె విధానాలున్నాయి.వాటిని'నూనెగింజలు-నూనెలు పరిక్షీంచు విధాలనే శీర్షికతో వ్యాసం వ్రాద్దామనుకుంటున్నాను.వ్రాయడం వలన పాఠకులకు ఉపయోగముంటుందంటారా? ఈ విషయం పై మీ అమూల్యమైన సలహ కోరుచున్నాను.ధన్యవాదంలతో.Rama krishna reddy.P 11:55, 10 ఏప్రిల్ 2012 (UTC)

నూనెగింజల పరీక్షా విధానాలు మరియు నూనెల పరీక్షా విధానాలు అనే రెండు వ్యాసాలను తయారుచేసి వాటిలో చేర్చండి. నేను జాగ్రత్తగా విశ్లేషించి అవసరమైతే కొన్నింటిని రసాయన శాస్త్రానికి మారుస్తాను. మీలాంటి శాస్త్రవేత్తలు రాయాల్సిన వాసాలివి. తప్పకుండా ఉపయోగపడతాయి. మొదలుపెట్టండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 14:24, 10 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

విజ్ఞప్తి[మార్చు]

రాజశేఖర్ గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000--Sridhar1000 (చర్చ) 13:55, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ ఋతువులు మరియు కాలములు రెండిటినీ కలపి ఒక వ్యాసముగా తయారు చేస్తారా, మంచి పేరుతో విశ్వనాధ్ (చర్చ) 13:13, 13 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సమీకరణాలు[మార్చు]

రాజశేఖరుగార్కి నమస్కారాలతో,నూనెగింజల పరీక్షవిధానాలలో చివర కాలిక్యులెసన్‌ఫార్ములా వ్రాయాల్సి వుంటుంది.వాటిని వ్రాయటానికై ప్రయోగశాలలో ప్రయత్నించాను.రావడంలేదు.సలహా యివ్వగలరు.ధన్యవాదాలతో.Rama krishna reddy.P 11:34, 14 ఏప్రిల్ 2012 (UTC)

ఫార్ములా మూస[మార్చు]

రాజశేఖరుగార్కి నమస్కారాలతో, ఫార్ములా వ్రాయడంగురించి తెలిపినందుకు ధన్యవాదాలు.Rama krishna reddy.P 13:31, 30 ఏప్రిల్ 2012 (UTC) ఆర్యా..............

ఎలాగైతే నేమి నా యంత్రము తెలుగు భాషను మరలా నేర్చుకున్నది. మీ స్పందనకు నెనరులు; Bhaskaranaidu (చర్చ) 01
07, 5 మే 2012 (UTC)

రాజశేఖర్ గారు....

గతంలో మనం అనుకున్నట్టు జాతీయాలను" కాపి, పేస్ట్ పద్దతిలో 'అ ' సంబందించిన జాతీయాలను పెట్టాను. గమనించ గలరు. ఈ విషయంలో నాదొక అనుమానము. దీనివల కొన్ని జాతీయాలు (అవి కూడ గతంలో నేను వ్రాసినవె) రెండో సారి వచ్చాయి. ఎలా? ఇంకో విషయం ఏమంటే, నేను వ్రాసిన జాతీయాలకు వివరణ చాల క్లుప్తంగా ఇచ్చాను. ఇతరులు వ్రాసిన దాని కొంత వివరణ ఎక్కువగా వున్నది. వాటికి అంత వివరణ అవసరం లేదని నా భావన. అందరితో బాటు వివరణ ఎక్కువగా వ్రాయ వలేనా? తగు సలహా ఇవ్వగలరు. ............ భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 16:00, 5 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగ్[మార్చు]

రాజశేఖరుగార్కి నమస్కారాలతో, ప్రస్తుతం వీకిలో టైపింగ్ పద్ధతి కొద్దిగా మారినది.ఇంతకు ముందు 'న 'కు స వత్తు ఇవ్వాలంటె ns టైపు చేసిన సరిపోయ్యెది.ఇప్పుడు అలా టైపు చేసిన-ంస్ అని వచ్చున్నది.దయచేసి తగుసూచన యివ్వగలరు.ధన్యవాదాలతో.Rama krishna reddy.P 14:27, 6 మే 2012 (UTC)

వ్యవసాయ ఉత్పత్తులు[మార్చు]

రాజశెఖరుగారికి.మీ అభినందనలకు ధన్యవాదలు.తప్పకుండచెద్దాం.Rama krishna reddy.P (చర్చ) 11:44, 19 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతించటం[మార్చు]

ఆటోమేటిక్ ఖాతాలకు స్వాగతించనవసరంలేదు. ఉదా:Chess0Mate--అర్జున (చర్చ) 08:41, 21 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ నుండి పుస్తకాల రచన[మార్చు]

మీరు తెవికీ వ్యాసాలలో 50,000 పైగా మార్పులు చేశారు. మీ కృషి అభివందనీయం. మీరు రాసిన వ్యాసాలు వర్గీకరణ మెరుగుపరచి,మీకు ఆసక్తి గల విషయాలపై తెలుగు వికీ సమాచారంతో పుస్తకాలు వెలువరించవచ్చు. ఆ దిశగా కృషిచేయమనికోరుతున్నాను--అర్జున (చర్చ) 08:19, 22 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజ శేఖర్ గారు..... మొన్న మీరన్నట్టు "విజయనగర చరిత్ర" వ్వాసాన్ని కాపి, పేస్ట్ ద్వార ఎలాగో వికి సోర్స్ లో చేర్చాను. ఎలా చేర్చానో తిరిగి అలా చేయ మంటే చేయ లేను. ఏదేదో కీ లను నొక్కగా అది వచ్చింది. కాని కొన్ని పేరాలు పునర్యుక్తం అయినవి. వీలైనన్ని తొలిగించాను. ఇంకా కొన్ని వున్నట్టుంది. మీరొక సారి చదవండి. ఇంతకి నా సందేహం ఏమంటే..... ఆ పుస్తకం మీ దగ్గరున్నది. దాన్ని చూడండి. అందులో వున్నది వున్నట్టు ఎక్కింది. పరవాలేదా. ఏదైనా తొలిగించ వలసి వున్నదేమో చూడండి. ఇంకొక విషయం ఏమంటే..... ఆ వ్యాసానికి పేరు మార్చితే బాగుంటుందనిపిస్తున్నది. విజయనగర సాంరాజ్యకాలంనాటి విశేషాలు" ఈ పేరు బాగుంటే దాన్ని పెట్టండి. ... భాస్కర నాయుడు. Bhaskaranaidu (చర్చ) 11:10, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజ శేఖర్ గారు..... మొన్న మీరన్నట్టు "విజయనగర చరిత్ర" వ్వాసాన్ని కాపి, పేస్ట్ ద్వార ఎలాగో వికి సోర్స్ లో చేర్చాను. ఎలా చేర్చానో తిరిగి అలా చేయ మంటే చేయ లేను. ఏదేదో కీ లను నొక్కగా అది వచ్చింది. కాని కొన్ని పేరాలు పునర్యుక్తం అయినవి. వీలైనన్ని తొలిగించాను. ఇంకా కొన్ని వున్నట్టుంది. మీరొక సారి చదవండి. ఇంతకి నా సందేహం ఏమంటే..... ఆ పుస్తకం మీ దగ్గరున్నది. దాన్ని చూడండి. అందులో వున్నది వున్నట్టు ఎక్కింది. పరవాలేదా. ఏదైనా తొలిగించ వలసి వున్నదేమో చూడండి. ఇంకొక విషయం ఏమంటే..... ఆ వ్యాసానికి పేరు మార్చితే బాగుంటుందనిపిస్తున్నది. విజయనగర సాంరాజ్యకాలంనాటి విశేషాలు" ఈ పేరు బాగుంటే దాన్ని పెట్టండి. ... భాస్కర నాయుడు. Bhaskaranaidu (చర్చ) 11:14, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజ శేఖర్ గారు.... పై విషయాన్ని భద్ర పరచగా.... నా చర్చా పేజీలో అర్జున రావు గారి సందేశం ఒకటి కనిపించింది. దాని వివరన ఏమిటి తెలుపగలరు. Bhaskaranaidu (చర్చ) 11:14, 23 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పల్లె వాసుల జీవన విధానము అనె వ్వాసాని విడ గొట్టడం గురించి[మార్చు]

