Jump to content

కమలాపూర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°09′36″N 79°32′26″E / 18.16000°N 79.54056°E / 18.16000; 79.54056
వికీపీడియా నుండి
(కమలాపూర్ మండలం (వరంగల్ పట్టణ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
కమలాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, కమలాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, కమలాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, కమలాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°09′36″N 79°32′26″E / 18.16000°N 79.54056°E / 18.16000; 79.54056
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం కమలాపూర్ (హన్మకొండ జిల్లా)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,413
 - పురుషులు 31,104
 - స్త్రీలు 30,309
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.02%
 - పురుషులు 66.82%
 - స్త్రీలు 38.98%
పిన్‌కోడ్ {{{pincode}}}

కమలాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 61,413 పురుషులు 31,104 - స్త్రీలు 30,309. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మండల గణాంకాలేమీ మారలేదు. ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 61,413. జనాభాలో పురుషులు 31,104 కాగా, స్త్రీల సంఖ్య 30,309. మండలంలో 17,029 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. భీంపల్లి
  2. కన్నూర్
  3. గుండేడ్
  4. మర్రిపల్లిగూడెం
  5. జుజ్ఞూర్
  6. శనిగరం
  7. వంగపల్లి
  8. కమలాపూర్
  9. ఉప్పల్
  10. దేశరాజ్‌పల్లి
  11. కనిపర్తి
  12. గూడూర్
  13. అంబాల
  14. నేరెళ్ళ
  15. మాదన్నపేట
  16. గునిపర్తి
  17. వెంకటేశ్వరపల్లె

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]