ఇద్దరూ అసాధ్యులే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇద్దరూ అసాధ్యులే
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాణం ప్రసాదరావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
రజనీకాంత్,
గీత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆచార్య ఆత్రేయ
కూర్పు యస్.యస్. లాల్
నిర్మాణ సంస్థ శ్రీ సారధీ స్టూడియోస్
భాష తెలుగు

ఇద్దరూ అసాధ్యులే (Iddaru Asadhyule) 1979లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో ఘట్టమనేని కృష్ణ, రజనీకాంత్ పోటాపోటీగా నటించి మెప్పించారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఈ బ్రతుకే ఒక ఆట ఇది దేవుడు ఆడే పిల్లాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. చినుకు చినుకు పడుతుంటే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ?

బయటి లింకులు

[మార్చు]