మనం అనుకొన్నట్టు పై పెద్ద వ్వాసాని 12 ఉప విభాగాలుగా విడ గొట్టితే బాగుంటుందని నా భావన. ఆ వివరాలు చూడండి. 1. పల్లె వాసుల నివాస గృహాలు. అనగా పూరిల్లు, ........... మొదలగు నవి. దీన్ని సర్వ స్వతంత్ర వ్వాసంగా రూపు దిద్దడం జరిగింది . గమనించ గలరు. 2. పల్లెల్లో కుల వృత్తులు: ఇది పూర్తి చేయడమయినది. గమనించ గలరు. 3. పల్లెల్లో వ్వవసాయ నీటి వసతి: ఇంతవరకు ఇది వ్వవసాయ విధానము అనె పేరుతొ వున్నది. పంటల సాగు విధానము అనె పేరు మీద ఆ యా పంటల సాగు విధానము గురించి వ్రాయ వచ్చు. నీటి వసతి క్రింద బావులు, చెరువులు, బోరు బావులు మొదలగు నవి వుంటాటి. నిజానికి ఈ రెందు ఒకే వ్వాసంగా వుండొచ్చు. కాని విస్తరణ భీతితో రెండు గా విడగొట్టితే బాగుండు ననిపిస్తుంది. 4. పల్లెల్లొ పశు సంపద: ఆవులు, ఎద్దులు, బర్రెలు. గొర్రెలు...... పాలు పెరుగు.. మొదలగునవి. (ఇది చిన్న వ్వాసమె) 5. పల్లెల్లో పని ముట్లు. దీనిలో కేపవలము పని ముట్లు వాటి ఉపయోగము మాత్రమె వుంటాయి. ( ఇది కూడ చిన్నదె) 6.పల్లెల్లొ పంటల సాగు విధానము. వరి, చెరకు ఇలా అన్ని పంటలు.... పెద్ద వ్వాసమె. 7. పల్లెల్లో వినోద కార్యక్రమాలు. వీది నాటకాలు, భారతము, బుర్ర కత, కోలాటము బజనలు మొదలగు నవి.\\ 8. పల్లెల్లో పండగలు. అన్ని పండగలు..... పెద్దదే\\ 9.పల్లెల్లో విద్యా విధానము..... చిన్న వ్వాసమె.\ 10.పల్లెల్లో వైద్య విధానము. చిన్న వ్వాసమె.\\

11.పల్లెల్లొ ఇతర ఆశ్రిత జాతులు: చిలక జోస్య, కొండ రాజులు, బుడబుక్కల మొదలగు యాచకులు. వ్వసము. చిన్నదే\ 12. ఇతర విషయాలు. ఇందులో: వాణిజ్యం, న్యాయ వ్వవస్థ, కులగురువులు, శుభ కార్యాలు, మూడ నమ్మకాలు చివరగా

     రైతుల నేటి పరిస్థితి  ఉంటాయి. 
   ఇది నా ప్రతి పాదన.  మీరు సమ్మతిస్తే  దానిప్రకారము హెడ్డింగులు పెట్టి  ఒకపేరా ఎక్కించండి.  \
    లేదా ఇంకేమైనా చూచనలు వుంటే  చెప్పండి.      

నెనరులు: ఇట్లు . భాస్కర నాయుడు. Bhaskaranaidu (చర్చ) 03:20, 31 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

జాతీయాల గురించి[మార్చు]

ఇప్పటివరకు నాకు తెలిసిన జాతీయాలను చేర్చాననుకుంటున్నాను. ఇదేమి అంతం కాదు. అయినా ఇప్పటి వరకు వున్న జాతీయాలను ఒక క్రమంలో పెట్టానను కుంటున్నాను.. కాక పోతె వాటిని అక్షర క్రమంలొ చేర్చాల్సి వున్నది. దాన్ని తర్వాత చేయ వచ్చు. ఈ విషయంలొ మనం చేయగలిగిన పని ఏమైనా వున్నదంటే తెలియ జేయండి. చేద్దాం. 119.82.120.209 17:20, 2 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఆవశ్యక నూనెలు[మార్చు]

రాజశేఖరుగారు, ఆవశ్యకనూనెలను కొత్తవ్యాసాలశీర్షికలో పెట్టినందుకు ధన్యవాదాలు. కామన్సు నుండి బొమ్మల అప్ లోడింగ్ గురించి నాకు అనుభవం లేదు.అయినా ప్రయత్నిస్తాను. అలాగే en.essential చదివి వ్యాసాన్ని మెరుగు పరుస్తాను. మీ సలహకు ధన్యవాదాలు.Rama krishna reddy.P (చర్చ) 12:06, 11 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ నమస్తే. వ్యాసాలను పుస్తకాలుగా మార్చేంతటి సమయం నాకు లభించడం లేదండి. ఎప్పుడైనా కొద్ది సమయం దొరుకుతుంది. ఆ సమయంలో పైనుండి క్రిందికి ఒక లుక్ వేస్తుంటాను. ఏవైనా ఒకట్రెండు మార్పులు చేసేలోగా సమయం అయిపోతుంది. కాని మీ కృషి మాత్రం చాలా గొప్పది. నిరంతరం యంత్రంలా వికీలో రచనలు చేస్తున్నారు. హేట్సాఫ్ టు యు..విశ్వనాధ్ (చర్చ) 15:30, 29 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం[మార్చు]

రాజశేఖర్ గారూ! నమస్కారం. మీ పునఃస్వాగతానికి కృతజ్ఞతలు. వ్యక్తిగత కారణాలవలన కొంతకాలం తెవికీ కృషిలో పాల్గొనలేకపోయాను. మరో నాలుగు నెలలు ఈ అవరోధాలుంటాయి. మరలకొనసాగించాలనుకొంటున్నాను. ప్రస్తుతానికి అప్పుడప్పుడూ వ్రాస్తుంటాను. --కాసుబాబు (చర్చ) 17:29, 8 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కాలిఫోర్నియాకు ఆహ్వానం[మార్చు]

రాజశేఖర్ గారు, మీరు వికి-అమెరికా సదస్సుకు వస్తున్నందులకు సంతోషం. నేను ఉంటున్న కాలిఫోర్నియా కు రావలసినదిగా మీకు ఆహ్వానం. మీ వ్యక్తిగత e-mail కు నా చిరునామా, ఫోన్ సంఖ్య వగైరా పంపాను. తక్షణ సహాయానికై నాకు ఫోన్ చెయ్యగలరు. cbrao (చర్చ) 07:28, 11 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]

I am Orel Beilinson from the Small Wiki Monitoring Team. I am here to help you guys supervise for Spam edits and revert them. While I can read Telugu, I cannot write in Telugu. Have a nice day! :) --Orel Beilinson (చర్చ) 10:35, 6 ఆగష్టు 2012 (UTC)

Wellcome. Thank you for helping the Telugu Wikipedia. Have a nice day.Rajasekhar1961 (చర్చ) 10:39, 6 ఆగష్టు 2012 (UTC)

delete image[మార్చు]

all of the image in this page moved to commons and survived the deletion request so please delete them to complete moving of the images to wikicommons--Saleem100 (చర్చ) 12:35, 6 ఆగష్టు 2012 (UTC)

విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది[మార్చు]

రాజశేఖర్ గారు విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. అందువలన నా హోదా కాలము పొడిగింపునకు [1]విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:36, 9 ఆగష్టు 2012 (UTC)

మీ వికీమేనియా అనుభవాలు[మార్చు]

మీ వికీమేనియా అనుభవాలపై ఒక వ్యాసం మరియు నెలవారీ జరిగే సమావేశంలో ప్రసంగిస్తే తోటి వికీమీడియన్లకు వుపయోగంగా వుండగలదు. హైదరాబాదు నెలవారీ కలయిక వచ్చే ఆదివారం కాబట్టి, దీని గురించి త్వరలో ప్రకటించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:37, 16 ఆగష్టు 2012 (UTC)

