అత్త (అయోమయ నివృత్తి)
స్వరూపం
- అత్త - మానవ సంబంధాలలో ఒక ముఖ్యమైన వ్యక్తి.
- అత్తలసిద్దవరం -ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, డక్కిలి మండల గ్రామం
- అత్తలూరు - ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా, అమరావతి మండలంలోని గ్రామం
- అత్తాపూర్ (రాజేంద్రనగర్) -రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం లోని గ్రామం
- అత్తూరు (నిండ్ర) -ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నింద్ర మండల గ్రామం
- అత్తూరు (రేణిగుంట) -ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, రేణిగుంట మండల గ్రామం
- అత్తలూరివారిపాలెం - గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
- అత్తాపూర్ -,తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్ మండలంలోని గ్రామం.
- అత్తగారి కథలు - సినీ నటి భానుమతీ రామకృష్ణ వ్రాసిన హాస్య రచనా పుస్తకం
- అత్తారింటికి దారేది -2013లో విడుదలైన తెలుగు సినిమా
- అత్తకి యముడు అమ్మాయికి మొగుడు 1989లో విడదలైన తెలుగు సినిమా
- అత్తగారు కొత్తకోడలు -1968 విడుదలైన తెలుగు చిత్రం
- అత్తవారిల్లు -1977లో విడుదలైన తెలుగు చలన చిత్రం.
- అత్తా ఒకింటి కోడలే - 1958 విడుదలైన తెలుగు చిత్రం.
- అత్తా నీకొడుకు జాగ్రత్త - 1997 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
- అత్తలూరి నరసింహారావు -నిరసన కవులు అని పిలువబడే ఒక వర్గంలోని కవి.
- అత్తలూరి విజయలక్ష్మి - తెలుగు రచయిత్రి.