కొడాలి (అయోమయ నివృత్తి)
స్వరూపం
కొడాలి, కృష్ణా జిల్లా ఘంటసాల (కృష్ణా జిల్లా) మండలానికి చెందిన గ్రామం.
కొడాలి ఇంటి పేరు గల వ్యక్తులు
[మార్చు]- కొడాలి ఆంజనేయులు, స్వాతంత్ర్య సమరయోధులు.
- కొడాలి కమలాంబ స్వాతంత్ర్య సమరయోధురాలు,హేతువాది
- కొడాలి లక్ష్మీనారాయణ, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు.
- కొడాలి వెంకట సుబ్బారావు, సుప్రసిద్ధ తెలుగు కవి.
- కొడాలి గోపాలరావు, సుప్రసిద్ధ నాటక రచయిత.
- కొడాలి వెంకట నారాయణరావు సిర్పూరు శాసన సభ్యులుగా పనిచేసారు
- కొడాలి వీరయ్య చౌదరి, ప్రసిద్ద వైద్యులు, వేమూరు శాసన సభ్యులుగా పనిచేసారు.
- కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు గుడివాడ శాసన సభ్యులుగా ఉన్నారు