పాలగిరి[మార్చు]

మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.ఎప్పటిలా మీ సహయ సహకారాలను ఆకాంక్షిస్తూ .ధన్యవాదాలు.117.200.20.253 14:50, 23 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాద్[మార్చు]

నా పేరు భూపతిరాజు రమేష్ రాజు. నా యూసర్ ఐ.డి Redaloes. నాకు తెలుగు వికీపెడియాలో వ్యాసాలు ప్రచురించడం నా హాబీ. వాటిని చదివినవారు దయచేసి నాకు సలహాలు ఇవ్వగలరు. తెలుగు వికీపెడియాలో నేరుగా తెలుగు అక్షరాలు టైప్ అవ్వడం లేదు. అందు వల్ల http://type.yanthram.com/te/ టైప్ చేసి తెలుగు వికీపెడియాలోకి పేస్ట్ చేస్తున్నాను. నాతో మాట్లాడదలచుకున్నవారు 7సీస్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ (హైదరాబాద్ లో ఉన్న గేమింగ్ కంపెనీ) లో నన్ను సంప్రదించవచ్చు.

వికీపీడియా:టైపింగు సహాయం చూడండి. లేదా నాకు 9246376622 కు ఫోన్ చెయ్యండి.Rajasekhar1961 (చర్చ) 14:29, 25 ఆగష్టు 2012 (UTC)

మొదటి పేజీ శీర్షికల నిర్వహణ[మార్చు]

మీకు తెలుసా శీర్షిక నిర్వహణ లో పాలుపంచుకుంటున్నందులకు ధన్యవాదాలు. వీలుని బట్టి ఈ వారం వ్యాసంస ఈ వారం బొమ్మకు సహాయం చేయమని కోరుతున్నాను. ఈ వారం వ్యాసానికి నిడివి ఎక్కువ గల నాణ్యతగల వ్యాసాలను ఎంపిక చేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 09:14, 28 ఆగష్టు 2012 (UTC)


పిరదౌసి(కావ్య సమీక్ష)[మార్చు]

రాజశేఖరుగార్కి, పిరదౌసి(కావ్య సమీక్ష) రచనకు మీరిచ్చిన ప్రోత్యాహనికి,చేసిన మార్పులకు, పోన్ ద్వారా స్వయంగా మాట్లాడి యిచ్చిన సలహాలకు ధన్యవాదాలు.పుస్తకం ముఖవిత్రాన్ని అప్ లోడ్ చేస్తాను. Rama krishna reddy.P (చర్చ) 08:59, 3 సెప్టెంబర్ 2012 (UTC)

రాజశేఖరుగారు, పిరదౌసి కావ్యముఖ చిత్రాన్ని కామన్స్ ద్వారా వ్యాస పుటలో చేర్చాను.అయితే లైసెన్స్ వివరాలు అందించలేదు-వివరాలు చేర్చండి.లీనిచో వారము రోజులలో తొలగించబడునని సూచన వచ్చినది.తప్పు ఎక్కడ జరిగిందంటారు.సూచన సలహ యివ్వగలరు.Rama krishna reddy.P (చర్చ) 09:28, 3 సెప్టెంబర్ 2012 (UTC).

తెవికీ మారథాన్[మార్చు]

మిమ్మల్ని కలవాలని ఉన్నది. నా నంబర్ 9246376622 కి ఫోన్ చెయ్యగలరా. (మీ నంబర్ నా వద్ద లేదు) రచ్చబండలో ప్రతిపాదించిన తెవికీ మారథాన్ కోసం మీ సలహాలు ఇవ్వండి.Rajasekhar1961 (చర్చ) 07:36, 16 అక్టోబర్ 2012 (UTC)

మీకెప్పుడు వీలౌతుందో చెప్పండి అప్పుడు ఫోన్ చేస్తాను --వైజాసత్య (చర్చ) 03:31, 17 అక్టోబర్ 2012 (UTC)

Human translation[మార్చు]

These articles are being translated by professional human translators NOT machines. Here is the page for the translator http://twb.translationcenter.org/workspace/accounts/view/id/3166 We would love your help with this project. Jmh649 (చర్చ) 19:56, 17 అక్టోబర్ 2012 (UTC)

Great each article is translated by at least one professional translator. I am needing help to make sure that the MediaWiki markup still all works after the articles are added. Progress can be seen here http://en.wikipedia.org/wiki/Wikipedia:WikiProject_Medicine/Translation_task_force/RTT James Heilman, MD (talk · contribs · email)(please leave replies on my talk page) 18:15, 18 అక్టోబర్ 2012 (UTC)

ఈ వారం శీర్షికలకు సహాయం[మార్చు]

మీరు ఈ సంవత్సరం (2012) ఈ వారం శీర్షికలకు సహకరించినందులకు ధన్యవాదాలు. మీ పని మెరుగుకు నేను గమనించినవేమిటంటే, ఈ వారం వ్యాసాలను ఎంపిక చేసేటప్పుడు వ్యాసం నిడివి ఎక్కువగా మరియు వ్యాస నాణ్యత బాగున్నవి ఎంపికచేయాలి. గూగుల్ అనువాదాలను కొస్త మెరుగుపరిస్తే పనికొస్తాయి. ఇంకొద్ది కాలం తరువాత నిర్వహణ కార్యక్రమాలనుండి తప్పుకొదలిచాను. మీరు కాస్త సమయం కేటాయించి తెవికీ నిర్వహణని కొనసాగించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:01, 19 అక్టోబర్ 2012 (UTC)


మార్పు బాగుంది.[మార్చు]

మార్పు బాగుంది. అలాగే.. నెల్లూరుకు చిన్న కరెక్షన్ చేసాను. చూడగలరు. Malladi kameswara rao (చర్చ) 16:07, 3 నవంబర్ 2012 (UTC)

పరమాణు సంఖ్య[మార్చు]

ప్రియమైన రాజశేఖర్ గార్కి నేను భౌతిక శాస్త్రం లో పరమాణు సంఖ్య అనే పేజీని దిద్దుబాటు చేసితిని. కాని పూర్వపు వాడుకరులు భాషా పరిజ్ఞానం లేక అనేక తప్పులు వ్రాసారు. వాటిని సరిదిద్దవచ్చా. కొన్ని అంశములను తొలగించవచ్చా. తెలియ జేయగలరు.(Kvr.lohith (చర్చ) 08:02, 18 నవంబర్ 2012 (UTC))

తరంగం గూర్చి[మార్చు]

తరంగము గూర్చి అనెక విషయములు చేర్చడం జరిగినది. పూర్వపు వాడుకరులు చేసిన పుట లోని అన్ని అంశములను మార్చకుండా వాటిని సరియైన క్రమములో అమర్చితిని. వాటిని గమనించగలరు. ఏవైనా మార్పులు ఉంటె చేయగలరు.(112.79.40.129 14:34, 18 నవంబర్ 2012 (UTC))

తరంగం[మార్చు]

తరంగము గూర్చి అనెక విషయములు చేర్చడం జరిగినది. పూర్వపు వాడుకరులు చేసిన పుట లోని అన్ని అంశములను మార్చకుండా వాటిని సరియైన క్రమములో అమర్చితిని. వాటిని గమనించగలరు. ఏవైనా మార్పులు ఉంటె చేయగలరు.(Kvr.lohith (చర్చ) 14:36, 18 నవంబర్ 2012 (UTC))

ఆమ్లాలు-క్షారాలు[మార్చు]

ప్రియ మిత్రులు రాజశేఖర్ గార్కి నమస్కారముమలు. మీ సూచనకు ధన్యవాదాలు.కాని ఆమ్లాలు,క్షారాలు అనే అంశముల మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. వీటిని ఒకేసారి చదవడం వల్ల వాటి మధ్య బేదములను అవగాహన చేసుకొనవచ్చని నాఅభిప్రాయం. పి.హెచ్ విలువలు, హైడ్రోజన్ అయాన్ గాఢతలు వంటి అంశములలో కలిపి అవగాహన చేసుకొంటే బాగుండునని నా అభిప్రాయం. ఈ పేజి రచన పూర్తయినది. ఈ పేజిని అట్లాగే ఉంచి మీ సూచన ప్రకారం ఆమ్లం మరియు క్షారం పేజీలను అభివృద్ధి చేయుదును.(Kvr.lohith (చర్చ) 11:32, 20 నవంబర్ 2012 (UTC))

