ఉద్యమం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉద్యమం
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.రంగారావు
నిర్మాణం వి.శ్రీనివాసరావు
తారాగణం భానుచందర్,
యమున,
కోట శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ వి.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

ఉద్యమం వి.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై 1990, నవంబర్ 30న విడుదలైన తెలుగు సినిమా. కె.రంగారావు దర్శకత్వంలో వి.శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో భానుచందర్, యమున నటించారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత గాయనీగాయకులు
1 వేసంగి సూరీడు వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
2 స్వాగతం సుస్వాగతం వేటూరి కె. జె. ఏసుదాసు, చిత్ర
3 ఓటులు వేసి వేటూరి నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ
4 స్వార్థపరుల నందిగామ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Udhyamam (K. Rangarao) 1990". ఇండియన్ సినిమా. Retrieved 15 October 2022.

బయటి లింకులు[మార్చు]