ఆడవాళ్లు మీకు జోహార్లు (2022 సినిమా)
స్వరూపం
(ఆడవాళ్లు మీకు జోహార్లు (2021 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఆడవాళ్లు మీకు జోహార్లు | |
---|---|
దర్శకత్వం | కిశోర్ తిరుమల |
రచన | కిశోర్ తిరుమల |
నిర్మాత | చెరుకూరి సుధాకర్ |
తారాగణం | శర్వానంద్ రష్మికా మందన్న ఖుష్బూ రాధిక శరత్‌కుమార్ ఊర్వశి |
ఛాయాగ్రహణం | సుజిత్ సారంగ్, |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ |
విడుదల తేదీs | 2022 మార్చి 4 (థియేట్రికల్ రిలీజ్) 2022 ఏప్రిల్ 14 (ఓటీటీలో విడుదల)[1] |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆడవాళ్లు మీకు జోహార్లు 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.[2][3]
చిత్ర నిర్మాణం
[మార్చు]ఆడవాళ్లు మీకు జోహార్లు 2021 జులై 20న షూటింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]పాటలజాబితా.
ఆడవాళ్ళు మీకు జోహార్లు , రచన: శ్రీమణి , గానం. దేవీశ్రీ ప్రసాద్ .
ఓ మై ఆద్యా, రచన: శ్రీమణి , గానం.యాజిన్ నజీర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
- నిర్మాత: చెరుకూరి సుధాకర్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిశోర్ తిరుమల
- సంగీతం:
- సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
- ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
- ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాశ్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (14 April 2022). "డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'జేమ్స్'." Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ Namasthe Telangana (3 August 2021). "శర్వానంద్ సినిమాలో ముగ్గురు ఎవర్‌గ్రీన్ హీరోయిన్లు". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
- ↑ Andhrajyothy (28 January 2022). "'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. విడుదల తేదీ ఖరారు". Archived from the original on 28 January 2022. Retrieved 28 January 2022.
- ↑ Eenadu (20 July 2021). "'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. మొదలైంది". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
- ↑ HMTV (5 April 2021). "ఆడవాళ్లు మీకు జోహార్లు.. రష్మిక మందన క్యూట్ లుక్". Retrieved 9 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)