ఓం, అష్టకం అంశముల గూర్చి[మార్చు]

ప్రియ మిత్రమా! భౌతిక శాస్త్రం లో ఓం మరియు అష్టకం వంటి పదాలు ఉన్నాయి. ఈ పదాలు హిందువుల దేవతారాధనలో కూడా ఉపయోగిస్తారు. వీటిని యిప్పటికే సృష్టించడం జరిగినది. భౌతిక శాస్త్ర పరంగా ఏ విధం గా సృష్టించాలో తెలుపగలరు.(Kvr.lohith (చర్చ) 12:28, 20 నవంబర్ 2012 (UTC))

బరువు[మార్చు]

మిత్రులు రాజశెఖర్ గార్కి నమస్కారములు. బరువు అనే భౌతిక శాస్త్ర అంశములు అసంబద్ధంగా ఉన్నట్లు నాకు తోచుచున్నది. దానిని మార్చి విస్తరించవలెనని ఉన్నది. కొన్ని అంశములు తొలగించవలసి ఉన్నది. చర్చా పేజీలో చెర్చితిని. ఇంకనూ విషయం అందించవలసి యున్నది.(Kvr.lohith (చర్చ) 17:11, 22 నవంబర్ 2012 (UTC))

దీర్ఘ దృష్టి[మార్చు]

దూరదృష్టి మరియు దీర్ఘదృష్టి అనే పదాలు రెండు ఒక్కటే. కనుక నేను దీర్ఘ దృష్టి అనే వ్యాసాన్ని తయారుచేసాను కనుక దూరదృష్టి అనే వ్యాసాన్ని దీర్ఘ దృష్టి అనే వ్యాసానికి లింకు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం(Kvr.lohith (చర్చ) 15:29, 26 నవంబర్ 2012 (UTC))

తెలుగు వికిపీడియా వ్యాసాలను విస్తృతంగా వ్రాయమని జె.వి.కె.ప్రసాద్ కు సలహానివ్వండి.[మార్చు]

రాజశేఖర్ గార్కి నమస్కారములు. తెలుగు వికిపీడియా అనగా తెలుగు భాష యందు విజ్ఞాన సర్వస్వం. ప్రపంచంలోని ఎవ్వరైననూ వికిపీడియాను ప్రామాణికంగా తీసుకొన్నట్లు వ్యాసాలు ఉండాలి. కాని జె.వి.కె.ప్రసాద్ గారు వ్యాసాల సంఖ్యకె ప్రాధాన్యత నిస్తున్నారు. కాని వ్యాసాన్ని విస్తృత పరచడం పై దృష్టి పెట్టడం లెదని తెలియుచున్నది. మంచి విషయాలను వికిపీడియాలో విస్తరించి సమాజానికి మేలు చేయమని సలహానివ్వండి. కాని రోలు,రోకలి,తిరగలి,చీపురు,చేట,టెంక,తొక్క వంటి విషయాలను చేసినపుడు విస్తృతంగా రాయమని సలహా నివ్వండి. కాని తెలుగు వారిని అవమానించవద్దు అని సలహా నివ్వండి.

బీటా వల్గరిస్ నుండి బీటా కణం బయటకు తీయండి.[మార్చు]

రాజశేఖర్ గారికి నమస్కారములు.
మీరు నేను తయారుచేసిన బీటా కణం నకు అయోమయ నివృత్తి కోసం దారి మళ్ళించారు. మీరు బీటా కణం అనే అంశాన్ని వేరుగా ఉంచండి. ఎందువలనంటే బీటా అనగా 24 గ్రీకు అక్షరములలో రెండవది. దానికి వేరుగా పేజీ ఉండాలి. బీటా కణం అనగా హీలియం కేంద్రకం. దీనికి వేరుగా పేజీ ఉండాలి. బీటా విఘటనం అనగా భార కేంద్రకం నుండి బీటా కణం వెలువడితే యేర్పడే మార్పు. బీటు దుంప అనగా ఒక వేరు. ఇన్ని తేడాలు ఉన్నప్పు వాటిని వేరుగా చూపండి. పదాలలో అర్థాలలో మార్పులు ఉన్నవి కావున. పేజీలను వేరుగా ఉంచండి. ఒకే పదమునకు రెండు అర్థాలుంటే అయోమయ నివృత్తి చేయండి. వేర్వేరు అంశాలకు చేయకూడదని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 14:06, 5 డిసెంబర్ 2012 (UTC))

గణిత పదం "వ్యాసము గూర్చి"[మార్చు]

మితృలు రాజశేఖర్ గార్కి నమస్కారములు
నేను వృత్తమునకు సంబందించిన భావనలను రచన చేయుపుడు, వ్యాసము" అను పదము యిదివరలో ఉన్నది. కాని అది గణిత భావన కాదు. అందువలన నేను వ్యాసము(diameter) పేరుతో వ్యాసమును అభివృద్ధి పరచితిని. మీరు అయోమయ నివృత్తిని చేర్చగలరు.( కె.వి.రమణ- చర్చ 09:07, 22 డిసెంబర్ 2012 (UTC))

రాజశేఖర్ గారికి, కె.వి.రమణగారు అడ్డుకొలత వ్యాసాన్నే పేరు మార్చి ప్రారంభించారు. కావున వ్యాసము(diameter)లోని సమాచారాన్ని అడ్డుకొలత వ్యాసంలో విలీనం చేయగలరు. YVSREDDY (చర్చ) 11:23, 22 డిసెంబర్ 2012 (UTC)

ఉష్ణము[మార్చు]

మితృలు రాజశేఖర్ గార్కి నమస్కారములు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు,
ఉష్ణము అనే వ్యాసం మొదలుపెట్టాను. విశిష్టోష్ణం కనుగొను సూత్రం వ్రాసాను. కాని సూత్రములో ఉష్ణోగ్రతలలో 1,2,3 లు పాదాంకాలుగా రావాలి. సూత్రంలో t1,t2,t3 లలో 1,2,3 లను పాదాంకాలుగా మార్చుటకు సహాయం చేయండి. కొన్ని సమీకరణములు వ్రాయునపుడు భిన్నరూపంలో ఎలా వ్రాయాలో తెలియ జెయండి.( కె.వి.రమణ- చర్చ 13:48, 1 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

2012 లోమీ కృషికి అభివందనలు[మార్చు]

,--అర్జున (చర్చ) 06:56, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమావేశం తేదీ[మార్చు]

రాజశేఖర్ గారికి నమస్కారం..

