కోచ్ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోచ్
మాట్లాడే దేశాలు: భారతదేశం, బంగ్లాదేశ్
మాట్లాడేవారి సంఖ్య: 36,434
భాషా కుటుంబము: Sino-Tibetan
 సాల్
  బోడో-గారో
   కోచ్
    కోచ్
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2:
ISO 639-3: kdq

కోచ్ భాష కోచ్ తెగ ప్రజలు మాట్లాడే సినో-టిబెటన్ భాష. ఈ భాష భారతదేశంలోని మేఘాలయ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలోని కాక బంగ్లాదేశ్ దేశంలో కూడా మాట్లాడబడుతుంది. కోచ్ భాష అస్సామీ, బెంగాలీ ఇంకా రోమన్ లిపులతో ఉపయోగంలో ఉంది. ఈ భాష కోచ్, కోచ్-రాజ్ బాంగ్షిలకు చెందిన తేగల వారు ఉపయోగిస్తారు.

మేఘాలయ రాష్ట్రంలోని తుర పట్టణంలో కోచ్ భాషపై పనిచేసే క్రొరాంగ్ మాథోప్ అనే సంస్థ ఉంది, ఈ సంస్థ కోచ్ భాష అభివృద్ధికై కృషి చేస్తుంది. క్రొరాంగ్ మాథోప్ సంస్థ కోచ్ భాషలో పుస్తకాలు ప్రచురించింది, అలాగే ఈ సంస్థ కోచ్ భాషలో ఒక మ్యాగజైన్ కూడా నడుపుతుంది. నాగరికత వల్ల అంతరించిపోతున్న ఈ భాష ఉనికిని ఈ సంస్థ కాపాడుతుంది.

మాండలికాలు

[మార్చు]

కోచ్ భాష ప్రస్తుతం ఆరు మాండలీకాలతో మనుగడలో ఉంది, అవి క్రింది విధంగా ఉన్నాయి:

  1. తింటికియా,
  2. వనాంగ్/స్వమ్బ్రి,
  3. హరిగయ,
  4. చాప్రా,
  5. మార్గన
  6. కొచ్చా. (కోచా/కోచ్ - రభా)

భౌగోళిక విస్తీర్ణం

[మార్చు]

కోచ్ భాష కింది ప్రాంతాలలో వాడుకలో ఉంది:

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోచ్_భాష&oldid=3923842" నుండి వెలికితీశారు