ఉప్పుగుండూరి అశ్వత్థనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పుగుండూరి అశ్వత్థనారాయణ
ఉప్పుగుండూరి అశ్వత్థనారాయణ
జననం1928
వల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారత్
జాతీయతIndian
రంగములుజియోలజి
చదువుకున్న సంస్థలుఆంధ్ర విశ్వవిద్యాలయం
ముఖ్యమైన పురస్కారాలుExcellence in Geophysical Education Award, AGU (2005),
AGU International Award (2007)

డాక్టర్ అశ్వత్థనారాయణ " ఐసోటోప్ జియో కెమిస్ట్రీ " లో అంతర్జాతీయ నిపుణుడు - ఈ క్షేత్ర రంగంలో ప్రపంచ మహా మహులలో దిగ్గజం. జియాలజీ క్షేత్ర రంగంలో నిష్ణాతుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ మేటి భూగర్భ శాస్త్రవేత్త, పరిజ్ఞనానికి " సోషియో ఎకనామిక్ " అంశం అనుసంధానించి సద్ ఫలితాలు సాధించారు. వీరి పీ హెచ్ డి థీసిస్ నేడు - " న్యూక్లియర్ జియాలజీ " గా వెలసింది. అణు భూగర్భ శాస్త్ర క్షేత్రంలో డాక్టరేట్ సాదించిన ప్రప్రధమ భారతీయుడు. ఐదు దశాబ్దాల పాటు భూగర్భ, పర్యావరణ క్షేత్రాలలో తన అమూల్యమైన సేవలు అందిస్తూ వచ్చారు. భూ రసాయిన శాస్త్రాన్ని ప్రజా ప్రయోజనాలకి మళచిన అనుభవ యోగ్య శాస్త్రవేత్త.

ఇవీ చూడండి[మార్చు]

మూలం[మార్చు]

యితర లింకులు[మార్చు]