సమావేశానికి మీ ఆహ్వానం అందినది. కాని తేదీ ఆగష్టు 18, 2012 అని ఉన్నది ఏమిటి? శశి (చర్చ) 17:49, 17 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగత వ్యాఖ్యలు[మార్చు]

ఆటోమేటిగ్గా సృష్టించబడిన ఖాతాలకు కూడా మీరు స్వాగత వ్యాఖ్యలు (ఉదాహరణ) రాస్తున్నట్లున్నారు. అది అంత వుపయోగపడదనుకుంటాను. --అర్జున (చర్చ) 09:43, 18 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాద్యత[మార్చు]

తెవికీ అభివృద్ధికి రచ్చబఁడ లోని చర్చలు ఎంతో దోహదపడతాయనే విషయం మీకు తెలియనిది కాదు. నిర్వహణాధికారిగా మీరు స్పందించ వలసిన అవసరం ఉంది. కొత్త సభ్యులకు దిశానిర్ధేశం చేయవలసిన మీరు చర్చల పట్ల ఉదాసినంగా ఉండటం మాకు బాథ కలిగిస్తుందిః దయచేసి రచ్చబండలో "ఏకవాక్య వ్యాసాలు" కు మీస్పందనను తెలియజేయండి.(Rojarani (చర్చ) 04:03, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ధన్యవాథములు[మార్చు]

ప్రశ్నార్ధకపదాలు అనే వ్యాసంలోనికి ఆరు రకాల ఎ లు చేర్చి ఏకవాక్య వ్యాసాలు తగ్గిస్తుధన్నందుకు థన్యవాదములుSomu.balla (చర్చ) 06:32, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
శృంగారం వ్యాసం విస్తరించినందుకు ధన్యవాదములు. నేను తొలగింపు మూసలు ఉంచడం ఆవ్యాసాలు మరుగున పడకుండా విస్తరింపబడి తెవికీ నాణ్యత పెరిగుతుందని. Somu.balla (చర్చ) 07:20, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం[మార్చు]

వ్యాసము(diameter) ఒక శాస్త్రబధ్ధంగా నిర్మించిన వ్యాసం. వ్యాసం (డయామీటరు) ,అడ్డుకొలత, ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత , ఛాతి ఎత్తు వద్ద ,వ్యాసరేఖ ఇవన్నీ విస్తరణ కానివి. అందువలన ఇవన్నిటిని విలీనం చేసి ఆంగ్ల పదాలు లేకుండా వ్యాసము(గణితం), అనే వ్యాసంసృష్టించి అందులో వ్రాస్తే బాగుంటుంద.Somu.balla (చర్చ) 01:32, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూసల తొలగింపు[మార్చు]

ఎంతో ఆలోఛించి విలీనం మూసలు ఉంచితే వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి తప్ప సభ్యులే మూసలు తొలగించటం తెవికీ సంప్రదాయం కాదు. Somu.balla (చర్చ) 02:01, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను అలాంటివి తొలగించలేదే. ఏ వ్యాసంలోనో తెలియజేయండి. వివరణ ఇస్తాను.Rajasekhar1961 (చర్చ) 05:19, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ కొసం కాదండీ! పైన వివరించిన వ్యాసము (డయా మీటరు) వ్యాసం గురించి అనేక సార్లు విలీనం మూసను ఉంచినప్పటికీ రెడ్డి గారు చర్చించకుండా తొలగంచుట గూర్చి అలా రాసాను.Somu.balla (చర్చ) 05:34, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖరుగారు,విలీనము మూస మీరుతొలగించలేదు.వ్యాసకర్త తొలగించినట్లున్నాడు.బహుశా సోమూ గారు అది మీదృష్టికి తెచ్చినట్లున్నారు.పాలగిరి (చర్చ) 05:26, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలక్ట్రో ప్లేటింగ్[మార్చు]

ఎలక్ట్రో ప్లేటింగ్ వ్యాసం మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే ఒక పెద్ద వ్యాసం విద్యుత్ లేపనం పేరుతో యాంత్రికంగా ఆంగ్ల వ్యాసం అనువదించబడినది. మీదగ్గరి సమాచారం ఈ పెద్ద వ్యాసంతో కలిపి; ఆ విస్తృత వ్యాసాన్ని సరిదిద్దగలరేమో ప్రయత్నించండి.Rajasekhar1961 (చర్చ) 09:18, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇదివరకు ఉన్న వ్యాసాన్ని పరిశీలించని కారణంగా కొత్త వ్యాసాన్ని మొదలుపెట్టడం జరిగినది. మీ సూచన మేరకు ఈ వ్యాసాన్ని విద్యుత్ లేపనం కి దారిమార్పు చేశాను. యాంత్రిక అనువాదాన్ని సరిచేయ ప్రయత్నిస్తాను.సూచనకు ధన్యవాదములు ( కె.వి.రమణ- చర్చ 10:51, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
మీరు సూచించిన విధంగా విద్యుత్ లేపనం అనె అంశాన్ని శుద్ధి చేసితిని. కాని విద్యుత్ లెపనం అనగా electroplating. అనగా ఇతర లోహాలపై కొన్ని లోహాలను(ఉదా:బంగారు, వెండి మొదలగునవి) పూత పూసే విధానం. అందువలన ఎలక్ట్రో పప్లేటింగ్ ను విద్యుత్ లేపనం కు దారి మార్పు చేశాను. ఎలక్ట్రో టైపింగ్ అనునది వేరొకవిషయం అనగా ఒకే రకమైన వివిధ నకలులు, ప్రతులు తయారుచేసే ప్రక్రియ. అందువలన ఎలక్ట్రో టైపింగ్ ను విద్యుత్ లేపనం వ్యాసం నుండి దారి మార్పు తొలగించి పూర్వం ఉన్న విషయాన్ని వీలుంటే యధాతథంగా చేర్చండి.దానిని విస్తరించ ప్రయత్నిస్తాను.( కె.వి.రమణ- చర్చ 13:26, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
నేను ప్రస్తుతం en.wikipedia నుండి విద్యుదయస్కాంత వర్ణపటం అనే వ్యాసాన్ని అనువాదం పనిలో ఉన్నాను. నేను యాంత్రిక అనువాదం గల భౌతిక,రసాయన,గణిత శాస్త్ర వ్యాసాలను శుద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఎలక్ట్రో టైపింగ్ వ్యాసం యాంత్రిక అనువాదం కలది ఉన్నదా లెదా తెలియ జేయగలరు.( కె.వి.రమణ- చర్చ 07:50, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
మితృలు రాజశేఖర్ గార్కి,

నేను మీరు సూచించినట్లు "నిర్జల ఘటము" వ్యాసం పూర్తి చేసితిని. నేను ఆవేశంతో తయారుచేసిన ఏకవాక్య వ్యాసాలను తొలగించండి కె.వి.రమణ- చర్చ 08:05, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాలు[మార్చు]

సినిమాల గురించి వ్యాసాలు తిరిగి ప్రారంభించినందుకు ధన్యవాదాలు. సమాచార పెట్టె కాకుండా కొత్త సినిమాల పేజీల్లో కనీసం నటీనటుల పేర్లైనా చేరిస్తే బాగుంటుంది. లేకపోతే అవన్నీ ఖాళీగా చాలా కాలం అలాగే ఉంటున్నాయి. దయచేసి అర్ధం చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 06:08, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, నటుల వివరాలు చేర్చాను. వ్యాసాన్ని ప్రారంభించడము ప్రధాన ఉద్దేశ్యము. సమయాభావం వలన మరిన్ని వివరాలు చేర్చడము కుదరలేదు. వీలున్నపుడు , మరియు చిత్ర విడుదల అనంతరము మరిన్ని వివరాలు చేరుస్తాను. ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:30, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సినీ వ్యాసాల్ని చిన్నవిగానే విడిచిపెట్టకుండా విస్తరించి పెద్దవిచేస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్తవే కాకుండా మంచి పాత సినిమాలను కూడా విస్తరించండి. నేను కూడా సహాయం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 07:37, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా రాజశేఖర్ గారు. వీలు చిక్కినపుడు పాత చిత్రాల వ్యాసాలను కూడా విస్తరిస్తాను. సమయా భావం వలన ఒకేసారి అన్ని వివరాలు చేర్చడం కుదరడం లేదు. మొదట వ్యాసాన్ని ప్రారంభించి విస్తరిస్తూ వెలుతున్నాను. అలాగే చాలా వ్యాసాలలో ఆంగ్ల వివరాలు అలాగే ఉన్నాయి. వాటిని కూడా శుద్ది చేస్తున్నాను. మీ ప్రోత్సాహమునకు ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:50, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస విలీనం గూర్చి[మార్చు]

