Jump to content

ఆడదాని సవాల్

వికీపీడియా నుండి
ఆడదాని సవాల్
దర్శకత్వంకె.ఎస్.ఆర్.దాస్
నిర్మాతవి.ఆర్.మోహనరావు
తారాగణంమురళీమోహన్,
రామకృష్ణ,
విజయలలిత,
విజయశాంతి
ఛాయాగ్రహణంపుష్పాల గోపీకృష్ణ
కూర్పుకె.రామమోహనరావు
సంగీతంకె.చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
రాజా ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
1984
దేశంభారతదేశం

ఆడదాని సవాల్ రాజా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1984, ఆగష్టు 31న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో విజయశాంతి, మురళీమోహన్ జంటగా నటించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.అబ్బబ్బ వీడి సోకుమాడ , గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

2.కలలు కథలు ఎన్నెన్నో మంచి మనసులో, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.కత్తిలాంటి కన్నెపిల్లలు కాపుకొచ్చారు , గానం.పులపాక సుశీల

4.కలలు కథలు ఎన్నెన్నో మంచి మనసులో కళలు , గానం.పి.సుశీల

5 . ఈ పసుపు కుంకుమలే దేవతలు , గానం.పి.సుశీల బృందం.

మూలాలు

[మార్చు]

ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లింకులు

[మార్చు]