కౌబాయ్ నెం. 1
Appearance
కౌబాయ్ నెం. 1 | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
రచన | కె.ఎస్.ఆర్. దాస్ (కథ) బి. ప్రకాష్ (మాటలు) |
నిర్మాత | కె. సుకుమార్ |
తారాగణం | అర్జున్ రజని అనురాధ |
ఛాయాగ్రహణం | వి. లక్ష్మణ్ |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | సుకుమార్ ఆర్టు పిక్చర్స్ |
విడుదల తేదీ | నవంబరు 21, 1986 |
సినిమా నిడివి | 166 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కౌబాయ్ నెం. 1 1986, నవంబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుకుమార్ ఆర్టు పిక్చర్స్ పతాకంపై కె. సుకుమార్ నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్, రజని, అనురాధ ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]
తారాగణం
[మార్చు]- అర్జున్
- రజని
- అనురాధ
- కోట శ్రీనివాసరావు
- భీమరాజు
- హేమసుందర్
- టెలిఫోన్ సత్యనారాయణ
- భీమేశ్వరరావు
- సి.హెచ్. కృష్ణమూర్తి
- కె.కె.శర్మ
- సత్తిబాబు
- జయమాలిని
- బబిత
- కైకాల సత్యనారాయణ
- త్యాగరాజు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
- నిర్మాత: కె. సుకుమార్
- మాటలు: బి. ప్రకాష్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: వి. లక్ష్మణ్
- కూర్పు: డి. వెంకటరత్నం
- పాటలు: జాలాది
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
- కళ: ఎం. కృష్ణ
- పబ్లిసిటీ డిజైన్స్: లంకా భాస్కర్
- స్టిల్స్: పింజల శ్యామ్
- పోరాటాలు: హార్స్‌మాన్ బాబు
- నృత్యం: చిన్ని ప్రకాష్, సురేఖ
- నిర్మాణ సంస్థ: సుకుమార్ ఆర్టు పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు.[3]
- కొంచెం కోరనా
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Cowboy No 1 (1986)". www.indiancine.ma. Retrieved 16 August 2020.
- ↑ MovieGQ, Movies. "Cowboy No. 1". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 16 August 2020.
- ↑ Naa Songs, Songs (24 April 2014). "Cowboy No.1 Songs". www.naasongs.co. Retrieved 16 August 2020.