అమేథీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?అమేథీ
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 26°09′N 81°49′E / 26.15°N 81.82°E / 26.15; 81.82Coordinates: 26°09′N 81°49′E / 26.15°N 81.82°E / 26.15; 81.82
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 100 మీ (328 అడుగులు)
జిల్లా(లు) సుల్తాన్ పూర్ జిల్లా
జనాభా 12 (2001 నాటికి)
కోడులు
టెలిఫోను

• ++915368

అమేథీ (ఆంగ్లం Amethi) ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఒక నగరపంచాయితీ.

నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, రాజకీయంగా పోటీచేయుటకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేథీ వార్తలలో తరచూ వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, జవహర్‌లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీలు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో రాహుల్ గాంధీ కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో ఐఐఐటి గలదు, విద్యాకేంద్రంగానూ విరాజిల్లుచున్నది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమేథీ&oldid=2693792" నుండి వెలికితీశారు