కలియుగ మహాభారతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలియుగ మహాభారతం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం హనుమాన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ సత్యం ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కలియుగ మహాభారతం 1979లో విడుదలైన తెలుగుసినిమా. శ్రీ సత్యం ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి.హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, మాధవి, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు. రచన : పరుచూరి బ్రదర్స్ [1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ మాటలు : పరుచూరి బ్రదర్స్
  • సాహిత్యం: శ్రీశ్రీ, జలాది రాజా రావు, వీటూరి
  • సంగీతం: సత్యం
  • నిర్మాత: జి. సత్యనారాయణ
  • దర్శకుడు: వి.హనుమాన్ ప్రసాద్
  • బ్యానర్: శ్రీ సత్యం ఎంటర్ప్రైజెస్
  • విడుదల తేదీ: 1979 ఫిబ్రవరి 22



పాటలు

[మార్చు]
  1. ఈ సమరం కలియుగ మహాభారత సమరం[2] రచన:శ్రీశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
  2. ఎంత కమ్మగా ఉందోయమ్మ , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
  3. ఒమావ ఓరన్న ఓతల్లి ఓటంటె , రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్
  4. ప్రేమిస్తే ఓతంటా అందుకే నీవు , రచన: కోపల్లే శివరాం , గానం.జి.ఆనంద్, ఎస్.జానకి
  5. బురు బురు పిట్టా బురు పిట్ట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, ఎల్.ఆర్.అంజలి, రమోల
  6. సన్నాయి పాడిందిరా సన్నజాజి నవ్విందిరా, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి


మూలాలు

[మార్చు]
  1. "Kaliyuga Mahabharatham (1979)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.. {{cite book}}: Check date values in: |accessdate= (help); line feed character in |accessdate= at position 14 (help)
పరుచూరి వెంకటేశ్వర రావు వ్రాసిన * మరో భారతం* అనే నాటిక ఆధారంగా ఈ సినిమా నిర్మించ బడినది

బాహ్య లంకెలు

[మార్చు]