Jump to content

ఆదర్శం (1993 సినిమా)

వికీపీడియా నుండి
ఆదర్శం
దర్శకత్వంమౌళి
రచనతనికెళ్ళ భరణి (మాటలు)
స్క్రీన్ ప్లేమౌళి
కథమౌళి
నిర్మాతసి. వెంకటరాజు
జి. శివరాజు
తారాగణంజగపతిబాబు, అశ్వని నాచప్ప
ఛాయాగ్రహణండి. ప్రసాద్ బాబు
కూర్పుడి. శ్యాం ముఖర్జీ
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ విజయ లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2 ఏప్రిల్ 1993 (1993-04-02)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆదర్శం 1993, ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, అశ్వని నాచప్ప జంటగా నటించగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
  • నిర్మాత: సి. వెంకటరాజు, జి. శివరాజు
  • మాటలు: తనికెళ్ళ భరణి
  • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
  • ఛాయాగ్రహణం: డి. ప్రసాద్ బాబు
  • కూర్పు: డి. శ్యాం ముఖర్జీ
  • నిర్మాణ సంస్థ: శ్రీ విజయ లక్ష్మీ ప్రొడక్షన్స్

మూలాలు

[మార్చు]
  1. "Heading". gomolo. Archived from the original on 2018-10-11. Retrieved 2018-10-30.
  2. "Adarsham on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-01-18.

ఇతర లంకెలు

[మార్చు]