Jump to content

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1971)

వికీపీడియా నుండి

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1971 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అమాయకురాలు "నీ చూపులు గారడి చేసెను నీ నవ్వులు పూలై పూచెను" సాలూరు రాజేశ్వరరావు సినారె పి.సుశీల
"గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని వుంటే ఏముంది" కొసరాజు బృందం
చెల్లెలి కాపురం "చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన" కె.వి.మహదేవన్ సినారె
"కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా" పి.సుశీల
"ఎవరి కోసం రాధ ఏతెంచెనో ఎదురు పడగాలేక ఎటు పొంచెనో"
"విరహమోపగలేక వెన్నెల్లో పడుకుంటే"
"చెలువ పంపిన పూల రేకులు చిలిపి బాసల మూగలేఖలు"
"పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి"
చిన్ననాటి స్నేహితులు "అడగాలని ఉంది ఒకటడాగాలని ఉంది" టి.వి.రాజు సినారె పి.సుశీల
"అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి వలపుల కానుకగా" పి.సుశీల
జీవితచక్రం "హేయ్ పిల్లా ఎక్కడికెళ్తున్నావ్?" శంకర్-జైకిషన్ సినారె పి.సుశీల
మనసు మాంగల్యం "పో పో పో ఎంత దూరం పోతావో" పెండ్యాల ఆత్రేయ ఎస్.జానకి
మట్టిలో మాణిక్యం "నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి" సత్యం ఆత్రేయ పి.సుశీల
"రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్" సినారె
"హే ఎద్దుబండి చూడూ ఒంటెద్దుబండి చూడూ" రాజశ్రీ బృందం
"మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంత కావాలి పూలబాట" గోపి పి.సుశీల
నిండు దంపతులు "ఓ శకుంతలా! అళినీలకుంతలా" టి.వి.రాజు & విజయా కృష్ణమూర్తి సినారె బి.వసంత
"గేదె ఓ గేదె నా ముద్దుల గేదె ఎవ్వరితో చెప్పుకోను ఏ దిక్కూలేదే"
"అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక శ్రీవారు"
రైతుబిడ్డ "ఓ ఓ ఓ విరిసిన మరుమల్లీ జరుగున మన పెళ్ళి" సాలూరు హనుమంతరావు సినారె పి.సుశీల
"హే మహాప్రభో పొందుగ మీ కీరితి జనబృందమ్మున దూకి దూకి" ఎల్.ఆర్.ఈశ్వరి
రామాలయం "ఎందుకు బిడియం చిట్టెమ్మా సందిట చేరవె చిన్నమ్మా" ఘంటసాల & సాలూరు రాజేశ్వరరావు సినారె రమణ
"ఇలా ఇలా రాయె నిన్నిడిసీ నేనుండలేనే" ఆరుద్ర ఎల్.ఆర్.ఈశ్వరి
మోసగాళ్ళకు మోసగాడు "కోరినది నెరవేరినది ఓహో కలలు నిజమాయే" పి.ఆదినారాయణరావు ఆరుద్ర పి.సుశీల
"ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా సల్లగుందా అబ్బాయా" ఎల్.ఆర్.ఈశ్వరి
కళ్యాణ మంటపం "పిలిచే వారుంటే పలికేను నేను హృదయాన ఉయ్యాల ఊగేను నేను" దాశరథి పి.సుశీల
"బలమున్నదనీ ధనమున్నదనీ వెలదిని బానిస చేసేరు" పి.సుశీల బృందం

బయటి వనరులు

[మార్చు]