సినీస్టిల్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పరిశ్రమ | పరిశ్రమ |
---|---|
స్థాపన | 2012 |
ప్రధాన కార్యాలయం | Los Angeles, California |
ఉత్పత్తులు | Photographic film |
సినీస్టిల్ (ఆంగ్లం: Cinestill) ఈస్ట్‌మన్ కొడాక్ చే తయారు చేయబడిన మోషన్ పిక్చర్ (చలనచిత్రాలను తీయటానికి వినియోగించబడే) ఫిలిం ను స్టిల్ కెమెరాలలో వినియోగించేందుకు వీలుగా 35mm ఫిల్మ్, 120 ఫిల్మ్ లు గా రూపొందించే సంస్థ.
కలర్ నెగిటివ్ ఫిలిం
[మార్చు]చలనచిత్రాలకు ఉపయోగించే కోడాక్ ఫిలిం వెనుకవైపున ఉన్న రెం జెట్ బ్యాకింగ్ అనే పొరను తొలగించటంతో స్టిల్ కెమెరాలలో ఈ వాడటానికి ఈ ఫిలిం అనుగుణంగా ఉంటుంది. ఇలా ఈ పొరను తొలగించటం ఫోటోలలో స్పష్టత ఎక్కువగా ఉన్న భాగాలు వెలుగుతున్నట్లు కనబడతాయి. సినీ స్టిల్ కలర్ ఫిలిం ఉత్పత్తులు:
- 800Tungsten Xpro C-41 లేదా 800T (కొడాక్ యొక్క Vision 3 5219)
- 50Daylight Xpro C-41 లేదా 50D (కొడాక్ యొక్క Vision3 50D 7203)
సాధారణంగా ఈ ఫిలిం ను ఈస్ట్మన్ కలర్ నెగటివ్ ప్రక్రయ తో సంవర్థన చేయాలి. కానీ దీనిని C-41 ప్రక్రియతో సంవర్థన చేయటంతో ఫోటోలు ఆసక్తకరంగా వస్తాయి.
బ్లాక్ అండ్ వైట్
[మార్చు]- bwXX Double-X (కొడాక్ యొక్క Eastman double-x)