కృష్ణ పరమాత్మ
స్వరూపం
కృష్ణ పరమాత్మ | |
---|---|
దర్శకత్వం | విజయ నిర్మల |
నిర్మాత | కొంగటి వెంకటేశ్వరరావు |
తారాగణం | కృష్ణ, రాధిక |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్ |
విడుదల తేదీs | 29 ఆగస్టు, 1986 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణ పరమాత్మ 1986 ఆగస్టు 29న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] శ్రీ పంచవటి చిత్రాలయ కంబైన్స్ పతాకంపై కొంగటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రాధిక నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[3][4]
కథా నేపథ్యం
[మార్చు]రాజకీయ నాయకులుగా, పెద్ద మనుషులుగా, శాంతి భద్రతలను పరిరక్షించే అధికారులుగా చెలామణి అవుతున్న కొందరు ఎన్నో అన్యాయాలకు పాల్పడుతూ, సంఘాన్ని దోచుకొంటూ వుండగా సైన్యంలో మేజర్ గా వున్న ఒక యువకుడు వచ్చి యువతను జాగృతం చేసి, స్వార్థపరుల ఆటకట్టించిన నేపథ్యంలో రూపొందిన సినిమా.
నటవర్గం
[మార్చు]- కృష్ణ
- రాధిక
- విజయ నరేష్
- రాధారవి
- నూతన్ ప్రసాద్
- రాధ
- కె.ఆర్. విజయ
- సెందామరై
- తులసి
- రాడా
- సుత్తి వీరభద్రరావు
- శుభలేఖ సుధాకర్
- సంగీత
- అల్లురామలింగయ్య
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి జె. వి. రాఘవులు సంగీతం అందించాడు.[5]
- కథ ముగిసింది (గానం: పి. సుశీల)
- ఉన్నా ఉన్నా (గానం: రామ్ సీతారాం, పి. సుశీల)
- తాకితే తహ తహలే (గానం: రామ్ సీతారాం, పి. సుశీల)
మూలాలు
[మార్చు]- ↑ "Krishna Paramatma (1986)". Indiancine.ma. Retrieved 2021-04-02.
- ↑ "Krishna Paramatma on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-04-02.
- ↑ "Krishna Paramatma 1986 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "కృష్ణ పరమాత్మ (1986)". telugu.filmibeat.com. Archived from the original on 2021-06-14. Retrieved 2021-04-02.
- ↑ "Krishna Paramatma 1986 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link)
వర్గాలు:
- CS1 maint: url-status
- వ్యాసంs with short description
- Short description with empty Wikidata description
- 1986 తెలుగు సినిమాలు
- విజయనిర్మల సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- రాధిక నటించిన సినిమాలు
- రాధ నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- కె.ఆర్.విజయ నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- జె.వి.రాఘవులు సంగీతం అందించిన సినిమాలు