రాజశేఖర్ గార్కి నమస్కారములు,

తెవికీ శుద్ధి చేయుటకు మరియు నాణ్యత లేని వ్యాసముల విలీనం చేయుటకు మీరు చూపిస్తున్న శ్రద్ధ ప్రశంశనీయం. వ్యవసాయ పంచాంగం అనే వ్యాసం రెడ్డిగారు సృష్టించినది ఉండగానే అందులోని ఉప శీర్షికలన్నింటికి విడి విడి వ్యాసాలు అవసరమా! వాటిని విలీనం చేయగలరు. అన్ని కార్తెల విషయములు ఒకే వ్యాసంగా ఉంటే బాగుంటుంది.Somu.balla (చర్చ) 11:29, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పోలీస్ వ్యాసం దేనికి సంబంధించినదో తెలియుటలేదు. అది సినిమా పేజీ తో కూడి, రక్షక భటుడి సమాచారం కూడా లేని పేజీగా అయోమయంగా ఉంది.Somu.balla (చర్చ) 12:28, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్వ విషయం తొలగింపు గూర్చి[మార్చు]

మిత్రులు రాజశేఖర్ గార్కి నమస్కారములు,

నేను ఆంగ్ల వికీ నుండి darkness అనే వ్యాసం శాస్త్రబద్దంగా చీకటి అనే వ్యాసంలో అనువాదం చేసితిని. కాని యిదివరకు ఉన్నవిషయం సంగ్రహంగా యున్నది. తెవికీ నియమాల ప్రకారం తొలగించలేదు. దానిని తొలగిస్తె బాగుంటుంది. మీరు తొలగించగలరు లేదా వ్యాస నాణ్యత చెడిపోకుండా సర్దుబాటు చేసినా ఫరవాలేదు.( కె.వి.రమణ- చర్చ 15:40, 9 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

సమాచారాన్ని కుదించి భాషా విషయాలు విభాగంగా చేశాను.Rajasekhar1961 (చర్చ) 10:21, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించవలసిన వ్యాసాల గురించి[మార్చు]

రాజశేఖర్ గారూ, తొలగించవలసిన వ్యాసాలను విస్తరించినపుడు, అందులోని చాలా కొద్ది సమాచారం మూసను ఎవరైననూ తొలగించవచ్చునా లేక నిర్వాహకులకు మాత్రమే ఆహక్కు ఉంటుందా? తెలుపగలరు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:30, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరించిన తర్వాత ఎవరైన చాలా కొద్ది సమాచారం మూసను తొలగించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 10:22, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పై శీర్షికలో గల వ్యాసాల లో సారూప్యత ఉన్నట్లయితే వాటిని తగిన విధంగా సరిచేయగలరు.( కె.వి.రమణ- చర్చ 05:48, 14 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

బూరుగ[మార్చు]

బూరుగ అనేవ్యాసం లో అనంతగిరి మండలంలోని గ్రామాలు మూస మరియు వీరఘట్టం మండలంలోని గ్రామాలు మూసలు ఉన్నవి. మరియు వర్గాలు సంబంధం లేకుండా ఉన్నవి ఈ వ్యాసాన్ని సరిచేసి, అయోమయ నివృత్తిని చేర్చితే బాగుంటుంది.( కె.వి.రమణ- చర్చ 05:52, 14 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

రెండు వ్యాసాల విలీనం గూర్చి[మార్చు]

ఆల్ ఫ్రెడ్ నోబెల్ మరియు ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ అనే రెండు వ్యాసాలున్నాయి. వాటిని విలీనం చేయండి. నేను విస్తరిస్తాను.( కె.వి.రమణ- చర్చ 06:58, 17 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఈ రెండింటిలో ఏది సరైన తెలుగు స్పెల్లింగ్ చెబితే దాని ప్రకారం విలీనం చేస్తాను.Rajasekhar1961 (చర్చ) 07:35, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఆల్ ఫ్రెడ్ నోబెల్ అనునది సరియైనది.కానీ "ఆల్ ఫ్రెడ్" మధ్యలో స్పేస్ ఉండకపోతే మంచిది.   కె. వి. రమణ. చర్చ 14:31, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ స్ఫూర్తి[మార్చు]

రాజశేఖర్ గారూ, తెవికీ స్ఫూర్తిని చక్కగా అర్ధం చేసుకొని సంయమనంతో నిర్వహిస్తున్నారు. మీ కృషికి జోహార్లు. అందరూ ఆవేశపడితే కుదరుదు. మీ లాంటి వారి అనుభవం తెవికీకి ఎంతైనా అవసరం. మీకు ఎప్పట్నించో ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఉద్యోగం, పిల్లలు, సంసారం వీటితోనే గడిచిపోతోంది. దాని పైనా ఈ టైం డిఫరెన్సు. --వైజాసత్య (చర్చ) 07:31, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేసినదానితో పోలిస్తే నేను చేస్తున్నది ఏమంత పెద్దపని కాదనుకుంటున్నాను. అయినా ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:34, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శాస్త్రీయ పరికరాల గూర్చి[మార్చు]

నీను బోధించు పాఠ్య పుస్తకముల మేరకు Telivision(టెలివిజన్) అనగా దూరదర్శన్, Telescope అనగా దూరదర్శిని (9వ తరగతి భౌతిక శాస్త్రం లో కాంతి అనే అధ్యాయంలో) తెవికీ లో నేను ప్రస్తుతం Telivision, Teliscope లను విస్తరించదలచితిని. వాటి పేజీలు ఒక క్రమంలో లేవు. సుల్తాన్ ఖాదర్ గారితో జరిపిన చర్చలో వాటీ అసలు తెలుగు పదాలు దూరదర్శన్, దుర్భిణి అని తెలియజేశారు. మరి తెవికీలో దూరదర్శన్ అనే వ్యాసంలో దూరదర్శన్ ఛానెల్ గూర్చి, దూరదర్శిని అనే వ్యాసంలో టెలివిజన్ గూర్చి అంశాలున్నాయి. వీటిని తగు విధంగా సరిచేస్తే విస్తరించ ప్రయత్నిస్తాను. నా ఉద్దేశ్యం ప్రకారం దూరదర్శన్ అనే వ్యాసం టెలివిజన్ కు, దూరదర్శన్(ఛానల్) అనునది దూరదర్శన్ చానల్ కు, దూరదర్శిని అనే వ్యాసం టెలిస్కోప్ లేదా దుర్భిణి అనే అంశాలకు అనుసంధానిస్తే బాగుంటుంది. వీటిపై అయోమయ నివృత్తి చేసి తగువిధంగా సవరిస్తారని కోరుకుంటున్నాను.(  కె. వి. రమణ. చర్చ 06:10, 21 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

పై విషయాలు పరిష్కరించటంలో యిబ్బందులున్నాయా?  కె. వి. రమణ. చర్చ 14:08, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు చెప్పిన విధంగా వ్యాసాల్ని సవరించి విస్తరించండి. తర్వాత నేను అయోమయ నివృత్తి పేజీ తయారుచేస్తాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 14:11, 22 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కస్తూరిబా గాంధీ[మార్చు]

ఈ వ్యాసం ఉన్నట్లు నేను పరిశీలించలెదు. కనుక నేను సృష్టించిన వ్యాసాన్ని తొలగించండి. పూర్వపు వ్యాసాన్ని వికీరరిస్తాను.(  కె. వి. రమణ. చర్చ 16:19, 1 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

సరోజినీ నాయుడు[మార్చు]

నేను సరోజినీ నాయుడు వ్యాసాన్ని విస్తరించితిని. అందులో పూర్వపు విభాగం అయిన "జీవిత విశెషాలు" ను తగు విధంగా సరిచేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 17:06, 1 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

విలీనం చేయాల్సిన వ్యాసాలు[మార్చు]

ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి లక్ష్మిబాయి అనే వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి కావున వాతిని తగురీతిలో విలీనం చేయండి.(  కె. వి. రమణ. చర్చ 12:34, 3 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

మదర్ థెరీసా మరియు మదర్ తెరెసా అనె వ్యాసాలు ఒకే వ్యక్తికి సంబంధించినవి కావున వాటిని విలీనం చేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 12:39, 3 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా నటీమణులు[మార్చు]

