ఉప్పదనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప్పన లేదా ఉప్పదనము (Saltiness) అనగా ఉప్పు (Salt) యొక్క రుచి.[1] వివిధ పదార్ధాల ఉప్పదనానికి ప్రధారమైన కారణం వానిలోని సోడియమ్ (Sodium) అణువులు. అయితే క్షారలోహాల అణువులు కూడా ఉప్పదనాన్ని కలుగుజేస్తాయి. పొటాషియం, లిథియం అయాన్ల ఉప్పదనం సోడియం అయాన్ల మాదిరిగానే ఉంటుంది. కానీ రుబీడియం, సీజియం అయాన్లు పెద్దవిగా ఉండడం వలన వాని ఉప్పదనం తేడాగా ఉంటుంది. ఉప్పులోని సోడియమ్ యొక్క ఉప్పదనం సూచిక (Index) - 1. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సైంధవ లవణం లోని పొటాషియమ్ యొక్క ఉప్పదనం సూచిక - 0.6.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పదనము&oldid=2953949" నుండి వెలికితీశారు