Jump to content

ఉదయచంద్రిక

వికీపీడియా నుండి
ఉదయచంద్రిక
ఉదయచంద్రిక
ఉదయచంద్రిక
వృత్తిసినిమానటి, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1966-1985
Notable workనడమంత్రపు సిరి,
మళ్ళీ పెళ్ళి

ఉదయచంద్రిక కన్నడ చలనచిత్ర నటి, నిర్మాత. ఈమె కన్నడ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటించింది.[1]

వృత్తి

[మార్చు]

ఉదయచంద్రిక 1966లో విడుదలైన కఠారి వీర అనే కన్నడ సినిమాతో నటించడం ప్రారంభించింది. ఈ సినిమాలో రాజ్‌కుమార్ సరసన నటించింది. అది మొదలు 1985 వరకు ఈమె పలు చిత్రాలలో వివిధ పాత్రలను ధరించింది. ఈమె రాజ్‌కుమార్, కళ్యాణకుమార్, ఉదయ్ కుమార్, రాజేష్, విష్ణువర్ధన్, శ్రీనాథ్,రజనీకాంత్, ఎం.జి.రామచంద్రన్, ప్రేమ్‌ నజీర్, ఘట్టమనేని కృష్ణ వంటి ఆ కాలపు హీరోలందరితో కలిసి నటించింది. ఈమె చంద్రిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండు చిత్రాలను కూడా నిర్మించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

కన్నడ

[మార్చు]
సంవత్సరంసినిమాసహ నటులుదర్శకుడు
1966కఠారివీరరాజ్‌కుమార్వై.ఆర్.స్వామి
1967మనసిద్దరె మార్గరాజాశంకర్ఎం.ఆర్.విఠల్
1968భాగ్యదేవతెరాజ్‌కుమార్రత్నాకర్-మధు
1968ధూమకేతురాజ్‌కుమార్ఆర్.ఎన్.జయగోపాల్
1968చిన్నారి పుట్టణ్ణరమేష్బి.ఆర్.పంతులు
1969మల్లమ్మన పవాడరాజ్‌కుమార్, బి. సరోజా దేవిపుట్టణ్ణ కణగాల్
1969సువర్ణభూమిరాజేష్, సుదర్శన్ఎ.ఎం.సమీవుల్లా
1970భలే కిలాడిశ్రీనాథ్ఎస్.ఎన్.సింగ్
1970భూపతి రంగరాజ్‌కుమార్గీతాప్రియ
1970మృత్యుపంజరదల్లి సి.ఐ.డి. 555ఉదయ్‌కుమార్, శ్రీనాథ్సునంద్
1971హెణ్ణు హొన్ను మణ్ణురాజేష్బసవరాజ కస్తూర్
1972బేతాళ గుడ్డరాజేష్బి.ఎ.అరసకుమార్
1972సీతెయల్ల సావిత్రివిష్ణువర్ధన్వాదిరాజ్
1972ఉత్తర దక్షిణరమేష్, కల్పనవిజయ సత్యం
1973బెట్టద భైరవఉదయ్‌కుమార్ఎం.ఎన్.శ్రీనివాస్
1975ఆశాసౌధఉదయ్‌కుమార్, రాజేష్, కల్పనకె.బి.శ్రీనివాసన్
1976బదుకు బంగారవాయితురాజేష్, శ్రీనాథ్, జయంతి, మంజులఎ.వి.శేషగిరిరావు
1976బాళు జేనుగంగాధర్, ఆరతి, రజనీకాంత్బాలన్, కునిగల్ నాగభూషణ్
1976కాడ్గిచ్చురామగోపాల్ఎస్.ఎన్.సింగ్
1976నమ్మ ఊర దేవరురాజేష్ఎన్.టి.జయరామ్
1977కర్తవ్యద కరెయశ్‌రాజ్, బి.వి.రాధసునంద్
1979ఉడుగోరెకళ్యాణ్‌కుమార్మహేశ్
1985కిలాడి అళియకళ్యాణ్‌కుమార్, శంకర్‌నాగ్విజయ్

తెలుగు

[మార్చు]
సంవత్సరంసినిమాసహ నటులుదర్శకుడు
1968నడమంత్రపు సిరిహరనాథ్, విజయనిర్మలతాతినేని రామారావు
1970మళ్ళీ పెళ్ళికృష్ణ, కృష్ణంరాజుచిత్తజల్లు శ్రీనివాసరావు

తమిళం

[మార్చు]
సంవత్సరంసినిమాసహ నటులుదర్శకుడు
1962దైవతిన్ దైవమ్‌ఎస్.ఎస్.రాజేంద్రన్, సి.ఆర్.విజయకుమారికె.ఎస్.గోపాలకృష్ణన్
1966పెరియ మణిథన్
1967రాజథి
1970మాది వీట్టు మప్పిలైరవిచంద్రన్, జయలలితఎస్.కె.ఎ.చారి
1971ఒరు తాయ్ మక్కళ్ఎం.జి.రామచంద్రన్, జయలలితపి.నీలకంఠన్
1974స్వాతి నచ్చతిరమ్

మలయాళం

[మార్చు]
సంవత్సరంసినిమాసహ నటులుదర్శకుడు
1968ఆంచు సుందరికళ్‌ప్రేమ్‌ నజీర్, జయభారతిఎం.కృష్ణన్‌నాయర్
1968ఇన్‌స్పెక్టర్ప్రేమ్‌ నజీర్ఎం.కృష్ణన్‌నాయర్
1975భార్య ఇల్లాథ రాత్రితిక్కురిసి సుకుమారన్ నాయర్బాబు నాథన్ కోడె

నిర్మాతగా

[మార్చు]
సంవత్సరంసినిమాభాషనటీనటులుదర్శకుడు
1979అసాధ్య అళియకన్నడవిష్ణువర్ధన్, పద్మప్రియభార్గవ
1985కిలాడి అళియకన్నడకళ్యాణ్‌కుమార్, శంకర్‌నాగ్విజయ్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Udayachandrika". చిలోక. Archived from the original on 3 డిసెంబరు 2019. Retrieved 13 June 2020.

బయటిలింకులు

[మార్చు]