ఈనెల తెలుగు వికీపీడియాలో మహిళా దినోత్సవం జరుగుతున్న సందర్భంగా తెలుగు సినిమాలలో మీకున్న ఆసక్తి గురించి తెలిసి నేనొక ప్రతిపాదన చేస్తున్నాను. తెలుగు సినిమాలో నటించిన నటీమణుల వ్యాసాలు ఆంగ్లంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుగులోని చేర్చి, లేకపోతే ప్రారంభించి విస్తరించండి. మేము కూడా సహాయం చేస్తాము. మీకు అభ్యంతరం లేకపోతేనే. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:06, 4 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా రాజశేఖర్ గారూ. మీ వద్ద అలాంటి నటీమణుల ప్రాధాన్యతా క్రమ చిట్టా (Priority List) ఏదైనా ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:47, 4 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 07:16, 5 మార్చి 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

అర్జున (చర్చ) 07:16, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మెటల్ ఆర్కు వెల్డింగు[మార్చు]

రాజశేఖరుగార్కి,

మీ అభినందనకు,మరియు వెల్డింగు విభాగం,మరియు చిత్రాలనుచేర్చినందుకు ధన్యవాదంపాలగిరి (చర్చ) 07:41, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ మీకు చాలా ధన్యవాధములు[మార్చు]

సార్ మీకు చాలా ధన్యవాధములు.Rajasekhar1961 (చర్చ) 07:50, 8 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వరాహమిహిరుడు[మార్చు]

రాజశేఖర్ గారికి, నేను వరాహమిహిరుడు అనే వ్యాసం విస్తరింప దలచినాను. అందులో క్రింది భాగాన "నోట్స్" అనే విభాగం ఆంగ్లములో కలదు దానిని తొలగించవచ్చా! లేదా నేను విస్తరించిన తదుపరి సరిచేస్తారా!(  కె. వి. రమణ. చర్చ 13:25, 8 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఆ విభాగంలో అనువాదం మూస ఉంచాను. మీరు వ్యాసాన్ని విస్తరించండి. తర్వాత విలీనం చేసి నేను తొలగిస్తాను.Rajasekhar1961 (చర్చ) 13:28, 8 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విస్తరణ జరిగినది. ఆంగ్ల విభాగాన్ని తొలగించగలరు.(  కె. వి. రమణ. చర్చ 14:53, 8 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

మహిళా వర్గాలు[మార్చు]

మహిళలకు కొన్ని కొత్త వర్గాలు సృష్టిస్తే బాగుంటుంది. ప్రస్తుతము భారత మహిళా పారిశ్రామికవేత్తలు, సుప్రసిద్ద భారతీయ మహిళలు సృష్టించవలసిందిగా విన్నపము.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:05, 9 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా వర్గాలు సృష్టిస్తాను. ఒకరిద్దరు మహిళా పారిశ్రామికవేత్తలు ఉంటే చూద్దాం.Rajasekhar1961 (చర్చ) 15:14, 17 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పై విషయానికి నాస్పందన[మార్చు]

పైన కనబరచిన సూచన చాల ఉత్తమమైనది. తదనుగుణంగా ప్రతిస్పందిస్తే చాలమంచిది. ఇది అభిప్రాయం. [[Bhaskaranaidu (చర్చ) 14:55, 17 మార్చి 2013 (UTC)]][ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం[మార్చు]


Rajasekhar1961 గారికి నమస్కారం,

విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది.
దయచేసి ఉత్సవ నమోదు పత్రం వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరు.
హైదరాబాదు బయట నుండీ వచ్చేవారికి దారి ఖర్చులు చెల్లింపబడతాయి.

వికీపీడియా సభ్యులుగా మీరు చేస్తున్న విశేష కృషికి అభినందనలు. ఈ సమావేశంలో హాజరయి, మీ అనుభవాలు మిగితా సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు రాలేని పక్షంలో దయచేసి మీ సందేశాన్ని పాఠ్యం/ఆడియో(శ్రవ్యకం)/దృశ్యకం(వీడియో) రూపంలో ఇక్కడ పొందుపరచగలరు. మీ రచనలకూ, మీ విశేష కృషికీ ధన్యవాదాలు.

మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:44, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అండాశయము, అండకోశము[మార్చు]

అండాశయమును ఆంగ్లంలో ovary అందురు. ఇది జంతుశాస్త్రానికి , మరియు వృక్ష శాస్త్రానికి సంబంధించిన విషయం. అందువల్ల అండాశయము(జంతు శాస్త్రం)[2] మరియు అండాశయము(వృక్ష శాస్త్రం)[3] అనే రెండువ్యాసాలుండాలి. అండకోశము అనగా "పుష్పములోని స్త్రీలింగభాగము (Pistil or gynoecium)." pistil =ovary+style+stigma. దీనినిబట్టి అండకోశము లో భాగం అండాశయము అని తెలుస్తుంది. అందువలన అండకోశము[4] నకు వేరొక వ్యాసం ఉండాలి.--తెలుగు భాషాభిమాని కె.వెంకటరమణ చర్చ 08:04, 3 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు వికీపీడియా చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 08:52, 3 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

గ్రామాల ప్రాజెక్టు గురించి ఇక్కడ వ్యాఖ్యానించాను వైజాసత్య (చర్చ) 08:52, 3 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వైద్యశాస్త్రానికి సంబంధించిన మొలకలు[మార్చు]

రాజశేఖర్ గారూ, వైద్యశాస్త్రానికి సంబంధించిన మొలకలను విస్తరించే పని చేపట్టినందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 08:25, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విన్నపము[మార్చు]

రాజశేఖర్ గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:52, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల విస్తరణ[మార్చు]

రాజశేఖర్ గారికి నమస్కారం. సినిమా వ్యాసాల విస్తరణ గురించి ఈ ఆలస్య జవాబుకి మన్నించాలి. ఇది వరకే చాలా సినిమాలు విస్తరణ చేశాను. పవన్ జంధ్యాల, సుల్తాన్ ఖాదర్ వంటి వారు వీటి విస్తరణకు తగు కృషి చేస్తున్నారు. ఆర్య 2 ఈ మధ్యే విస్తరించాను. సమయం దొరికితే మరిన్ని తప్పక విస్తరిస్తాను. ప్రస్తుతం నేను దుస్తులపై దృష్టిని కేంద్రీకరించటం వికీవిదితమే! దీని తర్వాత ఫోటోగ్రఫీ, బెంగుళూరు లని కూడా విస్తరించదలచుకొన్నాను. ఫర్ ఎ చేంజ్, మొనాటనీ కలగకుండా సినిమాల విస్తరణని ఉపయోగించుకొంటాను. ఆర్య 2 అలా విస్తరించినదే. సూచనకి ధన్యవాదాలు - శశి (చర్చ) 10:01, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు[మార్చు]

తెవికీ లో నా జ్ఞానం మేరకు అందిస్తున్న వ్యాసాలకు గుర్తింపుగా పతకాన్ని అందజేసినందుకు తెవికీ అధికార్లకు, నిర్వాహకులకు, సభ్యులకూ ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ చర్చ 16:44, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K వారి ధన్యవాదాలు[మార్చు]

రాజశేఖర గారు 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు.--విష్ణు (చర్చ)18:54, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదము[మార్చు]

రాజశేఖరుగార్కి, నేను కావించిన అతిస్వల్ప చేర్పులకు,మార్పులకు స్పందించి,సహృదయంతో,తెవికీ అధికారుల,నిర్వహకులమరియు సభ్యులతరుపున, ప్రశంసిస్తూ కానుక ప్రదానము చేసినందుకు,ధన్యవాదములు.పాలగిరి (చర్చ) 05:50, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం Rajasekhar1961 గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:28, 23 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

అర్జున (చర్చ) 06:28, 23 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహాలు[మార్చు]

  • తెవికీ లో [[వర్గం:స్వాతంత్ర్య సమరయోధులు]] మరియు [[వర్గం:స్వాతంత్ర సమరయోధులు]] అనే రెండు వర్గాలు కలవు. భాషా పరంగా ఏది సరియైనది?
  • [[వర్గం:బాలల కధలు]] అని ఉన్నది. దానిని [[వర్గం:బాలల కథలు]] అని మార్పు చేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 10:01, 23 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాహుబలి[మార్చు]

