అరుంధతీ రాయ్
అరుంధతీ రాయ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | షిల్లాంగ్, అస్సాం (ప్రస్తుత మేఘాలయ), భారతదేశం | 1961 నవంబరు 24
వృత్తి | నవలా రచయిత, వ్యాసకర్త, కార్యకర్త |
జాతీయత | ఇండియన్ |
కాలం | 1961 – ప్రస్తుతం |
గుర్తింపునిచ్చిన రచనలు | ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ |
పురస్కారాలు | మ్యాన్ బుకర్ ప్రైజ్ (1997) సిడ్నీ శాంతి బహుమతి (2004) |
బంధువులు | మరియా రాయ్ (మేనకోడలు) |
సంతకం |
అరుంధతీ రాయ్ (జననం: నవంబరు 24, 1961)గా ప్రసిద్ధి చెందిన సుజాన్నా అరుంధతీ రాయ్ ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు,, 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు.
ఈమె మేఘాలయ లోని షిల్లాంగ్‌లో జన్మించింది.[2] ఈమె తండ్రి బెంగాలీ, తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు.
రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం "మస్సీ సాహిబ్". ఈమె నవల "ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" వల్ల తన ఆర్థిక స్థితి మెరుగు పడింది. ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్ లో 'ఏరోబిక్స్ క్లాసెస్' నడుపుతూ ఢిల్లీలోనే జీవిస్తున్నారు. ఈమె సమీప బంధువు ప్రణయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ యాంకర్, ఎన్డీటీవిలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు.[3] సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.
సాహిత్య నోబెల్ విజేత హోరాల్డ్ పింటర్ గౌరవార్ధం ప్రతియేటా ‘పెన్’ సంస్థ, బ్రిటిష్ లైబ్రరీ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన బ్రిటన్ ‘పెన్’ అవార్డు 2024 సంవత్సరానికిగాను అరుంధతీ రాయ్ ని వరించింది. 2024 అక్టోబరు 10న బ్రిటిష్ లైబ్రరీలో జరగబోయే కార్యక్రమంలో ఈ పురస్కారం ఆమె అందుకోనుంది.[4]
అవార్డులు
[మార్చు]- బుకర్ ప్రైజు 1997లో తన నవల ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు లభించింది.[5] and a citation that noted, 'The book keeps all the promises that it makes.'[6]
- లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, తన రచన "ప్రపంచంలోని బలశాలి ప్రభుత్వాలు , కార్పొరేషన్ ల వల్ల దౌర్భాగ్యాలు పొందిన సామాజిక సంఘాలు" కొరకు 2002 లో లభించింది.[7]
- సిడ్నీ శాంతి బహుమతి మే 2004 లో లభించింది.
- సాహిత్య అకాడెమీ అవార్డు 2006 లో, తన రచన వ్యాసాలుద ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్కొరకు లభించింది. కానీ భారత ప్రభుత్వం అమెరికా అడుగుజాడలలో నడుస్తోంది అని ఈ అవార్డు స్వీకరించడానికి నిరాకరించింది.[8]
గ్రంధాలు
[మార్చు]- గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. Flamingo, 1997. ISBN 0-00-655068-1.
- The End of Imagination. Kottayam: D.C. Books, 1998. ISBN 8171308678.
- ద కాస్ట్ ఆఫ్ లివింగ్. Flamingo, 1999. ISBN 0375756140. Contains the essays "The Greater Common Good" and "The End of Imagination."
- The Greater Common Good. Bombay: India Book Distributor, 1999. ISBN 8173101213.
- ద ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్. Flamingo, 2002. ISBN 0-00-714949-2. Collection of essays: "The End of Imagination," "The Greater Common Good," "Power Politics", "The Ladies Have Feelings, So...," "The Algebra of Infinite Justice," "War is Peace," "Democracy," "War Talk", and "Come September."
- "ది గ్రేటర్ కామన్ గుడ్"
వ్యాసాలు, ప్రసంగాలు , ఆర్టికల్స్
[మార్చు]- Insult and Injury in Afghanistan (MSNBC, 20 October 2001)
- Instant Democracy (May 13, 2003)
- "Come September" (September, 2002)
మూలాలు
[మార్చు]- ↑ Profile – Arundhati RoyNNDB
- ↑ Arundhati Roy - English Writer: The South Asian Literary Recordings Project (Library of Congress New Delhi Office)
- ↑ Rediff On The NeT: Mary Roy celebrates her daughter's victory
- ↑ "అరుంధతీరాయ్‌కు పెన్ అవార్డు | Pen Award to Arundhathirai". web.archive.org. 2024-06-28. Archived from the original on 2024-06-28. Retrieved 2024-06-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Arundhati Roy interviewed by David Barsamian". The South Asian. 2001.
- ↑ "Previous winners - 1997". Booker Prize Foundation. Retrieved 2007-03-21.
- ↑ "2002 Lannan Cultural Freedom Prize awarded to Arundhati Roy". Lannan Foundation. Archived from the original on 2007-02-06. Retrieved 2007-03-21.
- ↑ "Sahitya Akademi Award: Arundhati Roy Rejects Honor". Archived from the original on 2013-08-21. Retrieved 2009-01-23.
ఇవీ చూడండి
[మార్చు]- ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం
- నర్మదా బచావో ఆందోళన్
- భారతీయ ఆంగ్ల సాహిత్యం
- అమెరికన్ ఎంపైర్
- క్రిటిసిజం ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఫారిన్ పాలసీ
బయటి లింకులు
[మార్చు]- Literary Encyclopedia (in-progress)
- SAWNET biography
- Bibliography
రచనలు, ప్రసంగాలు
[మార్చు]- We 'We,' documentary featuring the works of Arundhati Roy
- Come September Transcript of speech on 18 September 2002 and conversation with Howard Zinn
- Arundhati Roy on India, Iraq, U.S. Empire and Dissent—interview on Democracy Now!
- 'We have to become the global resistance' (Abridged version of speech at the World Social Forum in Mumbai, 16 January 2004)
- Tide? or Ivory Snow? Public Power in the Age of Empire Archived 2007-11-15 at the Wayback Machine (16 August 2004 speech in San Francisco)
- ABC Radio National transcript of Sydney Peace Prize Lecture (with audio) or download the speech here
- 'The Most Cowardly War in History'; opening statement at the Iraq tribunal (Article dated 24 June 2005)
- Podcast of Arundhati Roy and Pankaj Mishra discussing "India in the World" at the Shanghai International Literary Festival
ఇతరములు
[మార్చు]- We, a political documentary about Roy's words. Available online.
- Arundhati Roy denounces Indian democracy by Atul Cowshish
- Carreira, Shirley de S. G.A representação da mulher em Shame, de Salman Rushdie, e O deus das pequenas coisas, de Arundathi Roy. In: MONTEIRO, Conceiçãం & LIMA, Tereza M. de O. ed. Rio de Janeiro: Caetés, 2005
సంతకము
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]- Pages using the JsonConfig extension
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- మేఘాలయ వ్యక్తులు
- బుకర్ బహుమతి గ్రహీతలు
- 1961 జననాలు
- రచయిత్రులు
- జీవిస్తున్న ప్రజలు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు