ఎవరికివారే యమునాతీరే

వికీపీడియా నుండి
(ఎవరికి వారే యమునా తీరే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎవరికి వారే యమునా తీరే
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం రాజబాబు,
పూజా రంజని,
ప్రభాకర రెడ్డి,
సత్యనారాయణ,
కృష్ణకుమారి,
గిరిజ,
రోజారమణి
నిర్మాణ సంస్థ బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఎవరికి వారే యమునా తీరే 1974లొ విడుదలైన తెలుగు సినిమా. బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పతాకంపై కుమార్జీ, శ్రీరాజ్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. రాజబాబు, పూజా రంజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • నిర్మాత: కుమార్జీ, శ్రీరాజ్
  • ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప
  • కూర్పు: కె.బాలు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • పాటలు: దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
  • కథ: రాజబాబు
  • చిత్రానువాదం, సంభాషణలు: దాసరి నారాయణరవు
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బసవేశ్వర్, చంద్రశేఖర్, సున్నితం సుబ్రహ్మణ్యం,
  • సంగీత లేబుల్: కొలంబియా
  • నృత్య దర్శకుడు: రాజు - శెషు
  • విడుదలతేదీ: 1974 డిసెంబరు 20

పాటలు

[మార్చు]
  1. ఎవరికివారే యమునాతీరే ఎక్కడో పుడతారు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: గోపి
  2. ఓ మనిషీ ఈ లోకమే ఒక సంత ఓ ఈ సంతలో - ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  3. జాలి లేని బ్రహ్మయ్య బదులు పలుకవేమయ్యా - పి.సుశీల - రచన: గోపి
  4. నా పేరు రాజు జేబులో పైస లేదు నే నాడింది - ఎస్.పి.బాలు - రచన: దాశరథి
  5. పొతే పోయింది - చంద్రశేఖర్,ఎస్.పి.బాలు,బసవేశ్వర్,ఎస్.సుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు

మూలాలు

[మార్చు]
  1. "Evariki Vare Yamuna Theere (1974)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు

[మార్చు]