కనిగిరి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనిగిరి రెవెన్యూ డివిజను
కనిగిరి రెవెన్యూ డివిజన్ మ్యాప్
కనిగిరి రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
స్థాపన2022 ఏప్రిల్ 4
Time zoneUTC+05:30 (IST)

కనిగిరి రెవెన్యూ డివిజను భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజనులో 13 మండలాలు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా 2022 ఏప్రిల్ 4 న ఏర్పడింది.[1]

డివిజను లోని మండలాలు[మార్చు]

రెవెన్యూ డివిజన్‌లో పదమూడు మండలాలు ఉన్నాయి.[2]

 1. చంద్రశేఖరపురం మండలం
 2. దర్శి మండలం
 3. దొనకొండ మండలం
 4. హనుమంతునిపాడు మండలం
 5. కనిగిరి మండలం
 6. కొనకనమిట్ల మండలం
 7. కురిచేడు మండలం
 8. మర్రిపూడి మండలం
 9. పామూరు మండలం
 10. పెదచెర్లోపల్లి మండలం
 11. పొదిలి మండలం
 12. పొన్నలూరు మండలం
 13. వెలిగండ్ల మండలం

మూలాలు[మార్చు]

 1. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post n. 3 April 2022. Retrieved 24 May 2022.
 2. "Andhra Pradesh Govt Approves Formation of New Districts". News18. 27 January 2022. Retrieved 24 May 2022.

వెలుపలి లంకెలు[మార్చు]