ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఎంపిల పనితీరును అధ్యయనం చేసి వారికీ గుర్తింపుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అందించే అవార్డు. ఈ అవార్డును 1993లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్ పాటిల్ స్థాపించాడు.

అవార్డు గ్రహీతలు

[మార్చు]
అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల విజేతల జాబితా
సంవత్సరం గ్రహీతలు | అవార్డు అందుకున్న తేదీ
1993 ఇంద్రజిత్ గుప్తా
1994 అటల్ బిహారీ వాజపేయి
1995 చంద్రశేఖర్ 12 డిసెంబర్ 1995[1]
1996 సోమనాథ్ ఛటర్జీ 19 మార్చి 1997
1997 ప్రణబ్ ముఖర్జీ 17 డిసెంబర్ 1999
1998 ఎస్. జైపాల్ రెడ్డి 17 డిసెంబర్ 1999
1999 లాల్ కృష్ణ అద్వానీ 21 మార్చి 2005
2000 అర్జున్ సింగ్ 21 మార్చి 2005
2001 జస్వంత్ సింగ్ 21 మార్చి 2005
2002 మన్మోహన్ సింగ్ 21 మార్చి 2005
2003 శరద్ పవార్ 13 సెప్టెంబర్ 2007
2004 సుష్మాస్వరాజ్ 13 సెప్టెంబర్ 2007
2005 పి. చిదంబరం 13 సెప్టెంబర్ 2007
2006 మణి శంకర్ అయ్యర్ 13 సెప్టెంబర్ 2007
2007 ప్రియా రంజాన్ దాస్ మున్సి [2] 18 ఆగష్టు 2010
2008 మోహన్ సింగ్ 18 ఆగష్టు 2010
2009 మురళీ మనోహర్ జోషి 18 ఆగష్టు 2010
2010 అరుణ్ జైట్లీ 12 ఆగష్టు 2014
2011 కరణ్ సింగ్ 12 ఆగష్టు 2014
2012 శరద్ యాదవ్ 12 ఆగష్టు 2014
2013 నజ్మా హెప్తుల్లా 01 ఆగష్టు 2018
2014 హుకుం దేవ్ నారాయణ్ యాదవ్ 01 ఆగష్టు 2018
2015 గులాం నబీ ఆజాద్ 01 ఆగష్టు 2018
2016 దినేష్ త్రివేది 01 ఆగష్టు 2018
2017


భర్తుహరి మహతాబ్[3] 01 ఆగష్టు 2018


మూలాలు

[మార్చు]
  1. Indian Parliamentary Group (IPG) (2019). "OUTSTANDING PARLIAMENTARIAN AWARD". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  2. "Dasmunsi, M M Joshi to get Outstanding Parliamentarian award". Times of India. New Delhi. Aug 6, 2010. Retrieved Nov 7, 2012.
  3. "Rajya Sabha Congratulates Best Parliamentarian Awardees". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.