అగ్ని (సినిమా)
Jump to navigation
Jump to search
అగ్ని | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | మరుధూరి రాజా (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | కె.రాఘవేంద్రరావు |
కథ | సత్యమూర్తి |
నిర్మాత | కె.ఎస్.ప్రకాష్ |
తారాగణం | అక్కినేని నాగార్జున శాంతిప్రియ |
ఛాయాగ్రహణం | కె.ఎస్.ప్రకాష్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | సౌభాగ్యలక్ష్మీ ఫిలిమ్స్ [1] |
విడుదల తేదీ | 9 ఆగస్టు 1989 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అగ్ని 1989లో విడుదలైఅన్ తెలుగు సినిమా. సౌభాగ్యలక్ష్మీ పిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ నిర్మాత కాగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.[2] అక్కినేని నాగార్జున, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్నందించింది.[3]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగార్జున - పవన్ కుమార్
- శాంతిప్రియ - రేఖ/చిన్నారి
- రావు గోపాలరావు - డి.కె.దాసు
- సత్యనారాయణ - రామచంద్రయ్య
- వాణిశ్రీ - సీతామహలక్ష్మీ
- మోహన్బాబు - వీడియో బాబు
- అల్లు రామలింగయ్య
- రాళ్ళపల్లి - ఎం.పి.జోగినాథం
- బ్రహ్మానందం - సహాయం
- నర్రా వెంకటేశ్వరరావు - ఎస్.ఐ. బాబూరావు
- బాబూ ఆంటోనీ
- పి.జె.శర్మ
- బాలాజీ - కొండబాబు
- జగ్గారావు
- చిడతల అప్పారావు - ఐస్ ఐస్
- టెలిఫోన్ సత్యనారాయణ
- సిల్కు స్మిత
- ప్రియాంక
- సత్యప్రియ - ఉషారాణి
- కల్పనా రాయ్
- బేబీ రాశి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు సంగీతాన్ని హంసలేఖ అందించింది. ఈ పాటలు లియో మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.[4]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అందాల కోటలోన" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం | 4:15 |
2. | "ఎన్నాళ్ళ దాకా" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి | 4:10 |
3. | "జాబిల్లి ఎదల్లో" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి | 4:46 |
4. | "మదనుడు గారు ఇంకా" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి | 4:03 |
5. | "ఓ ప్రేయసీ ఊర్వసీ" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి | 4:06 |
6. | "ప్రేమనగరు ప్రేయసికి" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్. జానకి | 3:57 |
మొత్తం నిడివి: | 25:17 |
మూలాలు
[మార్చు]- ↑ "Agni (1989) (Overview)". IMDb.
- ↑ "Agni (1989) (Review)". Nth Wall. Archived from the original on 14 జూన్ 2015. Retrieved 4 ఆగస్టు 2020.
- ↑ "Agni (1989) (Star Cast)". gomolo. Archived from the original on 2018-09-17. Retrieved 2020-08-04.
- ↑ "Agni (1989) (Music)". Cineradham. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-04.