కత్రినా కైఫ్ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Katrina Kaif looking away from the camera
కత్రినా

కత్రినా కైఫ్ బాలీవుడ్ చిత్రాల్లో ప్రముఖంగా నటించే ప్రముఖ బ్రిటీష్ నటి. ఆమె తొలి చిత్రంగా 2003లో బూం విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.[1] మల్లీశ్వరి (1994) అన్న తెలుగు చలన చిత్రంలో జమీందారీకి వారసురాలి పాత్ర పోషించారు.[2] బాలీవుడ్ లో కైఫ్ విజయాన్ని సల్మాన్ ఖాన్ సరసన మైనే ప్యార్ క్యూ కియా? సినిమాతో అందుకున్నారు.[3]2006లో "హమ్‌కో దీవాన కర్ గయే" అనే సంగీత ప్రధాన ప్రేమకథాచిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటించింది. ఈ సినిమా ఆర్థికంగా దెబ్బతిన్నా ఈ జోడీ తరువాత అనేక సినిమాలలో కనిపించింది.[4][5]

విడుదలైన సంవత్సరం సినిమా పేరు సహ నటులు భాష
2003 బూమ్‌ అమితాబ్ బచ్చన్,
గుల్షన్ గ్రోవర్,
జాకీష్రాఫ్,
జీనత్ అమన్
హిందీ
2004 మల్లీశ్వరి వెంకటేష్,
సునీల్,
కోట శ్రీనివాసరావు,
తనికెళ్ల భరణి,
గజాలా
తెలుగు
2005 సర్కార్ అమితాబ్ బచ్చన్,
అభిషేక్ బచ్చన్,
అనుపమ్‌ ఖేర్‌
హిందీ
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
2012 జబ్ తక్ హై జాన్ షారుఖ్ ఖాన్,
అనుష్క శర్మ
హిందీ
2013 ధూమ్‌ 3 అమీర్ ఖాన్,
అభిషేక్ బచ్చన్
హిందీ

Footnotes[మార్చు]

References[మార్చు]

  1. Press Trust of India (12 August 2013). "Katrina Kaif's Boom director always knew she would become a superstar". NDTV. Retrieved 23 July 2015. Cite web requires |website= (help)
  2. Pillai, Sridhar (19 February 2004). ""Malliswari" mania". The Hindu. Retrieved 21 September 2013.
  3. Tuteja, Joginder (7 October 2014). "Katrina Kaif gets another 100 crore film with Bang Bang: Her 12 major films". Bollywood Hungama. Retrieved 2 August 2015. Cite web requires |website= (help)
  4. Adarsh, Taran (14 April 2006). "Review: Humko Deewana Kar Gaye". Bollywood Hungama. Retrieved 3 September 2015. Cite web requires |website= (help)
  5. "Box Office 2006". Box Office India. మూలం నుండి 14 October 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 21 September 2013. Cite web requires |website= (help)