Jump to content

అదిరింది గురూ

వికీపీడియా నుండి
అదిరింది గురూ
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
భాష తెలుగు

అదిరింది గురూ 1996 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.మధు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణ, ప్రేమ, రంజిత, సంగీత, సనా, మల్లికార్జున రావు, ఎమ్ ఎస్ నారాయణ, నర్సింగ్ యాదవ్, దువ్వసి మోహన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.

తారాగణం

[మార్చు]
సాగర్ గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.అమ్మో కిలాడిగాడే అబ్బో గిల్లేసినాడే, రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

2 . గిల్లి గిల్లి గిల్లి గిచ్చుతాడే పిల్లగాడు ముద్దబంతి పువ్వులాగా, రచన: భువన చంద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

3.చుమ్మా చుమ్మా చుమ్మ చుట్టుకుంది గుమ్మా, రచన: భువన చంద్ర, గానం.భారతి, నాగూర్ బాబు బృందం

4.తుమ్మెద వాలిందిలే అందాల కన్నె పూదోటలో, రచన: భువన చంద్ర, గానం.సుజాత, నాగూర్ బాబు, కోరస్

5.మండపేట మరదలా గుంజుకోకే , రచన: భువన చంద్ర, గానం నాగూర్ బాబు, కె ఎస్ చిత్ర బృందం .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • "ADIRINDI GURU | TELUGU FULL MOVIE | KRISHNA | PREMA | RANJITHA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.