అసోంలో కోవిడ్-19 మహమ్మారి
స్వరూపం
వ్యాధి | కోవిడ్-19 |
---|---|
ప్రదేశం | అస్సాం, భారతదేశం |
మొదటి కేసు | శ్రీగౌరి, బదర్‌పూర్ , జిల్లా. కరీమ్‌గంజ్[1] 24°51′35″N 92°31′51″E / 24.859818°N 92.530882°E |
మూల స్థానం | వుహన్, చైనా[2] |
కేసులు నిర్ధారించబడింది | [3][note 1][note 2] |
బాగైనవారు | [3][note 3] |
క్రియాశీలక బాధితులు | సమాసంలో (Expression) లోపం: -కు ఒక ఆపరాండును ఇవ్వలేదు |
మరణాలు | [3] |
ప్రాంతములు | 30 districts |
అధికార వెబ్‌సైట్ | |
Assam Covid-19 Dashboard |
అస్సాంలో కోవిడ్19 మహమ్మారి మొదటి కేసు 2020 మార్చి 31 నమోదైనది.
కాలక్రమం
[మార్చు]ప్రధాన వ్యాసం: భారతదేశలో కోవిడ్-19 మహమ్మారి కాలక్రమం
ప్రభుత్వ సహాయక చర్యలు
[మార్చు]- అస్సాం ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి , విదేశాల నుండి వచ్చే ప్రజలకు 14 రోజుల నిర్బంధ అమలుపరిచారు.[12]
- సోనాపూర్ ఆసుపత్రిలో 200 పడకల ఐసోలేషన్ వార్డులు, గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 30 పడకల ఐసియు వార్డు, మహేంద్ర మోహన్ చౌదరి ఆసుపత్రిలో 150 పడకలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.[13][14][15]
- అస్సాం పోలీసు సిబ్బంది కోసం 1500 పడకల దిగ్బంధం వార్డులను కూడా ఏర్పాటు చేశారు. 30 మంది వైద్యులు 200 మంది నర్సులను కూడా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఉంచారు.[16]
- అస్సాం అంతటా దాదాపు 5 లక్షల మందిని పరీక్షించారు. వారిలో 36,818 మంది ప్రయాణికులు రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలలో పరీక్షలు చేశారు.[17]
- మార్చి 15 న అస్సాం ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు, జిమ్‌లు మూసివేశారు.[18]
- ఏప్రిల్ 27 న అస్సాం ముఖ్యమంత్రి జర్నలిస్టులకు రూ .50 లక్షల జీవిత బీమా రక్షణను ప్రకటించారు.[19]
- లాక్డౌన్ సమయంలో రాష్ట్రానికి తిరిగి రాని అస్సాం ప్రజలకు మూడు నెలలకు 2000 రూపాయలు. విదేశాలలో చిక్కుకున్న 34 మంది అస్సామీ ప్రజలకు ప్రభుత్వం రెండు విడతలుగా 2000 ఇచ్చింది.[20]
- కోవిడ్-19 గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి అస్సాం ప్రభుత్వం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.[21]
- లాక్డౌన్ 3.0 సమయంలో, అస్సాం ప్రభుత్వం 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వైద్య కారణాల వల్ల తప్ప వారి ఇళ్ళ నుండి బయటకు రావద్దని అస్సాం ప్రభుత్వం తెలిపింది. [22]
- రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. వైద్య సేవలు, అగ్నిమాపక సేవలు అత్యవసర సేవలు మినహాయింపు ఇచ్చారు.[23]
- జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను తనిఖీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 25000 గ్రామాలకు వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలతో సహా 1,000 వైద్య బృందాలను నియమించింది. [24][25]
- బహిరంగంగా ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. నియమాలు పాటించలేని వారిపై రూ .500 జరిమానా విధించారు.[26]
మూలాలు
[మార్చు]- ↑ Satananda Bhattacharjee (1 April 2020). "1st coronavirus case in Assam". The Telegraph (in ఇంగ్లీష్). Archived from the original on 3 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
- ↑ Sheikh, Knvul; Rabin, Roni Caryn (10 March 2020). "The Coronavirus: What Scientists Have Learned So Far". The New York Times. Retrieved 24 March 2020.
- ↑ 3.0 3.1 3.2 "Covid-19 Dashboard Assam". The Government of Assam (in ఇంగ్లీష్). Archived from the original on 2020-05-26.
