గంగా గౌరీ సంవాదం

వికీపీడియా నుండి
(గంగాగౌరీ సంవాదం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గంగా గౌరీ సంవాదం
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. ఎస్. రెడ్డి
(ఎ.వి. అనంత్?)
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
కృష్ణకుమారి,
జానకి,
కాంతారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
ఛాయాగ్రహణం వి.ఎన్.రెడ్డి
నిర్మాణ సంస్థ విజయ గోపాల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

 • చిత్తూరు నాగయ్య
 • హేమలత
 • కృష్ణకుమారి
 • షావుకారు జానకి
 • ఋష్యేంద్రమణి
 • ఆర్.వి.కృష్ణారావు
 • కాంతారావు
 • సి.హెచ్.నారాయణరావు
 • సీతారామమ్మ
 • రమణారెడ్డి
 • సీతారాం
 • చంద్రశేఖర్

పాటలు[మార్చు]

 1. ఇంద్రాద్రి దేవతల్ వందిమాగధులట్లు స్తోత్రపాఠములు - ఘంటసాల
 2. పావనీ గంగాభవాని లోకపావన వాహినీ - ఘంటసాల
 3. భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి సదాశివలీలలు పాడుదమా - ఎస్.జానకి, ఎం.ఎస్. రామారావు బృందం
 4. రారేచెలీ ఇటురారే చెలీ మనవాడంత వేడుక - యు. సరోజిని, వైదేహి, ఎం. ఎస్. రామారావు బృందం

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]