కల్యాణ ప్రాప్తిరస్తు
స్వరూపం
కల్యాణ ప్రాప్తిరస్తు | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | తోటపల్లి మధు (మాటలు) |
స్క్రీన్ ప్లే | దాసరి నారాయణరావు |
కథ | దాసరి నారాయణరావు |
నిర్మాత | ఎస్. మల్లేషం |
తారాగణం | వక్కంతం వంశీ , సుమ కనకాల |
ఛాయాగ్రహణం | సి.హెచ్. రమణారాజు |
కూర్పు | బి. కృష్ణంరాజు |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | సాయి శ్రీమల్ ఫిల్మ్స్ |
విడుదల తేదీs | 12 డిసెంబరు, 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కల్యాణ ప్రాప్తిరస్తు 1996, డిసెంబరు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సాయి శ్రీమల్ ఫిల్మ్స్ పతాకంపై ఎస్. మల్లేషం నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటించగా, కోటి సంగీతం అందించాడు.[2] వక్కంతం వంశీ, సుమ కనకాల, కావ్య, మధు లకు ఇది తొలి సినిమా.[3]
నటవర్గం
[మార్చు]- వక్కంతం వంశీ
- సుమ కనకాల
- కావ్య
- మధు
- మురళీ మోహన్
- నర్రా వెంకటేశ్వర రావు
- మాగంటి సుధాకర్
- రఘునాథ రెడ్డి
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- ఏవీఎస్
- ఆలీ
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- ఐరన్ లెగ్ శాస్త్రి
- గౌతంరాజు
- అశోక్ కుమార్
- ముక్కురాజు
- నిర్మలమ్మ
- శ్రీలక్ష్మి
- కల్పన
- స్వాతి
- రేఖ
ఇతర సాంకేతికవర్గం
[మార్చు]- కళ: బాల వెంకటేశ్వర రావు
- నృత్యం: డికెఎస్ బాబు, తార
- పబ్లిసిటి: ఈశ్వర్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా, భువనచంద్ర పాటలు రాశాడు. మనో, కోటి, మురళి, పార్థసారధి, స్వర్ణలత, ఎం. ఎం. శ్రీలేఖ, సునంద, సురేష్ పీటర్స్ పాటలు పాడారు.
మూలాలు
[మార్చు]- ↑ "Kalyana Prapthirasthu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-02.
- ↑ "Kalyana Prapthirasthu 1996 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kalyana Prapthirasthu (1996)". Kalyana Prapthirasthu (1996). Retrieved 2021-04-02.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1996 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- దాసరి నారాయణరావు రచన చేసిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు