Jump to content

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (2000)

వికీపీడియా నుండి

2000లో విడుదలైన తెలుగు సినిమాలలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
అంకుల్ [1] " ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలని ఉంది ఓ వరం " వందేమాతరం శ్రీనివాస్ సిరివెన్నెల
"కళ్ళముందు చీకటుంటే కలత దేనికి" బృందం
అద్భుతం [2] "జరిగిందతా మాయే ఇక జరిగేదంతా మాయే" రమణీ భరద్వాజ్ వేటూరి
"నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం" చిత్ర
"మేఘాలు వెన్ను తట్టి పోయే నేడు చిక్కు పిడుగులు నన్ను తాకి"
అన్నయ్య [3] "బావా చందమామలు మరదళ్ళు వీరే ఇంటికి మణిదీపాలు" మణిశర్మ జొన్నవిత్తుల చిత్ర బృందం
ఆజాద్ [4] " చెమ్మచెక్క చెమ్మచెక్క చేమంతులోయి " మణిశర్మ సిరివెన్నెల చిత్ర, సుజాత
నువ్వు వస్తావని "పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి" ఎస్. ఎ. రాజ్‌కుమార్
"కలలోనైన అనుకోలేదే నువు వస్తావని"
పెళ్ళి సంబంధం "తలపాగా నెత్తిన చుట్టి" ఎస్. ఎ. రాజ్‌కుమార్ సిరివెన్నెల చిత్ర
మనోహరం " గుప్పెడు గుండెల " మణిశర్మ చిత్ర
వంశోద్ధారకుడు "కొండపల్లి బొమ్మా" కోటి చిత్ర
"అందాల ప్రాయం" చిత్ర
"గుడి గంటలు" చిత్ర
"నుడి నుడి చినుకుల" రాము, చిత్ర
"నీ చూపు భలే" చిత్ర

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అంకుల్ - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అధ్బుతం - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 27 January 2022.
  3. కొల్లూరి భాస్కరరావు. "అన్నయ్య - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 27 January 2022.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఆజాద్ - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.