Jump to content

అన్నాలెజినోవా

వికీపీడియా నుండి
అన్నాలెజినోవా
వృత్తినటి, మోడల్
జీవిత భాగస్వామిపవన్ కళ్యాణ్ (m. 2013)
పిల్లలుపొలెనా అంజనా పవనోవా (కుమార్తె ),
మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ (కుమారుడు)[1]

అన్నాలెజినోవా (ఆంగ్లం: Anna Lezhneva) రష్యాలో జన్మించిన ఆమె మోడల్, నటి. ఆమె 2011లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం తీన్ మార్ లో నటించింది. వారి పరిచయం 2013 సెప్టెంబరు 30న వివాహానికి దారితీసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2013లో, ఆమె పవన్ కళ్యాణ్ ని వివాహం చేసుకుంది. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా, లెజినోవాకు తన మొదటి వివాహం నుండి పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె కూడా ఉంది.

ఇక పవన్ కళ్యాణ్‌తో అన్నాలెజినోవాది మూడవ వివాహం. కాగా, ఆయనకు 1997లో నందినితో, 2009లో నటి రేణూ దేశాయ్ తో వివాహం జరిగింది. అయితే, ఆయనకు నందినితో 2008లో, రేణూ దేశాయ్ తో 2012లో విడాకులతో వివాహబంధం ముగిసింది.

పవన్, రేణు విడిపోయే ముందు వారికి అకిరా నందన్, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.[2]

జులై 2024లో, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) నుంచి 'మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్' పట్టా అన్నాలెజినోవా పుచ్చుకుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ చిన్నకుమార్తె.. | Pwankalyan-Wife-Anna-Lezhneva-And-Kids-At-Hyderabad-Airport-Photos-Viral". web.archive.org. 2024-06-15. Archived from the original on 2024-06-15. Retrieved 2024-06-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "పవన్‌ ఆస్తులు రూ.164 కోట్లు | Pawan's assets are Rs.164 crores". web.archive.org. 2024-06-15. Archived from the original on 2024-06-15. Retrieved 2024-06-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Pawan kalyan: అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌.. ఫొటోలు వైరల్‌". EENADU. Retrieved 2024-07-21.