బాహుబలి వ్యాసంలో సగ భాగం "విశ్వనాథ సత్యన్నారాయణ" గూర్చి వ్యాసం ఎవరో చేర్చారు. మీరు గమనించి తొలగించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 09:29, 26 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యుడను[మార్చు]

నమస్కారం రాజశేఖర్ గారూ. తెవికీలో 50,000 పైచిలుకు దిద్దుబాట్లను చేసి ఎందరో వాడుకరులకు స్పూర్తిదాయకునిగా నిలిచిన మీరు నా కృషిని అభినందించడం నాకు చాలా గర్వంగా ఉంది. మీరూ, సుల్తాన్ గారూ, కాసుబాబు గారివంటి వారు నా వంటి కొత్త వాడుకరులకు తెవికీ సంబంధిత విషయాల్లో సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. Pavanjandhyala (చర్చ) 08:16, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అనంత పద్మనాభస్వామి దేవాలయం[మార్చు]

నాలుగు వ్యాసాలు ఒకే అంశం గూర్చి ఉన్నవి. అవి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం , శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురం , అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం మరియు తిరువనంతపురం లు వీటిని తగు విధంగా విలీనం చేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 05:51, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస గూర్చి సందేహం[మార్చు]

తెలుగు ప్రముఖుల పూర్తి స్థాయి వ్యాసాలకు మూస అవసరం లేదా? ఈ మూసల గూర్చి తెలియజేయండి.-- కె.వెంకటరమణ చర్చ 12:28, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తి స్థాయి వ్యాసాలకు కూడా మూస చేర్చి; విశేషవ్యాసం తరగతిగా వర్గీకరించలి. అన్ని వ్యాసాలలోనూ మూస ఉంచాల్సినది; ఎందుకంటే ప్రాజెక్టు యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి అవి ఉపయోగపడతాయి. మూస తరగతుల గురించి ప్రాజెక్టు మూసలో పూర్తి వివరాలున్నాయి.Rajasekhar1961 (చర్చ) 12:57, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు చేసే పనికి...[మార్చు]

తెలుగు ప్రముఖుల వ్యాసాలలో వ్యాస స్థాయిని నిర్థారించడానికి బాటుద్వారా సునాయాసంగా చేసే పనికి మానవప్రయత్నం అవసరమా? దీని కంటె వ్యాస నాణ్యత మెరిగుపరిస్తే సంతోషం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:46, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సీనియర్ సభ్యులే ఇలా చేస్తే దిద్దుబాట్లు పెంచుకోవాలనే ప్రయత్నంలో మిగితా సభ్యులూ ఇదే బాట పట్టవచ్చు. అసలు ఇలా చేసే అవసరం ఉందా? ఎలాగూ ప్రాజెక్టు పని ప్రారంభిస్తారు, అప్పుడు స్థాయి పెరగవచ్చు, చివరికి బాటుద్వారా ఈ పనిచేయవచ్చు. కాబట్టి ముందుగా వ్యాసనాణ్యత పెంచండి. వ్యాసస్థాయినే కాదు వ్యాస నాణ్యతను కూడా చర్చాపేజీలో నిర్థారించాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:05, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
2007లో సినిమాలకు చెందిన వ్యాసాలలో ప్రదీప్ గారు బాటుద్వారానే ఇలాంటి మూసలు అతికించారు చూడండి=>వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ సినిమా సి. చంద్ర కాంత రావు- చర్చ 17:31, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు బాటు ఎలా పనిచేస్తుందో; ఎలా బాటును ఉపయోగించాలో తెలియదు. మీరు ఆ పని చేయగలరని మనవిచేస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 18:17, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, నిన్న నేణు సూచనలు చేయడం పొరపాటైంది. ఇక మీరు ఏ వ్యాసంలోనైనా ఎలాంటి దిద్దుబాటైనా చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. ఇదివరకు చెప్పిన సూచనలు మీకు ఇబ్బందిగా అనిపించాయేమోనని చింతిస్తున్నాను. మన పేద్ద అధికారి వైజాసత్య చెప్పిన దాని ప్రకారం చిన్నచిన్న దిద్దుబాట్లు తప్పుకావట! (అలాంటప్పుడు బాటులెందుకో మరి) ధన్యవాదములతో. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:44, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికార హోదా ప్రతిపాదన[మార్చు]

రాజశేఖర్ గారూ, మిమ్మల్ని అధికార హోదా కొరకై ప్రతిపాదించాను. ప్రతిపాదనకు మీ సమ్మతిని ఇక్కడ తెలియజేయగలరు --వైజాసత్య (చర్చ) 05:14, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, అధికారహోదా పొందిన సందర్భంగా శుభాభినందనలు. మీరు నిర్వాహకులుగా చేస్తున్న పనికి అధిగమించి అధికారిగా కొత్త బాధ్యతలేమీ లేవు. నిర్వాహకుల విధివిధానాలు ఈ వర్గంలో వర్గం:వికీపీడియా నిర్వాహకులు ఉన్నాయి. అధికారిగా సముదాయపు అభిలాషకు అనుగుణంగా ఇతర అధికారులను, నిర్వాహకులను చేయగల సౌకర్యం, బాటు హోదాను ఇవ్వగలగే సౌకర్యం మరియు ఆయా వాడుకరుల విజ్ఞప్తుల ప్రకారం వాడుకరి పేరును మార్చగల సౌకర్యం ఉంటాయి. వికీమీడియా ప్రాజెక్టులన్నింటికీ ఒకే వాడుకరి పేరు ఉపయోగించే పద్ధతి రాబోతున్నది. అప్పుడు వాడుకరి పేరుమార్పు చేయగల సౌలభ్యాన్ని స్థానిక వికీల అధికారుల నుండి తీసివేస్తారు. వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డుతో పాటు వికీపీడియా:అధికారుల నోటీసు బోర్డు మరియు వికీపీడియా:Bot/Requests for approvals పై ఒక కన్నేసి ఉంచండి. వీటిలో చివరిది తప్ప మిగిలినవి ఉపయోగించడం ఆయా పనులను యాంత్రీకరించడం (దుశ్యర్యలను పసిగట్టడం) లేదా కేంద్రీకరించడం (వాడుకరి పేరు మార్పులు) ద్వారా దాదాపు ఉపయోగించే అవసరం లేకుండా చేశారు. అధికారాల పరిధి మెటాలోని సూత్రీకరణకు అనుగుణంగా అప్పుడప్పుడు మారుతుంటాయి. ఉదాహరణకు ఇదివరకు నిర్వాహక హోదాను, అధికార హోదాను ఇవ్వటంతో పాటు తొలగించే సౌకర్యం కూడా అధికారులకు ఉండేది కానీ దాన్ని తీసివేశారు. వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక తాజా పరిస్థితిని ప్రతిఫలించకపోవచ్చు. ప్రత్యేక:గుంపుహక్కులజాబితాలో అన్ని హక్కుల జాబితా ఉన్నది. --వైజాసత్య (చర్చ) 07:02, 14 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుసర్ల వారి బొమ్మ[మార్చు]

నేను సుసర్ల గారి బొమ్మను [5] లో చూశాను మీరు కూడా పరిశీలించి ఒకవేళ వారిది కాకపోతే తొలగించండి.-- కె.వెంకటరమణ చర్చ 08:09, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అధికారి హోదాకు మద్దతుకు కృతజ్ఞతలు[మార్చు]

రాజశేఖర్ గారూ, వైజాసత్యగారు నాకు అధికారిహోదాకై ప్రతిపాదించిన ఓటింగులో నాకు మద్దతు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. కాని నాకు ఈ హోదా స్వీకరించడానికి ఇష్టం లేనందున నా సమ్మతి తెలియజేయడం లేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:11, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా[మార్చు]

నమస్కారం రాజశేఖర్ గారూ. మీ సందేశం అందింది. తెలుగు సినీరంగ సంబంధ విషయాలను విస్తరించడానికి నా వీలైనంత కృషి చేస్తాను.Pavanjandhyala (చర్చ) 14:11, 12 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

రాజశేఖర్ గారూ, అధికారి హోదాను అలంకరించారు, అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:55, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:58, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]