ఈస్ట్ జోన్ మహిళల క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు మండల మహిళా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్Madhuri Mehta
జట్టు సమాచారం
చరిత్ర
IZODC విజయాలు0
IZ3D విజయాలు0
IZT20 విజయాలు0
IZOD విజయాలు0

ఈస్ట్ జోన్ (తూర్పు మండల) మహిళా క్రికెట్ జట్టు మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు, T20 మ్యాచ్ లు ఆడటానికి ఏర్పాటు చేసారు. ఇది.భారత దేశ తూర్పు ప్రాంతాలకు చెందిన ఐదు జట్లకు చెందిన ఆటగాళ్ల మిశ్రమ జట్టు. అవి - అస్సాం, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర జట్లు. రాణి ఝాన్సీ ట్రోఫీలో ఆడటానికి 1974-75లో ఈ తూర్పు మండల జట్టు ఏర్పాటు చేసారు. పోటీలు ముగిసే వరకు అంటే 2002-03 సం.వరకు తూర్పు మండల జట్టు ఆడింది. తర్వాతఆ జట్టు ఒక రోజు పోటీలో, ఆపై మూడు రోజుల పోటీలలో పాల్గొని, రెండుసార్లుగా రన్నరప్‌గా నిలిచారు.[1]

చరిత్ర[మార్చు]

తూర్పు మండల మహిళల జట్టు మొదట రాణి ఝాన్సీ ట్రోఫీని 1974 –75 లిస్ట్ A పోటీలో ఆడారు. 2002-03 తర్వాత సీజన్ రద్దు అయ్యే వరకు వారు టోర్నమెంట్‌లో ఆడారు, అయితే ఈ ట్రోఫీకి సంబంధించిన పూర్తి ఫలితాలు నమోదు కాలేదు.[2] వారు 1975-76, 1984-85 లో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో కూడా మ్యాచ్‌లు ఆడారు.[3][4]

2007లో, ఈ జట్టు ఒక రోజు పోటీలలో 2006-07 మధ్య నుండి 2013-14 సీజన్ ముగిసే వరకు ఆడింది.[2] 2010-11లో నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలతో 3వ స్థానంలో నిలిచింది.[5]

2014–15 సీజన్‌లో, తూర్పు మండల మహిళల జట్టు అంతర మండల రెండు రోజుల పోటీలో పాల్గొంది. మొదటి సీజన్‌లో, నాలుగు మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్‌లో గెలిచిన రెండు ఆటలు డ్రా అవడంతో రన్నరప్‌గా నిలిచింది.[6] టోర్నమెంట్ మూడు రోజుల పోటీగా మారినప్పుడు, మొదటి ఇన్నింగ్స్‌లో ఆటలు మూడు డ్రా అవడంతో 2015–16లో జట్టు మళ్ళీ రన్నరప్‌గా నిలిచింది.[7] 2016–17లో తూర్పు మండల జట్టు నాల్గవ స్థానంలోను, 2017–18లో ఐదు జట్ల పోటీలో అట్టడుగు స్థానం సంపాదించింది.[8][9]

2022–23లో, మహిళల అంతర మండల T20 క్రికెట్ పోటీలతో భారతదేశంలో జోనల్ క్రికెట్ తిరిగి వచ్చింది. ఆరు జట్ల టోర్నమెంట్ మొదటి ఎడిషన్‌లో ఐదవ స్థానంలో నిలిచింది.[10] 2023 ఫిబ్రవరిలో, 2022–23 మహిళల అంతర మండల ఒక రోజు పోటీలలో సమూహ (గ్రూప్) దశలో మూడవ స్థానంలో నిలిచింది.[11]

ఆటగాళ్ళ బృందం[మార్చు]

2022–23 సీజన్ కోసం ప్రకటించిన జట్టు ఆధారంగా. బోల్డ్‌లో ఉన్న ఆటగాళ్లకు అంతర్జాతీయ టోపీ (క్యాప్‌)లు ఉంటాయి.[12][13]

