ఉద్దండుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉద్దండుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సాంబశివరావు
తారాగణం కృష్ణ, సుమలత
ఊర్వశి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ సత్య చిత్ర
భాష తెలుగు

ఉద్దండుడు 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించిన ఈ సినిమకు పి.సాంబశివరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సుమలత, ఊర్వశి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ, సంభాషణలు: పరుచూరి సోదరులు
 • పాటలు: వేటూరి
 • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరామ్
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • ఛాయాగ్రహణం: విఎస్‌ఆర్ స్వామి
 • కూర్పు: కోటగిరి గోపాలరావు
 • కళ: శంకర్
 • పోరాటాలు: జూడో రత్నం
 • నృత్యాలు: శ్రీనివాస్
 • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
 • నిర్మాతలు: సత్యనారాయణ, సూర్యనారాయణ
 • దర్శకత్వం: పి.సాంబశివరావు
 • బ్యానర్: శ్రీ సత్య చిత్ర
 • విడుదల తేదీ: 1984 ఆగస్టు 30

మూలాలు[మార్చు]

 1. "Udhandudu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు[మార్చు]