ఒక రాజు ఒక రాణి
Appearance
ఒక రాజు ఒక రాణి | |
---|---|
దర్శకత్వం | యోగి |
రచన | యోగి |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | రవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 19 జూన్ 2003 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒక రాజు ఒక రాణి 2003, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణసారధ్యంలో యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, నమిత, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, ఎమ్.ఎస్.నారాయణ, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాటలు రాసాడు.[1]
నటవర్గం
[మార్చు]- రవితేజ (రవితేజ)
- నమిత (ప్రీతి)
- శోభన్ (హనుమంతు)
- తనికెళ్ళ భరణి (ప్రీతి తండ్రి)
- బ్రహ్మానందం (సచిన్)
- సునీల్
- ఎమ్.ఎస్.నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఆలీ (మిమిక్రీ బుల్లబ్బాయ్)
- చంద్ర మోహన్ (రవి తండ్రి)
- సుధా (రవి తల్లి)
- తెలంగాణ శకుంతల (జైలర్)
- మెల్కోటే (మెల్కోటే)
- బెనర్జీ
- శ్రీనివాసరెడ్డి (రవి స్నేహితుడు)
పాటల జాబితా
[మార్చు]స్వరాల వెన్నెలలోన, రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం. చక్రి
వెన్నెలే , రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం.చక్రి, కౌసల్య .
కలలు కంటాను నేనీవేళ, రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం.కౌసల్య
మన్నుతినే చిన్నతనం , రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం.ఉదిత్ నారాయణ్, కౌసల్య
నిదురించే రాతిలో , రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం.మతిన్, కౌసల్య
నా ప్రాణం , నాగానం , రచన: త్రివిక్రమ్ శ్రీనివాస్, గానం.చక్రి.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: యోగి
- నిర్మాత: రామోజీరావు
- రచన: యోగి
- ఛాయాగ్రహణం: వాసు
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఒక రాజు ఒక రాణి". telugu.filmibeat.com. Retrieved 10 January 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2003 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- రామోజీరావు నిర్మించిన సినిమాలు
- చక్రి సంగీతం అందించిన సినిమాలు
- రవితేజ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- 2003 తెలుగు సినిమాలు