ఇస్కాన్ దేవాలయం (విశాఖపట్నం)
స్వరూపం
| ఇస్కాన్ దేవాలయం విశాఖపట్నం | |
|---|---|
| ప్రదేశం | |
| దేశం: | భారతదేశం |
| రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా: | విశాఖపట్నం జిల్లా |
| ప్రదేశం: | సాగర్‌నగర్ |
| అక్షాంశ రేఖాంశాలు: | 17°45′52″N 83°21′26″E / 17.764513°N 83.357335°E |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | శ్రీకృష్ణుడు |
| ప్రధాన దేవత: | రాధ |
| ఇతిహాసం | |
| సృష్టికర్త: | ఇస్కాన్ |
| వెబ్ సైట్: | https://iskconvizag.org/ |
సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) నిర్మించిన దేవాలయం.[1] ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీకృష్ణుడు కాగా ప్రధాన దేవత రాధ. రాధాకృష్ణులుతో పాటు, సుభద్ర, బలభద్ర జగన్నాథస్వామి, సీతారామలక్ష్మణ, హనుమంతుడు తదితర మూర్తులు కూడా ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి
[మార్చు]విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 13 కి.మీ లోపు దూరంలో ఉన్న ఇస్కాన్ దేవాలయం చేరుకోవడానికి ఆటో రిక్షా, టాక్షీ, సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక విశాఖపట్నం ఆర్టీసి కాంప్లెక్స్ నుండి ఇస్కాన్ దేవాలయం 10 కి.మీ, విమానాశ్రయం నుండి 20 కి.మీ. దూరంలో ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఇస్కాన్‌లో అమెరికా స్వామీజీలు |". web.archive.org. 2024-01-20. ఒరిజినల్ నుండి 2024-01-20 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-01-20.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)