ఆమ్ల దాడి

వికీపీడియా నుండి
(ఏసిడ్ దాడి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కాంబోడియా దేశంలో ఆమ్లదాడి బాధితురాలు
బంగ్లాదేశ్ దేశములో ఆమ్లదాడి బాధితులు.

ఆమ్ల దాడి లేదా ఏసిడ్ దాడి మనుషులని వికార రూపంలోకి మార్చి బాధ పెట్టడానికి చేసే వికారపు పని. ఈ రకం నేరాలు భారతదేశం, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు కాంబోడియా దేశాలలో ఎక్కువగా జరుగుతుటాయి. ఈ దాడులకి బలయ్యే వారిలో 80% మంది మహిళలే. 90 శాతం ఇవి ప్రేమ వ్యవహారలో జరుగుతాయి. మనరాష్ట్రంలో కూడా ఈ తరహా అనేక దాడులు జరిగాయి.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆమ్ల_దాడి&oldid=1290667" నుండి వెలికితీశారు