ఈ కాలపు పిల్లలు
Jump to navigation
Jump to search
ఈ కాలపు పిల్లలు (1976 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
తారాగణం | శ్రీదేవి,జి.వరలక్ష్మి |
సంగీతం | మాధవపెద్ది సత్యం |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం[మార్చు]
- శ్రీదేవి
- రామకృష్ణ
- ప్రభ
- కాంతారావు
- ప్రభాకర రెడ్డి
- త్యాగరాజు
- దేవదాస్ కనకాల
- జి.వరలక్ష్మి
- సారథి
- జ్యోతిలక్ష్మి
- జయమాలిని
- శ్యామ్‌కుమార్
- కె.జె.సారథి
- పిఆర్ వరలక్ష్మి
పాటలు[మార్చు]
- కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
- పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:సినారె
- యేమన్నాడే అతడు అవునన్నాడా యేo చేశాడే - పి.సుశీల, రమోలా - రచన: దాశరథి
- లారీ లారీ హ హ లేలెండ్ లారీ రాను పోను ఓయ్ ఇదే - పి.సుశీల, పి.లక్ష్మీదీపక్ - రచన: కొసరాజు
- . సేయ్యలోయ్ హంగామా సేయ్యాలోయ్ ఆడాలోయ్ - ఎస్.జానకి బృందం - రచన: ఆరుద్ర