ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో రెండవది. ఇది ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉంది. దీన్ని స్థాపించిన తేదీ తెలుసుకోవడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 1096 నుంచి ఇక్కడ బోధన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఇది ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలో రెండో అతి పెద్ద విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది.