అందరూ దొంగలే.. దొరికితే
(అందరూ దొంగలే దొరికితే నుండి దారిమార్పు చెందింది)
అందరూ దొంగలే.. దొరికితే | |
---|---|
దర్శకత్వం | నిధి ప్రసాద్ |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
స్క్రీన్ ప్లే | నిధి ప్రసాద్ |
నిర్మాత | హర్ష రెడ్డి |
తారాగణం | ప్రభుదేవా, రాజేంద్ర ప్రసాద్, అంకిత, నాగేంద్ర బాబు, కిరణ్ రాథోడ్ |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | జియో మీడియా |
విడుదల తేదీ | 18 జూన్ 2004 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అందరూ దొంగలే.. దొరికితే 2004 లో నిధి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.[1] ఇందులో ప్రభుదేవా, రాజేంద్ర ప్రసాద్, అంకిత, నాగేంద్ర బాబు, కిరణ్ రాథోడ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సంగీతం చక్రీ అందించారు.
తారాగణం
[మార్చు]- బుజ్జిగా ప్రభుదేవా
- బంగార్రాజుగా రాజేంద్ర ప్రసాద్
- ఉషగా అంకిత
- కె. కెగా నాగేంద్ర బాబు
- నవీనగా కిరణ్ రాథోడ్
- సీకోగా బ్రహ్మానందం
- శివమణిగా మల్లికార్జున రావు
- సింహాద్రిగా రఘుబాబు
- చిలసౌ సూర్యకాంతంగా కోవై సరళ
- ఆలీ
- ఎం. ఎస్. నారాయణ
- జ్యోతి
- సూర్య
- గిరిబాబు
- ఇంద్రగా కృష్ణ భగవాన్
- బెనర్జీ
- నర్సింగ్ యాదవ్
- జీవా
- జెన్నీ
పాటల జాబితా
[మార్చు]*గుమ్మా గుమ్మా, రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం.స్మిత
తొలి తొలిగా, రచన: కందికొండ, గానం.చక్రి, చైత్ర అంబడిపూడి
మన్నడుడా, రచన: కందికొండ , గానం.రేవతి
కన్నేతనం వన్నేతనం , రచన: కందికొండ , గానం . టిప్పు, స్మిత
దొంగల స్టోరీ, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. .వర్మ, చక్రి
గన్ గనారే , రచన: సాహితీ, గానం.సునంద, చక్రి .
మూలాలు
[మార్చు]- ↑ G. V, Ramana. "Movie review on Idlebrain". idlebrain.com. Idlebrain. Archived from the original on 20 మే 2018. Retrieved 27 March 2018.