కమలాపూర్ మండలం
Jump to navigation
Jump to search
కమలాపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, కమలాపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°09′36″N 79°32′26″E / 18.16000°N 79.54056°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | కమలాపూర్ (హన్మకొండ జిల్లా) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 61,413 |
- పురుషులు | 31,104 |
- స్త్రీలు | 30,309 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.02% |
- పురుషులు | 66.82% |
- స్త్రీలు | 38.98% |
పిన్కోడ్ | {{{pincode}}} |
కమలాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[edit]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 61,413 పురుషులు 31,104 - స్త్రీలు 30,309. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మండల గణాంకాలేమీ మారలేదు. ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 61,413. జనాభాలో పురుషులు 31,104 కాగా, స్త్రీల సంఖ్య 30,309. మండలంలో 17,029 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[edit]రెవెన్యూ గ్రామాలు
[edit]- భీంపల్లి
- కన్నూర్
- గుండేడ్
- మర్రిపల్లిగూడెం
- జుజ్ఞూర్
- శనిగరం
- వంగపల్లి
- కమలాపూర్
- ఉప్పల్
- దేశరాజ్పల్లి
- కనిపర్తి
- గూడూర్
- అంబాల
- నేరెళ్ళ
- మాదన్నపేట
- గునిపర్తి
- వెంకటేశ్వరపల్లె
మూలాలు
[edit]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.