Name Nationality Domestic team Notes
ఉమా చెత్రీ  భారతదేశం అస్సాం
రష్మీ దే  భారతదేశం అస్సాం
ప్రియాంక బాలా  భారతదేశం బెంగాల్
ధారా గుజ్జర్  భారతదేశం బెంగాల్
సైకా ఇషాక్  భారతదేశం బెంగాల్
సుకన్య పరిదా  భారతదేశం బెంగాల్
మితా పాల్  భారతదేశం బెంగాల్
ప్రియాంక సర్కార్  భారతదేశం బెంగాల్
అన్షు అపూర్వ  భారతదేశం బీహార్
రచనా సింగ్  భారతదేశం బీహార్
అశ్వని కుమారి  భారతదేశం జార్ఖండ్
శాంతి కుమారి  భారతదేశం జార్ఖండ్
మమతా పాశ్వాన్  భారతదేశం జార్ఖండ్
అనూజా పాటిల్  భారతదేశం జార్ఖండ్
దేవయాని ప్రసాద్  భారతదేశం జార్ఖండ్
నిహారిక ప్రసాద్  భారతదేశం జార్ఖండ్
మాధురీ మెహతా  భారతదేశం ఒడిస్సా Captain
సుశ్రీ దిబ్యదర్శిని  భారతదేశం ఒడిస్సా
సరితా మెహెర్  భారతదేశం ఒడిస్సా
రామేశ్వరి నాయక్  భారతదేశం ఒడిస్సా
రసనార పర్విన్  భారతదేశం ఒడిస్సా
ప్రియాంక ప్రియదర్శిని  భారతదేశం ఒడిస్సా
ప్రియాంక ఆచార్జీ  భారతదేశం త్రివుర
పూజ దాస్  భారతదేశం త్రివుర
జుమ్కీ దేబ్‌నాథ్  భారతదేశం త్రివుర
రిజు సాహా  భారతదేశం త్రివుర

సీజన్లు[మార్చు]

మహిళల అంతర మండల మూడు రోజుల పోటీలు[మార్చు]

సీజన్లు లీగ్ స్టాండింగ్‌లు [14] గమనికలు
P W L DWF DLF ND BP Pts Pos
2014–15 4 0 0 2 1 1 0 8 2వ
2015–16 4 0 0 3 1 0 0 10 2వ
2016–17 4 0 1 2 1 0 0 7 4వ
2017–18 4 0 1 1 2 0 0 5 5వ

మహిళల సీనియర్ అంతర మండల T20 పోటీలు[మార్చు]

సీజన్లు లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 1 4 0 0 +0.257 4 5వ

మహిళల సీనియర్ అంతర మండల ఓక రోజు పోటీలు[మార్చు]

సీజన్లు లీగ్ స్టాండింగ్‌లు గమనికలు
P W L T NR NRR Pts Pos
2022–23 5 3 2 0 0 +0.362 12 3వ

గౌరవాలు[మార్చు]

  • మహిళల అంతర మండల ఒక రోజు పోటీలు :
    • విజేతలు (0):
    • ఉత్తమ ముగింపు: 3వ (2010–11)
  • సీనియర్ మహిళల క్రికెట్ అంతర మండల మూడు రోజుల గేమ్ :
    • విజేతలు (0):
    • ఉత్తమ ముగింపు: రన్నర్స్-అప్ ( 2014–15 & 2015–16 )
  • మహిళల సీనియర్ అంతర మండల T20 పోటీలు :
    • విజేతలు (0):
    • ఉత్తమ ముగింపు: 5వ ( 2022–23 )
  • మహిళల సీనియర్ అంతర మండల ఒక రోజు పోటీలు :
    • విజేతలు (0):
    • ఉత్తమ ముగింపు: 3వ ( 2022–23 )

ప్రస్తావనలు[మార్చు]

  1. "Team Profile: East Zone Women". CricketArchive. Retrieved 24 July 2021.
  2. 2.0 2.1 "Women's List A Matches Played by East Zone Women". CricketArchive. Retrieved 29 July 2021.
  3. "East Zone Women v New Zealand Women, 23 January 1976". CricketArchive. Retrieved 29 July 2021.
  4. "East Zone Women v New Zealand Women, 2, 3 March 1985". CricketArchive. Retrieved 29 July 2021.
  5. "Inter Zone Women's One Day Competition 2010/11". CricketArchive. Retrieved 29 July 2021.
  6. "Inter Zone Women's Two Day Competition 2014/15". CricketArchive. Retrieved 29 July 2021.
  7. "Inter Zone Women's Three Day Competition 2015/16". CricketArchive. Retrieved 29 July 2021.
  8. "Inter Zone Women's Three Day Competition 2016/17". CricketArchive. Retrieved 29 July 2021.
  9. "Inter Zone Women's Three Day Competition 2017/18". CricketArchive. Retrieved 29 July 2021.
  10. "Senior Women's Inter Zonal T20". BCCI. Retrieved 17 November 2022.
  11. "Senior Women's Inter Zonal One Day". BCCI. Retrieved 22 February 2023.
  12. "Senior Women's Inter Zonal T20 Trophy 2022: Full squads, Fixtures & Preview: All you need to know". CricketWorld. 7 November 2022. Retrieved 9 November 2022.
  13. "Senior Women's Inter Zonal One Day Trophy, 2023/Squads". Cricket.com. Retrieved 22 February 2023.
  14. "Women's First-Class Matches Played by East Zone Women". Retrieved 29 July 2021.