ఆగ్ఫా ఫోటో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆగ్ఫా ఫోటో
తరహా
స్థాపన2004
ప్రధానకేంద్రము
పరిశ్రమఛాయాచిత్రకళ
ఉత్పత్తులుఫిలిం

ఆగ్ఫా ఫోటో (ఆంగ్లం: AgfaPhoto) ఐరోపా ఖండానికి చెందిన ఒక ఫోటోగ్రఫీ సంస్థ. ఆగ్ఫా-గేవర్ట్ తమ కన్జ్యూమర్ ఇమేజింగ్ డివిజన్ ను 2004 విక్రయించిన నేపథ్యంలో ఈ సంస్థ ఏర్పడింది. దీని మాతృసంస్థ అయిన ఆగ్ఫా ఫిలిం, ఫోటోగ్రఫిక్ కాగితం, కెమెరాలను విక్రయిస్తుండగా 1964 లో మరొక ఫిలిం తయారీదారు గేవర్ట్ సంస్థలో విలీనం అయ్యింది. అయితే ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఆగ్ఫాఫోటో దివాళా తీసింది.