అర్ధాంగి (1996 సినిమా)
స్వరూపం
అర్ధాంగి (1996 సినిమా) (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శివ శక్తి దత్త & విజయేంద్ర ప్రసాద్ |
తారాగణం | ఆనంద్, రవళి |
నిర్మాణ సంస్థ | వసుధ చిత్ర |
భాష | తెలుగు |
అర్ధాంగి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వసుధాచిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ లు దర్శకత్వం వహించారు. ఆనంద్, రవళి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ఆనంద్
- రవళి
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- మాడా వెంకటేశ్వరరావు
- నరసింహరాజు
- చిట్టిబాబు
- అనంత్
- వై.విజయ
- తాతినేని రాజేశ్వరి
- రీతూ
- బెంగుళూరు పద్మ
- నూతన్ ప్రసాద్
- కవిత
- తనికెళ్ల భరణి
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: ఎం.రత్నకుమార్
- పాటలు: ఎం.ఎం.కీరవాణి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎం.ఎం.కీరవాణి, కె.ఎస్.చిత్ర, సింధూ, ఎం.ఎం.శ్రీలేఖ
- ఆర్ట్: నారాయణ
- డాన్స్: దిలీప్
- కూర్పు:మురళీ, రామయ్య
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- నిర్మాత: కాట్రగడ్డ ప్రసాద్
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్
- బీన్ బీన్ పువ్వాకు, గానం. మనో, మహీజ బృందం
- జాము రాత్రి వేళలో, గానం.సురేష్ పీటర్, చిత్ర కోరస్
- కళ్యాణ రాగాలు, గానం. కె ఎస్ చిత్ర
- కుల్లా కుల్ల కుల్ల, గానం. ఎం. ఎం. కీరవాణి, రేణుక బృందం
- నాన్న మీ నాన్నకు తెలుసు, గానం. సింధూ
- ఎవరో అదే పనిగా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్
- ఎక్కడ తడి పుడితే, గానం. ఎం. ఎం. శ్రీలేఖ
- రమించు వారెవరురా రఘోత్తమా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సింధూ.
మూలాలు
[మార్చు]- ↑ "Ardhaangi Mp3 Songs Free Download 1996 Telugu Movie". SenSongsMp3.Co.In (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-12-17. Archived from the original on 2021-02-26. Retrieved 2020-08-11.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "ARDHANGI | TELUGU FULL MOVIE | RAVALI | ANAND | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.