కె.బిట్రగుంట

వికీపీడియా నుండి
(కే.బిట్రగుంట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


కె.బిట్రగుంట
రెవిన్యూ గ్రామం
కె.బిట్రగుంట is located in Andhra Pradesh
కె.బిట్రగుంట
కె.బిట్రగుంట
అక్షాంశ రేఖాంశాలు: 15°18′18″N 80°01′26″E / 15.305°N 80.024°E / 15.305; 80.024Coordinates: 15°18′18″N 80°01′26″E / 15.305°N 80.024°E / 15.305; 80.024 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంజరుగుమల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,675 హె. (4,139 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523101 Edit this at Wikidata

కె.బిట్రగుంట , ప్రకాశం జిల్లా, జరుగుమిల్లి మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523101. ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

వావిలేటిపాడు 2.1 కి.మీ, జరుగుమిల్లి 2.7 కి.మీ, ఎడ్లూరుపాడు 3.5 కి.మీ, పొందూరు 4.3 కి.మీ, పాలేటిపాడు 4.4 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

జరుగుమిల్లి 2.7 కి.మీ, టంగుటూరు 3.6 కి.మీ, సింగరాయకొండ 8.7 కి.మీ, కందుకూరు 16.5 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం:- ఈ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులు, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజేతలుగా రాణించారు. వీరిలో ఎల్.శ్రావణి, ఎస్.అనూరాధ, ఎం.నాగమణి స్వర్ణ పతకాలు సాధించగా, ఏ.గోవిందమ్మ, సుప్రీయలకు రజత పతకాలు, కె.సౌమ్యకు కాంశ్య పతకం లభించినవి. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

సుప్రసిద్ద తెలుగు సినీ దర్శకుడు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారు ఈ గ్రామంలో జన్మించారు.

  • పాపిశెట్టి రామమోహనరావు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (చీఫ్ సెక్రెటరీ)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,588 - పురుషుల సంఖ్య 2,263 - స్త్రీల సంఖ్య 2,325 - గృహాల సంఖ్య 1,276;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,349.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,191, మహిళల సంఖ్య 2,158, గ్రామంలో నివాస గృహాలు 1,100 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,675 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-2; 8వపేజీ.