- ↑ "4 Coronavirus Patients from Uttar Pradesh Undergoing Treatment in Assam: Himanta Biswa Sarma". Insidene (in ఇంగ్లీష్). 18 April 2020. Retrieved 21 April 2020.[permanent dead link]
- ↑ "GMCH's 5 No PG Hostel Declared As Containment Zone". Pratidin Time (in ఇంగ్లీష్). 8 May 2020. Archived from the original on 13 మే 2020. Retrieved 9 May 2020.
- ↑ "AMBULANCE ENTERED ASSAM FROM MUMBAI WITH PROPER PERMISSION". News Live (in ఇంగ్లీష్). 10 May 2020.[permanent dead link]
- ↑ "17 MORE COVID-19 POSITIVE CASES IN ASSAM". News Live (in ఇంగ్లీష్). 23 May 2020. Retrieved 24 May 2020.[permanent dead link]
- ↑ "NAGALAND'S COVID-19 PATIENT DISCHARGED FROM GMCH". News Live (in ఇంగ్లీష్). 1 May 2020. Archived from the original on 2 మే 2020. Retrieved 2 May 2020.
- ↑ "Assam reports 13 more positive COVID-19 cases". Northeast Live (in ఇంగ్లీష్). 20 May 2020. Archived from the original on 27 మే 2020. Retrieved 26 మే 2020.
- ↑ Prabin Kalita (11 May 2020). "Two more test positive for Covid-19 in Assam". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 May 2020.
- ↑ "Three more test positive for COVID-19 in Assam, tally rises to 89". Outlook (in ఇంగ్లీష్). 16 May 2020.[permanent dead link]
- ↑ "14-DAY MANDATORY QUARANTINE FOR ANYONE COMING FROM OUTSIDE". News Live (in ఇంగ్లీష్). 11 April 2020. Retrieved 28 April 2020.[permanent dead link]
- ↑ Ratnadip Choudhury (26 March 2020). "700-Bed Quarantine Center In Assam In A Week". NDTV (in ఇంగ్లీష్). Retrieved 28 April 2020.
- ↑ Prabin Kalita (4 April 2020). "Sarusajai gets first batch of coronavirus suspects". Times of India (in ఇంగ్లీష్). Retrieved 28 April 2020.
- ↑ Pratyush Deep Kotoky (28 March 2020). "Assam building 700-bed quarantine facility at Guwahati". Sunday Guardian Live (in ఇంగ్లీష్). Archived from the original on 10 జూన్ 2020. Retrieved 28 April 2020.
- ↑ "1500 Separate Quarantine Beds Arranged for Assam Police Personnel Working Against COVID-19". G plus (in ఇంగ్లీష్). 10 April 2020. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 28 April 2020.
- ↑ "3 more test Covid-19 positive in Assam; cases rise to 62". Republic (in ఇంగ్లీష్). 10 May 2020. Archived from the original on 10 జూన్ 2020. Retrieved 26 మే 2020.
- ↑ "Assam shuts down schools, malls, gyms till March 29; no confirmed cases, says official". The Hindu (in ఇంగ్లీష్). 15 March 2020. Retrieved 6 May 2020.
- ↑ "Assam govt announces Rs 50 lakh insurance cover for journalists reporting on COVID-19". Republic (in ఇంగ్లీష్). 27 April 2020. Archived from the original on 10 జూన్ 2020. Retrieved 25 May 2020.
- ↑ "Assam transfers 2,000 each to 86,000 people stranded outside State". The Hindu (in ఇంగ్లీష్). 21 April 2020. Retrieved 25 May 2020.
- ↑ "Covid-19 Assam". YouTube (in ఇంగ్లీష్). Retrieved 5 May 2020.
- ↑ "People above 65 years barred from lockdown relaxation in Assam". The Hindu (in ఇంగ్లీష్). 3 May 2020. Retrieved 5 May 2020.
- ↑ Bikash Singh (3 May 2020). "Assam to ease lockdown from Monday; curfew to remain in force from 6 pm to 6 am". Economic Times (in ఇంగ్లీష్). Retrieved 5 May 2020.
- ↑ "ASSAM HEALTH WORKERS TO VISIT OVER 25,000 VILLAGES FOR SAMPLE TESTING". News Live (in ఇంగ్లీష్). 7 May 2020. Archived from the original on 10 జూన్ 2020. Retrieved 26 మే 2020.
- ↑ Hemanta Kumar Nath (6 May 2020). "Assam govt forms 1,000 medical teams to identify potential Covid-19 cases". India Today (in ఇంగ్లీష్). Retrieved 7 May 2020.
- ↑ "Rs 500 fine for not wearing masks in public, financial aid to returning students and more". The Indian Express (in ఇంగ్లీష్). 7 May 2020.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/>
ట్యాగు కనబడలేదు